PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpgస్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో టిడిపి నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేషన్ల పురోగతిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు పలు సూచనలు చేసారు. 3,335గ్రామాల్లో 2వ దశ ఎన్నికల ప్రక్రియ నిన్ననే ప్రారంభం అయ్యాయని అన్నారు. రేపు సాయంత్రంతో రెండోదశ నామినేషన్లకు గడువు పూర్తి అవుతుందని ఆయన వెల్లడించారు. కాబట్టి ఈ రోజే అన్ని గ్రామాల్లో నామినేషన్లు వేయాలి. ఇబ్బందులు ఉంటే రేపు సరిదిద్దుకునే అవకాశం ఉందన్నారు. పిరికిపందలు కాబట్టే వైసిపి నాయకులు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డాchandrababu;jagan;y s vivekananda reddy;cbi;evening;letter;murder.;tdp;local language;central government;ycp;punganur;ishtam;reddyచంపాలనే చూసారు... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలుచంపాలనే చూసారు... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలుchandrababu;jagan;y s vivekananda reddy;cbi;evening;letter;murder.;tdp;local language;central government;ycp;punganur;ishtam;reddyWed, 03 Feb 2021 17:07:05 GMTస్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో టిడిపి నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్  నిర్వహించారు. నామినేషన్ల పురోగతిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు పలు సూచనలు చేసారు. 3,335గ్రామాల్లో 2వ దశ ఎన్నికల ప్రక్రియ నిన్ననే ప్రారంభం అయ్యాయని అన్నారు. రేపు సాయంత్రంతో రెండోదశ నామినేషన్లకు గడువు పూర్తి అవుతుందని ఆయన వెల్లడించారు.  కాబట్టి ఈ రోజే అన్ని గ్రామాల్లో నామినేషన్లు వేయాలి. ఇబ్బందులు ఉంటే రేపు సరిదిద్దుకునే అవకాశం ఉందన్నారు. పిరికిపందలు కాబట్టే వైసిపి నాయకులు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.

 ధైర్యంగా నామినేషన్లు వేస్తున్న అభ్యర్ధులందరికీ అభినందనలు చెప్పారు.  ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని టిడిపి చూస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలని వైసిపి చూస్తోంది అని ఆయన ఆరోపించారు. పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం జగన్ రెడ్డికి ఇష్టంలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. వైసిపి వాళ్లను రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు, తప్పుడు కేసులతో బెదిరించాలని చూస్తున్నారు అని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడం, రాష్ట్రానికి దగా చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదు అని ఆయన ఆరోపించారు.

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జగన్ రాబట్టింది గుండుసున్నా.. పోలవరానికి నిధులు లేవు, అమరావతికి నిధులు లేవు అన్నారు. నేరాలు-ఘోరాలు చేయడం, వాటిని ఎదుటివాళ్లపై రుద్దడం జగన్ దుష్టబుద్ది అని ఆయన ఆరోపించారు. బాబాయి వివేకానందరెడ్డి హత్య గుండెపోటుగా చిత్రించడం, తర్వాత టిడిపిపై ఆరోపణలు చేయడం, సిఎం అయ్యాక నిందితుల కొమ్ము కాయడం జగన్ నైజం అని ఆయన ఆరోపించారు.  ప్రతిపక్షంలో సిబిఐ విచారణ అడిగిన జగన్, సీఎం అయ్యాక వద్దని లేఖ ఎందుకు రాశారు..? అని ఆయన నిలదీశారు. బాబాయి హత్యకేసులో నిందితులను కాపాడటం వెనుక మర్మం ఏమిటి..?  అని ఆయన ప్రశ్నించారు. అవినీతిని ప్రశ్నించాడని పట్టాభిపై హత్యాయత్నం చేశారు. మీ అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తారా..?  అని ప్రశ్నించారు. పొద్దుటూరులో నందం సుబ్బయ్య, జమ్మలమడకలో గురుప్రతాప్ రెడ్డి, పుంగనూరులో ఓం ప్రతాప్...ఎంతమంది ప్రాణాలు బలిగొంటారు..?   అని ఆయన ప్రశ్నించారు.


ఏపీలో కొత్త యాప్... ఎలా వాడాలి అంటే

మహేష్ బాబు పై నమోదైన పోలీస్ కేసు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆ నిర్మాత..

బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

చెప్పుల దండ‌: అంబేడ్క‌ర్ ప్లేస్‌లో రాజ‌న్న‌.. ఎన్టీఆర్ ఉంటే.. ఏమ‌య్యేది ?

జగడ్డ : ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు... బ్రహ్మాస్త్రమే....?

జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>