HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healthc916bb9e-06bc-4e38-94d4-0f73fc2bad59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healthc916bb9e-06bc-4e38-94d4-0f73fc2bad59-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఈ ప్రపంచంలో నూటికి 70 శాతం మంది కూడా షుగర్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఇది కంట్రోల్ అవ్వడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు కాని షుగర్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు. అయితే టీ తో మనం షుగర్ వ్యాధిని పోగొట్టుకోవచ్చు. ఈ టీలు తాగితే ఖచ్చితంగా షుగర్ వ్యాధి తగ్గుతుంది. అవేంటో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చదవండి.. అల్లానికి ఉండే చక్కని పరిమళం, మంచి రుచి వల్ల అల్లం టీ చాలా మందికి ఫేవరేట్ టీ. ఎలర్జీ ఉన్న వారికి అల్లం టీ ని తాగమని కూడా చెబుతారు. ఆరోగ్యhealth;tara;thulasi;india;cancer;tulasi;sugar;letterషుగర్ వ్యాధి తగ్గడానికి ఈ టీలు తాగండి....షుగర్ వ్యాధి తగ్గడానికి ఈ టీలు తాగండి....health;tara;thulasi;india;cancer;tulasi;sugar;letterWed, 03 Feb 2021 00:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఈ ప్రపంచంలో నూటికి 70 శాతం మంది కూడా షుగర్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఇది కంట్రోల్ అవ్వడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు కాని షుగర్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు. అయితే టీ తో మనం షుగర్ వ్యాధిని పోగొట్టుకోవచ్చు. ఈ టీలు తాగితే ఖచ్చితంగా షుగర్ వ్యాధి తగ్గుతుంది. అవేంటో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చదవండి..

అల్లానికి ఉండే చక్కని పరిమళం, మంచి రుచి వల్ల అల్లం టీ చాలా మందికి ఫేవరేట్ టీ. ఎలర్జీ ఉన్న వారికి అల్లం టీ ని తాగమని కూడా చెబుతారు. ఆరోగ్య ప్రయోజనాల కోసమే కాకుండా ఈ టీ చలికాలం లో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.అల్లం టీ వల్ల  అరుగుదల బావుంటుంది. ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది.కంజెషన్ ని రెడ్యూస్ చేస్తుంది.తలనొప్పిని తగ్గిస్తుంది. మెన్స్ట్రువల్ క్రాంప్స్ నుండి రిలీఫ్ ఇస్తుంది.ఇన్‌ఫ్లమేషన్ ని పోగొడుతుంది.


పసుపు, నిమ్మ టీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.చలికాలమే కాదు ఎప్పుడు కొంచెం విసుగ్గా చిరాగ్గా ఉన్నా తాగగలిగిన టీ ఇది. ఇది మీ మూడ్ ని వెంటనే మార్చేస్తుంది. తాగగానే రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది.ఇది ఇమ్యూన్ సిస్టమ్ కి హెల్ప్ చేస్తుంది.ఆర్థ్రైటిస్ నొప్పిని తగ్గిస్తుంది. క్యాన్సర్ ని ప్రివెంట్ చేయగలదు.బవెల్ మూమెంట్స్ ని కంట్రోల్ చేస్తుంది.అల్జైమర్స్ ని ప్రివెంట్ చేస్తుంది, ట్రీట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది.కార్డియో వాస్క్యులర్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది. బాడీని డీటాక్స్ చేస్తుంది.అంతేకాక డిప్రెషన్ ని తగ్గిస్తుంది.

ఇక తులసి టీ కూడా మధుమేహన్ని నియంత్రిస్తుంది.తులసి కి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసినదే. తులసిని మూలికల రాణిగా కూడా పిలుస్తారు. ఎన్నో ఆరోగ్య సమస్యలకి తులసి పని చేస్తుంది. తులసి టీ ఇమ్యూనీటీని బూస్ట్ చేస్తుంది, రకరకాల స్కిన్ డిసార్డర్స్ ని ట్రీట్ చేస్తుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోండి...






ఏలూరి హవా మామూలుగా లేదుగా...ఇలా సెట్ చేశారా?

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>