PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/inter-board-suggestions-to-studentsc984d7f6-c29a-4095-895f-ba7033cd7fe6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/inter-board-suggestions-to-studentsc984d7f6-c29a-4095-895f-ba7033cd7fe6-415x250-IndiaHerald.jpg2021 విద్యా సంవత్సరం లో విద్యా వార్షిక ప్రణాళిక ను ఖరారు చేశాం అని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. పదో తరగతి పరీక్షలు జూన్ 7 తేదీ నుంచి 16 జూన్ వరకు జరుగుతాయి అని, 7 పేపర్లుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అని ఆయన తెలిపారు. భాషలు, గ్రూప్స్ 100 మార్కులు చొప్పున, సైన్స్ మాత్రం రెండు పేపర్లు ఉంటాయి. 50 మార్కులు చొప్పున రెండు పేపర్లు ఉంటాయి అన్నారు. జూన్ 7 తేదీ న ప్రాథమిక భాష పరిక్ష 8 జూన్ న రెండో భాష పరీక్ష 9 జూన్ న ఇంగ్లీష్ 10 జూన్ గణితం 11 భౌతిక శాస్త్రం 12 జీవ శాస్త్రం 14 జూన్ సోషstudents;suresh;audimulapu suresh;february;minister;june;march;lieఏపీలో విద్యార్ధులకు బ్యాడ్ న్యూస్ఏపీలో విద్యార్ధులకు బ్యాడ్ న్యూస్students;suresh;audimulapu suresh;february;minister;june;march;lieWed, 03 Feb 2021 17:13:45 GMTమంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. పదో తరగతి పరీక్షలు జూన్ 7 తేదీ నుంచి 16 జూన్ వరకు జరుగుతాయి అని, 7 పేపర్లుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అని ఆయన తెలిపారు. భాషలు, గ్రూప్స్ 100 మార్కులు చొప్పున, సైన్స్ మాత్రం రెండు పేపర్లు ఉంటాయి. 50 మార్కులు చొప్పున రెండు పేపర్లు ఉంటాయి అన్నారు.

జూన్ 7 తేదీ న ప్రాథమిక భాష పరిక్ష
8 జూన్ న రెండో భాష పరీక్ష
9 జూన్ న ఇంగ్లీష్
10 జూన్ గణితం
11 భౌతిక శాస్త్రం
12 జీవ శాస్త్రం
14 జూన్ సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయని ఆయన అన్నారు.

కోవిడ్ కారణంగా కోల్పోయిన కాలాన్ని గాడిలో పెట్టేందుకు దశల వారిగా తరగతులు మొదలు పెట్టాం అని తెలిపారు. ఫిబ్రవరి 1 తేదీ నుంచి 1 తరగతి నుంచి 10 తరగతి వరకు అన్నీ పాఠశాలలు యధాతథంగా పని చేస్తున్నాయి అన్నారు. జూన్ 5 తేదీ వరకు తరగతులు జరుగుతాయి అని ఆయన వివరించారు. 167 పనిదినాలు ఉంటాయి అని అన్నారు. మే 3 తేదీ నుంచి మే 15వరకు 1 నుంచి 9 తరగతి వరకు పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. ఈ సారి వేసవి సెలవులు లేవు అన్నారు. జులై 1 తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం అని ఆయన తెలిపారు.

35 శాతం మేర సిలబస్ తగ్గించామని చెప్పారు. మే 16 నుంచి జూన్ 30 వరకు సెలవులు ఇస్తున్నాం అని ఆయన అన్నారు.  ఆదివారాలు కూడా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి అన్నారు.  31 మార్చి నుంచి 24 ఏప్రిల్ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంటర్ మొదట ఏడాది అడ్వాన్ సప్లిమెంటరీ  పాస్ అయిన వారికి కూడా ఇంప్రూవ్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంటర్  రెండో ఏడాది వారు కూడా అన్ని సబ్జెక్టు లు ఇంప్రూవ్ చేసుకునేందుకు  ఎదో ఒకటైనా రాసుకునే అవకాశం ఉందని అన్నారు.


మహేష్ బాబు పై నమోదైన పోలీస్ కేసు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆ నిర్మాత..

బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

చెప్పుల దండ‌: అంబేడ్క‌ర్ ప్లేస్‌లో రాజ‌న్న‌.. ఎన్టీఆర్ ఉంటే.. ఏమ‌య్యేది ?

జగడ్డ : ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు... బ్రహ్మాస్త్రమే....?

జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!

యాంకర్ ప్రదీప్ నటించిన సినిమాను ముందు ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>