MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/////images/movies/movies_latestnews/ravitejae96019c0-6e83-48e7-b202-a57042b78696-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/////images/movies/movies_latestnews/ravitejae96019c0-6e83-48e7-b202-a57042b78696-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మాస్ మహారాజా రవితేజకి వరుసగా 4 డిజాస్టర్లు రావడంతో రవితేజ పనైపోయిందనే అందరూ అనుకున్నారు. ఇక పాత సీనియర్ హీరోల లాగానే రవి తేజ కూడా సైడ్ క్యారెక్టర్ లు చేసుకోవాల్సిందే అనుకున్నారు అందరూ కూడా .అయితే ‘క్రాక్’ చిత్రంతో అలాంటి కామెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టి అందరి నోళ్లు మూయించాడు మన మాస్ మహా రాజ. తాను ఒక మాస్ సినిమా చేస్తే.. దాని అవుట్ పుట్ ఎలా ఉంటుందనేది ఈ సంక్రాంతికి ‘క్రాక్’ చిత్రం ద్వారా అందరికి అర్ధమయ్యేలా చూపించాడు. ఆల్రెడీ సంక్రాంతి విన్నర్ గా నravi-teja;business;ravi;geetha;kranthi;kranti;ravi anchor;ravi teja;teja;thaman s;makar sakranti;india;cinema;sangeetha;sankranthi;january;blockbuster hit;winner;letter;winner1;success;maha;mass;krack;chitramనెల తిరక్కుండానే మాస్ వసూళ్లతో డబుల్ ప్రాఫిట్ సాధించిన క్రాక్ సినిమా.....నెల తిరక్కుండానే మాస్ వసూళ్లతో డబుల్ ప్రాఫిట్ సాధించిన క్రాక్ సినిమా.....ravi-teja;business;ravi;geetha;kranthi;kranti;ravi anchor;ravi teja;teja;thaman s;makar sakranti;india;cinema;sangeetha;sankranthi;january;blockbuster hit;winner;letter;winner1;success;maha;mass;krack;chitramWed, 03 Feb 2021 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మాస్ మహారాజా రవితేజకి  వరుసగా 4 డిజాస్టర్లు రావడంతో రవితేజ పనైపోయిందనే అందరూ అనుకున్నారు. ఇక పాత సీనియర్ హీరోల లాగానే రవి తేజ కూడా సైడ్ క్యారెక్టర్ లు చేసుకోవాల్సిందే అనుకున్నారు అందరూ కూడా .అయితే ‘క్రాక్’ చిత్రంతో అలాంటి కామెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టి అందరి నోళ్లు మూయించాడు  మన మాస్ మహా రాజ. తాను ఒక మాస్ సినిమా చేస్తే.. దాని అవుట్ పుట్ ఎలా ఉంటుందనేది ఈ సంక్రాంతికి ‘క్రాక్’ చిత్రం ద్వారా అందరికి అర్ధమయ్యేలా చూపించాడు. ఆల్రెడీ సంక్రాంతి విన్నర్ గా నిలిచినప్పటికీ 24వ రోజులకు కూడా డీసెంట్ రన్ ను కొనసాగిస్తోంది క్రాక్.

24వ రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 0.13 కోట్ల వరకూ షేర్ ను రాబట్టడం విశేషం.గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘సరస్వతి ఫిలిమ్స్ డివిజన్’ బ్యానర్ పై బి.మధు నిర్మించగా తమన్ సంగీతం అందించాడు. అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. డబుల్ బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచింది. ఈ చిత్రం విజయంతో రవితేజ -గోపీచంద్ లు హ్యాట్రిక్ ను కూడా కంప్లీట్ చేశారు.

‘క్రాక్’ సినిమాకి  వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 24 రోజులకు గాను ఈ చిత్రం 36.63 కోట్ల షేర్ ను రాబట్టింది. 50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకూ ఈ చిత్రం కొన్న బయ్యర్లు 18.63 కోట్ల లాభాలను దక్కించుకున్నారు.అంటే సినిమా రెండింతల లాభం సాధించింది..


గోధుమ నారు దాచుకున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

చెప్పుల దండ‌: అంబేడ్క‌ర్ ప్లేస్‌లో రాజ‌న్న‌.. ఎన్టీఆర్ ఉంటే.. ఏమ‌య్యేది ?

జగడ్డ : ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు... బ్రహ్మాస్త్రమే....?

జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!

యాంకర్ ప్రదీప్ నటించిన సినిమాను ముందు ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా..??

హెరాల్డ్ సెటైర్: జగన్ మరో చంద్రబాబు అవుతారా ఏంటి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>