MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shankar819be01d-f06b-4c30-b3c3-bb44a7e16721-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shankar819be01d-f06b-4c30-b3c3-bb44a7e16721-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన శైలిలో ప్రేక్షకులను తన సినిమాలతో ఆకట్టుకుంటూ ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పేరు సాధించాడు.ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాడు శంకర్ ..ఇక ప్రస్తుతం శంకర్ చేతిలో ‘ఇండియన్ 2’లాంటి భారీ ప్రాజెక్ట్ ఉంది. కానీ ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో శంకర్ తన కొత్త సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాడని.. హీరో యష్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో భారీ మల్టీస్టారర్ చేshankar;ram charan teja;ram pothineni;shankar;yash;india;cameroon;cinema;kollywood;media;tamil;court;writer;director;arrest;hero;letter;indian;james cameronతనపై వస్తున్న తప్పుడు వార్తలపై మండిపడ్డ శంకర్...తనపై వస్తున్న తప్పుడు వార్తలపై మండిపడ్డ శంకర్...shankar;ram charan teja;ram pothineni;shankar;yash;india;cameroon;cinema;kollywood;media;tamil;court;writer;director;arrest;hero;letter;indian;james cameronWed, 03 Feb 2021 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన శైలిలో ప్రేక్షకులను తన సినిమాలతో ఆకట్టుకుంటూ ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పేరు సాధించాడు.ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాడు శంకర్ ..ఇక ప్రస్తుతం శంకర్ చేతిలో ‘ఇండియన్ 2’లాంటి భారీ ప్రాజెక్ట్ ఉంది. కానీ ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో శంకర్ తన కొత్త సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాడని.. హీరో యష్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో భారీ మల్టీస్టారర్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.తమిళ అగ్ర దర్శకుడికి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

 పదేళ్ల క్రితం విడుదలైన ‘రోబో’ సినిమా కథకు సంబంధించి ఇప్పటికీ ఓ కేసు నడుస్తోంది. అరుర్‌‌ తమిళ్‌ నందన్ అనే రచయిత రాసిన ‘జిగుబా’ అనే కథను కాపీ చేసి దర్శకుడు శంకర్ ‘రోబో’ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అరూర్ ఆరోపించారు. చాలా కాలంగా కోర్టులో ఈ కేసు నలుగుతోంది. ఈ కేసు విషయంలో శంకర్ స్పందించడం లేదని ఆగ్రహించిన కోర్టు శంకర్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసినట్లు మీడియా వర్గాల్లో వార్తలు వచ్చాయి.దీంతో ఈ అరెస్ట్ వారెంట్ పై స్పందించాడు దర్శకుడు శంకర్. తనకు ఎలాంటి వారెంట్ జారీ చేయలేదని శంకర్ స్పష్టం చేశాడు.

కోర్టు ఆన్లైన్ వ్యవహారాల్లో తప్పిదం కారణంగా వారెంట్ జారీ అయినట్లు ప్రచారం జరిగిందని.. ఇప్పుడు ఆ పొరపాటుని సరిదిద్దుతున్నారని.. శంకర్ తెలిపారు. నిర్ధారణ లేకుండానే తప్పుడు వార్తలు ప్రసారం కావడం తనను విస్మయానికి గురిచేసిందని ఆయన అన్నారు. ఈ తప్పుడు వార్తల వలన తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అనవసరంగా టెన్షన్ పడ్డారని చెప్పారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...





ఆసీస్ ను ఫేస్ దళంతో గెలిస్తే..ఇంగ్లాండ్ ను స్పిన్ తో చుట్టేస్తారట ..!!

మహేష్ బాబు పై నమోదైన పోలీస్ కేసు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆ నిర్మాత..

బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

చెప్పుల దండ‌: అంబేడ్క‌ర్ ప్లేస్‌లో రాజ‌న్న‌.. ఎన్టీఆర్ ఉంటే.. ఏమ‌య్యేది ?

జగడ్డ : ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు... బ్రహ్మాస్త్రమే....?

జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>