Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpgప్రేమ అంటే ఒక మధురానుభూతి అన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ప్రేమ అంటే అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం గా మారిపోయింది. ప్రేమ పేరుతో ఈ మధ్య కాలంలో ఎంతోమంది కేటుగాళ్లు యువతులను మోసం చేస్తూ నడి రోడ్డున పడేస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెళ్లి పేరుతో నమ్మించి చివరకి శారీరకంగా ఆర్థికంగా మానసికంగా కూడా పూర్తిగా వాడుకొని చివరికి రోడ్డున వదిలేస్తున్నారు. దీంతో ఎంతో మంది యువతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఇలా రోజురోజుకు death;prema;district;police;marriage;love;murder.;local language;sircilla;anandamప్రేమ పేరుతో నరకం చూపించాడు.. కన్నీరు పెట్టిస్తున్న బాలిక చివరి మాట..?ప్రేమ పేరుతో నరకం చూపించాడు.. కన్నీరు పెట్టిస్తున్న బాలిక చివరి మాట..?death;prema;district;police;marriage;love;murder.;local language;sircilla;anandamWed, 03 Feb 2021 08:30:00 GMTప్రేమ అంటే ఒక మధురానుభూతి అన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ప్రేమ అంటే అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం గా మారిపోయింది. ప్రేమ పేరుతో ఈ మధ్య కాలంలో ఎంతోమంది కేటుగాళ్లు యువతులను మోసం చేస్తూ నడి రోడ్డున పడేస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెళ్లి పేరుతో నమ్మించి చివరకి శారీరకంగా ఆర్థికంగా మానసికంగా కూడా పూర్తిగా వాడుకొని చివరికి రోడ్డున వదిలేస్తున్నారు. దీంతో ఎంతో మంది యువతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.  ఇలా రోజురోజుకు ప్రేమ పేరుతో ఆడపిల్లలను మోసం చేస్తున్న కేటుగాళ్లు ఎక్కువై పోతున్నారు అన్న విషయం తెలుస్తుంది.



 ఇక కొంతమంది కేటుగాళ్లు ఇలా ప్రేమ పేరుతో మోసం చేస్తూ ఉంటే మరి కొంతమంది తమను ప్రేమించడం లేదు అనే కారణంతో ప్రేమోన్మాదులు గా మారిపోయి దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీస్తున్న ఘటనలు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి.  ఇక ఇటీవల ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పేరుతో ఓ బాలిక వెంటపడ్డాడు యువకుడు. ప్రేమిస్తున్నానని.. నువ్వు లేకుండా బతకలేను అని.. నీతో జీవితాన్ని ఊహించుకున్నాను అంటూ మాయమాటలతో నమ్మించాడు.  పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా ఉందాం అంటూ నమ్మించి ముగ్గులోకి దింపాలనుకున్నాడు .



 ఇక ప్రేమని అంగీకరించకపోవడంతో ఆ బాలిక కు చుక్కలు చూపించాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి లో చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు బాలికకు నరకం చూపించడమే కాదు చివరికి హత్య చేశాడు. బండి రాజు అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ బాలికను ప్రేమిస్తున్నాను అంటూ వేధించేవాడు. ఆ బాలికపై ఇటీవల అత్యాచారం చేసి చివరికి పురుగుల మందు తాగించి హత్య చేశాడు. ఇక ఆ తర్వాత తాను కూడా తాగి ఆత్మహత్యచేసుకో బోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక చనిపోతూ ప్రేమ పేరుతో నరకం చూపించాడు అంటూ చెప్పిన చివరి మాట అందరూ నీ కంట నీరు పెట్టిస్తుంది.


షాకింగ్‌: టీడీపీ నేత పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబేనా..?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జగన్ బొమ్మని నమ్ముకున్న ఆ ఎమ్మెల్యేకు దిమ్మతిరుగుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>