Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/child-labour8b801915-5b27-4335-afdb-d8b07f2cf6f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/child-labour8b801915-5b27-4335-afdb-d8b07f2cf6f2-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ ప్రభావం విద్యారంగంపై ఎంతల పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి రాగానే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి అన్న విషయం తెలిసిందే. సరిగ్గా పరీక్షలు సమీపిస్తున్నాయి అనుకుంటున్న తరుణంలో అర్ధాంతరంగా విద్యాసంస్థలు మూతపడడంతో విద్యార్థులు అందరూ కూడా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అయితే కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయి అని అందరూ ఊహించారు. కానీ కరోనా వైరస్ పchild;amala akkineni;vidya;kamma;survey;central government;coronavirus;panjaaచిన్నారులపై కరోనా పంజా.. ఏకంగా 3 కోట్ల మంది..?చిన్నారులపై కరోనా పంజా.. ఏకంగా 3 కోట్ల మంది..?child;amala akkineni;vidya;kamma;survey;central government;coronavirus;panjaaWed, 03 Feb 2021 09:00:00 GMTకరోనా వైరస్ వెలుగులోకి వచ్చి రాగానే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి అన్న విషయం తెలిసిందే.  సరిగ్గా  పరీక్షలు సమీపిస్తున్నాయి  అనుకుంటున్న తరుణంలో అర్ధాంతరంగా విద్యాసంస్థలు మూతపడడంతో విద్యార్థులు అందరూ కూడా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అయితే కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయి అని అందరూ ఊహించారు. కానీ కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరిగి పోవడంతో ఇక విద్యాసంస్థలకు ప్రారంభానికి మోక్షం లభించలేదు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు.  అయితే కేవలం విద్యాసంస్థలు మూతపడటమే  కాదు కరోనా వైరస్ ప్రభావం కారణంగా అన్ని రంగాలు కూడా సంక్షోభంలో కూరుకు పోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి లో ఉన్న ఎంతోమంది చివరికి కనీసం తినడానికి తిండి కూడా లేని దుర్భర స్థితిని గడిపారు. ఈ క్రమంలోనే తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న నిరుపేద కుటుంబాలు తమ పిల్లలను బడికి పంపాలి అంటే చాలు వెనకడుగు వేస్తున్నారు. గతంలో తమ పిల్లల భవిష్యత్తు బాగుపడాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు ముందుకు వచ్చేవారు తల్లిదండ్రులు.




 కాని ప్రస్తుతం ఆర్థిక సమస్యలు వెంటాడుతూన్న  నేపథ్యంలో ఇక బడికి పంపకుండా చిన్న వయసులోనే వారితో పాటు పనికి తీసుకెళ్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. అయితే జాతీయ కుటుంబ సర్వే ప్రకారం దేశంలో బడికి దూరమైన పిల్లల సంఖ్య 3.32 కోట్లు గా తేలింది. ఈ ఏడాదిలో మరో మూడు కోట్ల మంది విద్యార్థులు విద్యకు దూరం కానున్నారట. ఉచిత నిర్బంధ విద్య చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు అందరు కూడా తప్పనిసరిగా పాఠశాలల్లో రిజిస్టర్ అయ్యి  నాణ్యమైన విద్య పొందాలి కానీ ఈ చట్టం అమలులో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇక అదే సమయంలో ఎంతో మంది కరోనా కారణంగా చితికిపోయిన కుటుంబాలు తమ పిల్లలను పనికి పంపించేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.


అమెజాన్ సీఈవో సంచలనం!

షాకింగ్‌: టీడీపీ నేత పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబేనా..?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>