CrimeMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime-news5fcd81b0-edef-4605-b096-4cb2d6acdd1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime-news5fcd81b0-edef-4605-b096-4cb2d6acdd1e-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో మహిళలకు వేధింపులు ఎక్కువవుతున్నాయి..తరచూ సోషల్ మీడియాలో వేధింపులంటూ...ఎదో ఒక న్యూస్ కనిపిస్తుంది. అబ్బాయిల ప్రొఫైల్ కనిపిస్తే అమ్మాయిలు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేస్తారో లేదో అని కేటు గాళ్ళు నకిలీ ఖాతాలను తెరిచి మరీ వేధింపులకు పాల్పడుతున్నారుcrime news;prasad;suma;suma kanakala;sumanth;hyderabad;vijayawada;police;amazon;arrest;girl;letter;chattingరాత్రయితే అతడు ఆమెలా మారి చాటింగ్...చివరికి.!రాత్రయితే అతడు ఆమెలా మారి చాటింగ్...చివరికి.!crime news;prasad;suma;suma kanakala;sumanth;hyderabad;vijayawada;police;amazon;arrest;girl;letter;chattingWed, 03 Feb 2021 15:14:51 GMTసుమంత్ అనే యువకుడు అమ్మాయి పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచాడు. సోషల్ మీడియాలోని ఫోటోలు డౌన్లోడ్ చేసుకుని ప్రొఫైల్ పిక్చర్ ను పెట్టుకున్నాడు. ఇక ఆ ప్రొఫైల్ తో తరచూ అమ్మాయిలకు మెసేజ్ లు పెట్టడం చేసేవాడు. రాత్రయిందంటే అమ్మాయిలా మారిపోయి అమ్మాయిలతో చాటింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. సుమంత్ అమ్మాయి అని భావించిన అవతల వాళ్ళు కూడా ఇతడితో మాట్లాడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో అమ్మాయిలు సుమంత్ క్లోజ్ అవ్వడం తో తమ బలహీనతలు చెప్పుకున్నారు. దాన్ని ఆసరాగా తీసుకున్న సుమంత్ రోజూ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఆన్లైన్ లో అశ్లిల ఫోటోలను డౌన్లోడ్ చేసి వాటిని అమ్మాయిలకు పంపడం మొదలు పెట్టాడు. అయితే సుమంత్ వేధింపులు తల లేఖ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. సైబర్ క్రైం పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. నిందితుడు విజయవాడ కు చెందినవాడని ప్రస్తుతం హైదరాబాద్ లోని మణికొండలో నివాసం ఉంటున్నాడని తెలిపారు. ఈ సంధర్బంగా క్రైం ఏసీపీ ప్రసాద్ మాట్లాడుతూ....ప్రస్తుతం ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయని అన్నారు. యువత అపరిచితులతో చాటింగ్ చేయకూడదని చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అమ్మాయిలకు వేధింపులు ఎదురయితే భయపడకుండా సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు.


జగడ్డ : బాబోరికి పెరిగిపోతున్న గెలుపు ధీమా...రీజన్ అదే ....?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ‌ల విష‌యంలో బాబుకు మాత్రం బాధ్య‌త లేదా ?

రజనీ రాననలేదట.. మళ్లీ మెలికేనా..!

జగడ్డ: నిమ్మగడ్డ నిమ్మాడ ఎందుకు వెళ్లలేదో తెలుసా...కారణం వింటే షాక్...?

కాపు వేద‌న‌: జ‌గ‌న్ ఇలాకాలో 35 వేల ఓట్లున్న కాపులకు ఇంత అన్యాయ‌మా ?

జగడ్డ: జగన్ పై కోపంతో పంచాయతీ ఎన్నికల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>