ViralSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhi-s-focus-on-tamil-nadub895f24e-58d0-4635-aea0-c09b1727f96c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhi-s-focus-on-tamil-nadub895f24e-58d0-4635-aea0-c09b1727f96c-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ యువరాజుగా కీర్తించే రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీల ముద్దుల తనయుడు రాహుల్ గాంధీ... సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనదైన శైలిలో సోషల్ మీడియాలో పలు విషయాలపై స్పందించే రాహుల్... తాజాగా నియంతల పేర్ల విషయమై ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మార్కోస్, ముస్సోలినీ, ముబారక్, ముషారఫ్.. ఇలా నియంతల పేర్లన్నీ ‘ఎం’ తోనే మొదలవుతాయి ఎందుకు? అని కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ వేసిన ప్రశ్న ఇది. rahul gandhi;soniagandhi;mamata benerjee;benarjee;kirti;rahul new;rahul;rajeev;delhi;k l rahul;bharatiya janata party;rahul gandhi;narendra modi;mayawati;mamata banerjee;mohandas karamchand gandhi;rajiv gandhi;congress;police;prime minister;twitter;february;rahul sipligunj;central government;pervez musharraf;mamta mohandas;narendra;yuvarajuసోషల్ మీడియాలో వైరలవుతున్న రాహుల్ గాంధీ 'నియంత'ల ప్రస్తావన ట్వీట్...సోషల్ మీడియాలో వైరలవుతున్న రాహుల్ గాంధీ 'నియంత'ల ప్రస్తావన ట్వీట్...rahul gandhi;soniagandhi;mamata benerjee;benarjee;kirti;rahul new;rahul;rajeev;delhi;k l rahul;bharatiya janata party;rahul gandhi;narendra modi;mayawati;mamata banerjee;mohandas karamchand gandhi;rajiv gandhi;congress;police;prime minister;twitter;february;rahul sipligunj;central government;pervez musharraf;mamta mohandas;narendra;yuvarajuWed, 03 Feb 2021 22:35:00 GMTకాంగ్రెస్ యువరాజుగా కీర్తించే రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీల ముద్దుల తనయుడు రాహుల్ గాంధీ... సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనదైన శైలిలో సోషల్ మీడియాలో పలు విషయాలపై స్పందించే రాహుల్... తాజాగా నియంతల పేర్ల విషయమై ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మార్కోస్, ముస్సోలినీ, ముబారక్, ముషారఫ్.. ఇలా నియంతల పేర్లన్నీ ‘ఎం’ తోనే మొదలవుతాయి ఎందుకు? అని కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ వేసిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్న ఎవ్వరిని ఉద్దేశించి వేశారనేది నెటిజన్లకు తెలిసిన విషయమే. అయితే ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ట్విటర్‌లో మాటలయుద్ధానికి కారణమైంది. వ్యవసాయ చట్టాలు, రైతుల విషయంలో ప్రధాని మోదీ మొండిగా వ్యవహరిస్తున్నారంటూ రాహుల్ ఈ స్థాయిలో విమర్శలు చేశారు. ‘నియంతల పేర్లు ‘M’ అక్షరంతోనే ఎందుకు మొదలవుతాయి? మార్కోస్, ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో..’ అంటూ రాహుల్ బుధవారం (ఫిబ్రవరి 3) ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు, కొంత మంది నెటిజన్లు రాహుల్ వ్యాఖ్యలకు దీటుగా సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్‌ నేత మోతీలాల్‌ నెహ్రూ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ పేర్లు కూడా 'ఎం' తోనే మొదలవుతాయి కదా అంటూ విమర్శించారు. మరికొంత మందిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ, మాయావతి పేర్లను ఈ వివాదం మధ్యలోకి తీసుకురావడం గమనార్హం.


ఇక బీజేపీ మద్దతుదారులు ఈ విషయమై స్పందిస్తూ...‘అసలు ప్రధానమంత్రి పేరు నరేంద్ర మోదీ. అది ‘ఎన్‌’తో కదా మొదలయ్యేది..’ అంటూ మరికొందరు రాహుల్‌ గాంధీపై విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేపట్టిన రైతులకు సంఘీభావంగా రాహుల్ మరో ట్వీట్‌ చేశారు. రైతుల ఆందోళనకు మద్దతు పలుకుతున్న వారి ట్విటర్‌ ఖాతాలను బ్లాక్ చేస్తున్నారంటూ రాహుల్ ఇప్పటికే విమర్శలు గుప్పించారు. పోలీసులు మేకులు, బారికేడ్లను ఏర్పాటు చేయడంపైనా ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పైనా రాహుల్‌ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదల ఖాతాల్లో నగదు వేస్తామని చెప్పిన విషయం మరిచిపోయిన మోదీ సర్కార్‌.. దేశ ఆస్తులను పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ దుయ్యబట్టారు.






" style="height: 357px;">




జగడ్డ : నిమ్మగడ్డను వదలని వైసీపీ నేతలు..వరుస విమర్శలు !!

జగడ్డ : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల పంచాయితీ...

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...

జగడ్డ : నిమ్మగడ్డకు బీజేపీ షాక్!

టీచర్ల వెతలు : బళ్ళు తెరుచుకున్న..మారని గురువుల బతుకులు ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>