MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-movie-title-for-pawan-kalyan-moviea213cfcb-b0cd-4f19-9e4d-88d6e6813ea3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-movie-title-for-pawan-kalyan-moviea213cfcb-b0cd-4f19-9e4d-88d6e6813ea3-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం మొత్తం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి వకీల్ సాబ్ కాగా మరొకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా, అలానే మరొకటి సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న అయ్యప్పనుమ్ కొషియం తెలుగు రీమేక్. అయితే వీటిలో వకీల్ సాబ్ షూట్ ఇటీవల పూర్తి అయింది.pawan kalyan;pawan;rana;balakrishna;boney kapoor;shruti haasan;suresh;b gopal;bellamkonda suresh;kalyan;krish;pawan kalyan;sriram;surya sivakumar;india;cinema;nandamuri balakrishna;media;remake;jaggery;thief;heroine;traffic police;nandamuri taraka rama rao;nijam;venu sreeram;donga;dil;mega surya productionsఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??pawan kalyan;pawan;rana;balakrishna;boney kapoor;shruti haasan;suresh;b gopal;bellamkonda suresh;kalyan;krish;pawan kalyan;sriram;surya sivakumar;india;cinema;nandamuri balakrishna;media;remake;jaggery;thief;heroine;traffic police;nandamuri taraka rama rao;nijam;venu sreeram;donga;dil;mega surya productionsWed, 03 Feb 2021 19:32:25 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం మొత్తం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి వకీల్ సాబ్ కాగా మరొకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా, అలానే మరొకటి సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న అయ్యప్పనుమ్ కొషియం తెలుగు రీమేక్. అయితే వీటిలో వకీల్ సాబ్ షూట్ ఇటీవల పూర్తి అయింది.

వేణు శ్రీరామ్ తీస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది ఏప్రిల్ 9 న రిలీజ్ చేయనున్నారు. సాగర్ దర్శకత్వంలో రూపొందుతున్న అయ్యప్పనుమ్ కొషియం మూవీ రీమేక్ లో పవన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయనుండగా, రానా మరొక కీలక పాత్ర చేస్తున్నారు. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాని ఈ ఏడాది లొనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఛాన్స్ కనపడుతోంది. అలానే క్రిష్ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మాతగా రూపొందుతున్న పీరియడికల్ మూవీ లో పవన్ ఒక వజ్రాల దొంగ గా నటిస్తున్నట్లు టాక్. పాన్ ఇండియా మూవీ గా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఒక పవర్ఫుల్ టైటిల్ ని యూనిట్ కన్ఫర్మ్ చేస్తినట్లు రెండు రోజులుగా ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఈ మూవీకి గాను హర హర మహాదేవ అనే టైటిల్ ఎంపిక చేసిందట యూనిట్.

అయితే గతంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మాతగా హరహర మహాదేవ అనే సినిమా యొక్క ప్రకటన రావడం జరిగింది. కాగా అప్పట్లో కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా పట్టాలెక్కలేదు. దానితో ఈ సినిమా ఆగిపోయింది. ఇక ప్రస్తుతం ఇదే టైటిల్ ని నిజంగానే పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా లేదా అనేది మాత్రం పక్కాగా సమాచారం అనేది తెలియాలి అంటే ఆ మూవీ యూనిట్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సిందే అంటున్నారు విశ్లేషకులు......!!


ఖాతాదారులకు ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. ఇన్ని డిస్కౌంట్లా.. వామ్మో!

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...

జగడ్డ : నిమ్మగడ్డకు బీజేపీ షాక్!

టీచర్ల వెతలు : బళ్ళు తెరుచుకున్న..మారని గురువుల బతుకులు ..!!

సర్కారు వారి పాట సాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కొత్త రికార్డు సృష్టించిన సూపర్ స్టార్....

జగడ్డ: పదవీకాలం పెంపుపై కోర్టుకు వెళ్లనున్న నిమ్మగడ్డ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>