MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yes-this-was-really-mega-family-year018bf04b-a5a3-4ce2-b2d8-646d535418e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yes-this-was-really-mega-family-year018bf04b-a5a3-4ce2-b2d8-646d535418e1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లోని బడా ఫ్యామిలీల్లో ఒకటైన మెగా ఫ్యామిలీ నుండి ఈ ఏడాది అరడజను కు పైగా సినిమాలు రానున్నాయి. వీటిలో ముందుగా సాయిధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న డెబ్యూ మూవీ ఉప్పెన ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి బుచ్చి బాబు సన దర్శకత్వం వహిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. mega family;pawan;chiranjeevi;ntr;venkatesh;boney kapoor;kumaar;shiva;allu arjun;anil music;anil ravipudi;devi sri prasad;geetha;kalyan;kiran;koratala siva;pawan kalyan;prince;rajamouli;sai dharam tej;sriram;sukumar;thaman s;varun;varun sandesh;varun tej;dussehra;tollywood;rrr movie;cinema;sangeetha;festival;konidela production;lord siva;october;vijayadashami;heroine;success;june;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;research and analysis wing;nijam;venu sreeram;lie;dil;matinee entertainments;panjaaఎస్ ...ఇది నిజంగా మెగా నామ సంవత్సరమే .... ??ఎస్ ...ఇది నిజంగా మెగా నామ సంవత్సరమే .... ??mega family;pawan;chiranjeevi;ntr;venkatesh;boney kapoor;kumaar;shiva;allu arjun;anil music;anil ravipudi;devi sri prasad;geetha;kalyan;kiran;koratala siva;pawan kalyan;prince;rajamouli;sai dharam tej;sriram;sukumar;thaman s;varun;varun sandesh;varun tej;dussehra;tollywood;rrr movie;cinema;sangeetha;festival;konidela production;lord siva;october;vijayadashami;heroine;success;june;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;research and analysis wing;nijam;venu sreeram;lie;dil;matinee entertainments;panjaaWed, 03 Feb 2021 23:40:24 GMTటాలీవుడ్ లోని బడా ఫ్యామిలీల్లో ఒకటైన మెగా ఫ్యామిలీ నుండి ఈ ఏడాది అరడజను కు పైగా సినిమాలు రానున్నాయి. వీటిలో ముందుగా సాయిధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న డెబ్యూ మూవీ ఉప్పెన ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి బుచ్చి బాబు సన దర్శకత్వం వహిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా పవన్ ఇందులో ఒక పవర్ఫుల్ లాయర్ గా నటిస్తున్నారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీ మే 13న రిలీజ్ కానుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు కలిసి ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా మంచి మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. అపై జూన్ 4న సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమా రిలీజ్ కానుంది. మంచి మెసేజ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై సాయి తేజ్ ఫ్యాన్స్ లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇక ఆ తరువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాక్సింగ్ బాక్ డ్రాప్ మూవీ గని జులై 30న ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో రిలీజ్ కానుంది. మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు టాక్. ఇక ఆపై ఆగస్ట్ 13న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప మూవీ రిలీజ్ కానుంది. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆ తరువాత ఆగస్ట్ 27న వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ నటిస్తున్న ఎఫ్ 3 మూవీ విడుదల కానుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు దీనిని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

ఇక చివరిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి మెగాపవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పెట్రియటిక్ మల్టీస్టారర్ మూవీ కి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధంగా దాదాపుగా అరడజను కు పైగా సినిమాల తో వరుసగా మెగా ఫ్యాన్స్ కి మంచి పండుగ ఖాయం అనే చెప్పాలి. మరి వీటిలో ఏ ఏ సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాయో చూడాలి..... !!


బిగ్ బాస్ దివి 3 సినిమాల్లో ఛాన్స్.. అమ్మడు పెద్ద టార్గెట్ పెట్టినట్టుంది..!

ఆ ఫైర్ యాక్సిడెంట్ కి అయోమయంలో పడ్డ ప్రభాస్...

జగడ్డ : నిమ్మగడ్డను వదలని వైసీపీ నేతలు..వరుస విమర్శలు !!

జగడ్డ : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల పంచాయితీ...

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>