PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/brahmins-chandra-babu124fa86d-d867-471a-9710-7240c4f6ff29-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/brahmins-chandra-babu124fa86d-d867-471a-9710-7240c4f6ff29-415x250-IndiaHerald.jpgచంద్ర‌బాబు బ్రాహ్మ‌ణుల‌కు భ‌రోసా నింప‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల రాజ‌మండ్రిలో సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి విగ్ర‌హం ధ్వంసం విష‌యంలో టీడీపీ నేత‌లు రూ.30 వేల రూపాయ‌లు ఇచ్చి.. పూజారితో ఆ ప‌నిచేయించార‌ని పోలీసులు ఆధారాల‌తో స‌హా వివ‌రించారు. ఈ విష‌యంపై చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. నిజానికి ఈ విష‌యంలో టీడీపీ నేత‌లు ఉన్నారా? లేదా? అనే విష‌యాన్ని బాబు వివ‌రించాలి క‌దా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఒక‌వేళ వారి పాత్ర ఉంటే.. ఖండించ‌నైనా ఖండించాలి. కానీ.. బాబు మాత్రం మౌనం పాటించారు. ఇక‌, brahmins chandra babu;cbn;indiaherald group;rbi;scheduled caste;scheduled tribes;smart phone;police;letter;tdp;partyబ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ‌ల విష‌యంలో బాబుకు మాత్రం బాధ్య‌త లేదా ?బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ‌ల విష‌యంలో బాబుకు మాత్రం బాధ్య‌త లేదా ?brahmins chandra babu;cbn;indiaherald group;rbi;scheduled caste;scheduled tribes;smart phone;police;letter;tdp;partyWed, 03 Feb 2021 14:00:26 GMTరాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల విషయంలో రెండు ప్ర‌ధాన పార్టీల‌కు వివ‌క్ష త‌ప్ప మ‌రొక‌టి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు బ్రాహ్మ‌ణ వ‌ర్గానికి చెందిన మేధావులు. బ్రాహ్మ‌ణుల‌పై దాడులు జ‌రుగుతున్నాయి. బ్రాహ్మ‌ణుల‌ను కేసుల్లో ఇరికించేసి చేతులు దులుపుకొంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రో వైపు.. టీడీపీ నాయ‌కులే బ్రాహ్మ‌ణుల‌ను లోబ‌రుచుకుని.. విగ్ర‌హాల‌ను ధ్వ‌సం చేస్తున్న ప‌రిస్థితి వెలుగు చూస్తోంది. మ‌రి ఇంత జ‌రుగుతున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబుకు ఆ మాత్రం బాధ్య‌త లేదా? అనేది మేధావుల మాట‌.

ఏదో పుల్ల‌విరుపుగా.. బ్రాహ్మ‌ణుల‌ను అడ్డు పెట్టి వైసీపీని రెండు మాట‌లు అంటున్నారే త‌ప్ప‌.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా.. చంద్ర‌బాబు బ్రాహ్మ‌ణుల‌కు భ‌రోసా నింప‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల రాజ‌మండ్రిలో సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి విగ్ర‌హం ధ్వంసం విష‌యంలో టీడీపీ నేత‌లు రూ.30 వేల రూపాయ‌లు ఇచ్చి.. పూజారితో ఆ ప‌నిచేయించార‌ని పోలీసులు ఆధారాల‌తో స‌హా వివ‌రించారు. ఈ విష‌యంపై చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. నిజానికి ఈ విష‌యంలో టీడీపీ నేత‌లు ఉన్నారా?  లేదా? అనే విష‌యాన్ని బాబు వివ‌రించాలి క‌దా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

ఒక‌వేళ వారి పాత్ర ఉంటే.. ఖండించ‌నైనా ఖండించాలి. కానీ.. బాబు మాత్రం మౌనం పాటించారు. ఇక‌, రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌పై  జ‌రుగుతున్న భౌతిక దాడులు, అవ‌మానాల విష‌యంలోనూ చంద్ర‌బాబు ఆశించిన విధంగా పోరు చేయ‌డం లేద‌ని బ్రాహ్మ‌ణ వ‌ర్గం మేధావులు అంటున్నారు. ప్ర‌స్తుతం వైసీపీపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్న చంద్ర‌బాబుకు బ్రాహ్మ‌ణుల‌పై జ‌రుగుతున్న దాడులు క‌నిపించ‌డం లేదా? అదే.. ఇత‌ర ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాల‌పై దాడులు జ‌రిగితే.. రోడ్డెక్కి పోరాడిన చంద్ర‌బాబు.. బ్రాహ్మ‌ణుల విష‌యంలో ఎందుకు ఇంత ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పేవారు క‌రువ‌య్యారు. మ‌రి ఎప్ప‌టికి స్పందిస్తారో చూడాలి.  

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు  8919011959 
కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా ​care@indiaherald.com​​​ ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!


ఆచూకీ చెబితే లక్ష.. ఢిల్లీ పోలీసుల బంపర్ ఆఫర్.. ఇంతకీ ఎవరి గురించంటే..

రజనీ రాననలేదట.. మళ్లీ మెలికేనా..!

జగడ్డ: నిమ్మగడ్డ నిమ్మాడ ఎందుకు వెళ్లలేదో తెలుసా...కారణం వింటే షాక్...?

కాపు వేద‌న‌: జ‌గ‌న్ ఇలాకాలో 35 వేల ఓట్లున్న కాపులకు ఇంత అన్యాయ‌మా ?

జగడ్డ: జగన్ పై కోపంతో పంచాయతీ ఎన్నికల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>