MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sudhir518bff2b-cfa1-43da-aa73-5456197f2c0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sudhir518bff2b-cfa1-43da-aa73-5456197f2c0e-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెర గురించి చెప్పాలంటే జబర్దస్త్ ముందు.. తర్వాత అని చెప్పాలి.. అంతలా పాపులర్ అయ్యింది ఆ షో.. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ షో వచ్చిన తొలినాళ్లలో రికార్డు స్థాయి టీఆర్పీలను సాధించుకుంది.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో టీ ఆర్ పీ లను రాబట్టుకుంటుంది.. ఎన్ని షో లు వచ్చిన తనకు ఎదురులేదని నిరూపిస్తూ వచ్చింది. ఇక ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఆర్టిస్ట్ లు ఇప్పుడు జీవితంలో సెటిల్ అయిపోయారు. ఇల్లు కట్టుకుని బాగా సంపాదిస్తున్నారు.. sudhir;jeevitha rajaseskhar;rashmi gautham;sudigali sudheer;cinema;jabardasth;marriage;love;comedy;good news;v;good newwz;rashami desaiఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన సుధీర్.. త్వరలోనే రష్మీ తో..?ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన సుధీర్.. త్వరలోనే రష్మీ తో..?sudhir;jeevitha rajaseskhar;rashmi gautham;sudigali sudheer;cinema;jabardasth;marriage;love;comedy;good news;v;good newwz;rashami desaiWed, 03 Feb 2021 18:22:50 GMTజబర్దస్త్ ముందు.. తర్వాత అని చెప్పాలి.. అంతలా పాపులర్ అయ్యింది ఆ షో.. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ షో వచ్చిన తొలినాళ్లలో రికార్డు స్థాయి టీఆర్పీలను సాధించుకుంది.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో టీ ఆర్ పీ లను రాబట్టుకుంటుంది.. ఎన్ని షో లు వచ్చిన తనకు ఎదురులేదని నిరూపిస్తూ వచ్చింది. ఇక ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఆర్టిస్ట్ లు ఇప్పుడు జీవితంలో సెటిల్ అయిపోయారు. ఇల్లు కట్టుకుని బాగా సంపాదిస్తున్నారు..

సామాన్యులు గా వచ్చి ఈ షో లో ఉంటూ ఇప్పుడు సెలబ్రిటీలు అయ్యారు. అలా సుధీర్ ఈ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. తనదైన కామెడీ ని పండిస్తూ బుల్లితెర మెగా స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు..  తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్ లో సుధీర్ పాత్ర ఎవరు మరువలేనిది. సుధీర్ అంటే వెంటనే రష్మీ గుర్తుకు రావడం సహజం..   వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవడంతో ప్రేక్షకులు ఈ జంటకు అట్రాక్ట్ అవుతున్నారు.
 
ఈటీవీలో ఏ ప్రోగ్రాం అయినా అందులో సుధీర్, రష్మీ ఉండాల్సిందే. వారి కెమిస్ట్రీ ఏ స్థాయిలో ఉంటుందంటే ఏకంగా ఈటీవీ వారు వారికి ఒక పండగకి పెళ్లి కూడా చేసేసారు.  ఇదిలా ఉంటే ఈ ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారనే విషయం మాత్రం ఇటీవలే బయటకు వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సుడిగాలి సుధీర్ బయటపెట్టాడు. రష్మీ తాను కలిసి ఆన్ స్క్రీన్ మీద కలిసి నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నామని సుధీర్ తెలిపాడు.  ఇందుకు సంబంధించి తామిద్దరం కథలు వింటున్నామని.. ఇద్దరికి నచ్చిన కథ దొరికిన వెంటనే సినిమా ఉంటుందని సుధీర్ క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని మాత్రం సుధీర్ చెప్పలేదు. కచ్చితంగా లవ్ స్టోరీనే చేయాలనే ఆలోచన తమకు లేదని.. అయితే మంచి కథ మాత్రం ఉండాలని ఆలోచన ఇద్దరికీ ఉందని తెలిపాడు.  


సర్కారు వారి పాట సాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కొత్త రికార్డు సృష్టించిన సూపర్ స్టార్....

జగడ్డ: పదవీకాలం పెంపుపై కోర్టుకు వెళ్లనున్న నిమ్మగడ్డ...?

బడ్జెట్ పై పీపుల్ స్టార్ ఆగ్రహం..ఇది పేదల బడ్జెట్ కాదు కార్పొరేట్ బడ్జెట్

అమ్మో.. డార్లింగ్ ప్రభాస్ తో నటించడానికి ఈ చిన్నది ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటోందా?

మహేష్ బాబు పై నమోదైన పోలీస్ కేసు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆ నిర్మాత..

బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>