Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/three-hours-to-alluri-getupfb22ec75-b0f9-454d-af96-01070683fb36-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/three-hours-to-alluri-getupfb22ec75-b0f9-454d-af96-01070683fb36-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ జోష్ తో సినిమాల్లో పాల్గొంటూ వెలుతున్నారు. ప్రస్తుతం ఈ హీరో ఒక వైపు తన తండ్రి నటిస్తున్న‘ఆచార్య’ సినిమాలో పాల్గొంటూనే.. ఇంకోవైపు దర్శక ధీరుడి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనపించనున్నారు. కాగా ఈ గెటప్ కోసం చెర్రీ బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ ఆవరణలో జరుగుతున్న స్పోర్ట్స్ మీటింగ్ కు సీపీ సజ్జనార్ పిలుపు మేరకు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు చెర్రీ.ఈ కార్యక్రమంలో రram charan;sports;ram charan teja;pawan kalyan;ram pothineni;alluri sitarama raju;rrr movie;hero;makeup;traffic police;father;josh;dhruvaఅయ్య బాబోయ్ ‘అల్లూరి’ పాత్ర గెటప్ కే మూడు గంటలా.. పాపం చెర్రీఅయ్య బాబోయ్ ‘అల్లూరి’ పాత్ర గెటప్ కే మూడు గంటలా.. పాపం చెర్రీram charan;sports;ram charan teja;pawan kalyan;ram pothineni;alluri sitarama raju;rrr movie;hero;makeup;traffic police;father;josh;dhruvaWed, 03 Feb 2021 15:00:00 GMTపవర్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ జోష్ తో సినిమాల్లో పాల్గొంటూ వెలుతున్నారు. ప్రస్తుతం ఈ హీరో ఒక వైపు తన తండ్రి నటిస్తున్న‘ఆచార్య’ సినిమాలో పాల్గొంటూనే.. ఇంకోవైపు దర్శక ధీరుడి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో  నటిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనపించనున్నారు. కాగా ఈ గెటప్ కోసం చెర్రీ బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ ఆవరణలో జరుగుతున్న స్పోర్ట్స్ మీటింగ్ కు సీపీ సజ్జనార్ పిలుపు మేరకు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు చెర్రీ.ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.
 ‘నటీనటులు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించినప్పుడు డ్రెస్ కూడా సరిగ్గా వేసుకోవడం రాదంటూ విమర్శలు వెళ్లువెత్తుతాయి. కానీ అందరూ చేసే విధంగా నేను ఆ తప్పును చెయ్యలేదు. దానికోసం ఎంతో కేర్ తీసుకున్నాను.  ధృవ సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాను.  అందులో నా గెటప్ చూసి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ కానీ.. ఐపీఎస్ అధికారి కానీ విమర్శించకూడదన్న పట్టుదలతో ఆ రోల్ కోసం నేను చాలా జాగ్రత్తలే తీసుకున్నానని’ ఆ సినిమాకోసం చరణ్ తీసుకున్న కేర్ గురించి క్రీడాకారుల బహుమతుల పంపిణీ కార్యక్రమంలో పంచుకున్నారు.

అలాగే పోలీస్ కథలో నటించడం నాకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు చరణ్. కాగా ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో తన పాత్ర గురించి ఒక సీక్రేట్ ను లీక్ చేశాడు రామ్ చరణ్. ఈ సినిమాలో చరణ్ పాత్ర అయిన ‘అల్లూరి’ గెటప్ కు మేకప్ వేసుకోవడానికి దాదాపుగా మూడు గంటల సమయం పడుతుందని టాప్ సీక్రేట్ ను లీక్ చేశాడు రామ్ చరణ్. ఇక మూడుగంటల పాటు కష్టపడి వేసుకున్న ఈ మేకప్ ను తొలగించడానికి గంటన్నర సమయం పడుతుందని వెళ్లడించాడు. కాగా ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్, సీపీ సజ్జనార్, తదితరులు పాల్గొన్నారు




జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!

జగడ్డ : బాబోరికి పెరిగిపోతున్న గెలుపు ధీమా...రీజన్ అదే ....?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ‌ల విష‌యంలో బాబుకు మాత్రం బాధ్య‌త లేదా ?

రజనీ రాననలేదట.. మళ్లీ మెలికేనా..!

జగడ్డ: నిమ్మగడ్డ నిమ్మాడ ఎందుకు వెళ్లలేదో తెలుసా...కారణం వింటే షాక్...?

కాపు వేద‌న‌: జ‌గ‌న్ ఇలాకాలో 35 వేల ఓట్లున్న కాపులకు ఇంత అన్యాయ‌మా ?

జగడ్డ: జగన్ పై కోపంతో పంచాయతీ ఎన్నికల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>