MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oke-roju-padi-tollywood-cinemalu-release-9bcbefee-61a7-413c-87bd-172ff5f70496-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oke-roju-padi-tollywood-cinemalu-release-9bcbefee-61a7-413c-87bd-172ff5f70496-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో వరుసగా సినిమాల రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అసలు సినిమా రిలీజ్ చేయాలా వద్దా అనే పరిస్థితి నుంచి ఏకంగా రోజుకు పది సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చింది టాలీవుడ్. కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం వంద శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్ లు రన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాతల్లో కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది. ఇప్పటి దాకా అసలు ఆ సినిమాలు ఉన్నాయో లేవో తెలియని సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా పెద్ద సినిమాలు అన్ని రిలీజ్ డేట్ లు ప్రకటించిన నేపacharya;ram gopal varma;prasanth;prasanth varma;srinivas;tollywood;cinema;telugu;cinema theater;vijay kumar naidu;february;central government;vemuri radhakrishna;reddy;prashant kishor;adirindiషాకింగ్ : ఒకే రోజు పది టాలీవుడ్ సినిమాలు రిలీజ్షాకింగ్ : ఒకే రోజు పది టాలీవుడ్ సినిమాలు రిలీజ్acharya;ram gopal varma;prasanth;prasanth varma;srinivas;tollywood;cinema;telugu;cinema theater;vijay kumar naidu;february;central government;vemuri radhakrishna;reddy;prashant kishor;adirindiWed, 03 Feb 2021 17:00:00 GMTటాలీవుడ్లో వరుసగా సినిమాల రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అసలు సినిమా రిలీజ్ చేయాలా వద్దా అనే పరిస్థితి నుంచి ఏకంగా రోజుకు పది సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితికి  వచ్చింది టాలీవుడ్. కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం వంద శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్ లు రన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాతల్లో కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది. ఇప్పటి దాకా అసలు ఆ సినిమాలు ఉన్నాయో లేవో తెలియని సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. 

ఇప్పటికే దాదాపుగా పెద్ద సినిమాలు అన్ని రిలీజ్ డేట్ లు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు చిన్న సినిమాలు కూడా వరుసగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అయితే ఫిబ్రవరి ఐదో తారీకు న ఏకంగా 10 సినిమాలు విడుదలకు రెడీ అవ్వడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 5వ తారీఖు న విడుదల కానున్న సినిమాల లిస్టు ఇలా ఉంది. జాంబి రెడ్డి, జి జాంబి, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, విట్టల్ వాడి, జర్నలిస్ట్, ప్రణవం, రాధా కృష్ణ‌, నాతో ఆట‌, జై మ‌రియ‌మ్మ‌, బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది అనే సినిమాలు 5వ తేదీన రిలీజ్ కానున్నాయి. 

అయితే ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా జంబీ రెడ్డి ఒక్కటే కాస్త క్రేజ్ తెచ్చుకున్న మూవీ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఆ,  కల్కి లాంటి సినిమాలను రూపొందించిన ప్రశాంత్ వర్మసినిమా రూపొందించడంతో పాటు తెలుగులో మొట్టమొదటి జాంబీ చిత్రం కావడంతో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఇక రాధాకృష్ణ సినిమాని కూడా దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించడంతో కాస్త ఆసక్తి నెలకొంది అని చెప్పవచ్చు.




ఆసీస్ ను ఫేస్ దళంతో గెలిస్తే..ఇంగ్లాండ్ ను స్పిన్ తో చుట్టేస్తారట ..!!

మహేష్ బాబు పై నమోదైన పోలీస్ కేసు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆ నిర్మాత..

బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

చెప్పుల దండ‌: అంబేడ్క‌ర్ ప్లేస్‌లో రాజ‌న్న‌.. ఎన్టీఆర్ ఉంటే.. ఏమ‌య్యేది ?

జగడ్డ : ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు... బ్రహ్మాస్త్రమే....?

జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>