PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyanf42dc339-0f49-41df-8ed8-b67e9efb4c2e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyanf42dc339-0f49-41df-8ed8-b67e9efb4c2e-415x250-IndiaHerald.jpgఇక టీడీపీకి ప‌ట్టున్న చోట్ల ఆ పార్టీకి కూడా ఏక‌గ్రీవాలు న‌మోదు అవుతున్నాయి. ప‌రుచూరు, అద్దంకి లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ గా ఉండ‌డంతో ఆ పార్టీ దూసుకు పోతోంది. ఇక బీజేపీతో పొత్తు పెట్టు కున్నాక తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీకి చాలా చోట్ల వార్డు మెంబ‌ర్లుగా పోటీ చేసేందుకు కూడా అభ్య‌ర్థులు లేని ప‌రిస్థితి. అలాంటి జ‌న‌సేన‌కు ఓ చోట ఉప స‌ర్పంచ్ అభ్య‌ర్థి వార్డు మెంబ‌ర్ గా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజ‌క‌వ‌ర్గం pawan kalyan;kalyan;santhosh;y. s. rajasekhara reddy;vishakapatnam;rayalaseema;letter;tdp;local language;ycp;addanki;santhossh jagarlapudi;partyజ‌న‌సేన‌కు ఏక‌గ్రీవాలు... వామ్మో దీనికే సంబ‌రాలా ?జ‌న‌సేన‌కు ఏక‌గ్రీవాలు... వామ్మో దీనికే సంబ‌రాలా ?pawan kalyan;kalyan;santhosh;y. s. rajasekhara reddy;vishakapatnam;rayalaseema;letter;tdp;local language;ycp;addanki;santhossh jagarlapudi;partyWed, 03 Feb 2021 09:40:00 GMTస్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల హీట్ మామూలుగా లేదు. ఓ వైపు అధికార వైఎస్సార్ సీపీ దూకుడ‌ను నిలువ‌రించేందుకు ప్ర‌త‌ప‌క్ష టీడీపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు టీడీపీ ఈ మాత్రం నామినేష‌న్లు కూడా వేయ‌లేదు.. ఈ మాత్రం పోటీ కూడా ఇవ్వ‌లేద‌నే ఎక్కువ మంది అనుకున్నారు. అయితే అంచ‌నాల‌కు కాస్త భిన్నంగా పంచాయ‌తీల్లో టీడీపీ వాళ్లు గ‌ట్టి పోటీ ఇస్తున్నారు.. వైసీపీని ఎదురొడ్డి మ‌రీ నిల‌బ‌డుతున్నారు. మెజార్టీ గ్రామాల్లో వైసీపీకి అనుకూలంగా ఏక‌గ్రీవాలు జ‌రుగుతున్నాయి.
సీమ ప్రాంతంలో వైసీపీ వ‌న్ సైడ్‌గా ఏకగ్రీవాల్లో దూసుకు పోతోంది. ఇక టీడీపీకి ప‌ట్టున్న చోట్ల ఆ పార్టీకి కూడా ఏక‌గ్రీవాలు న‌మోదు అవుతున్నాయి. ప‌రుచూరు, అద్దంకి లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ గా ఉండ‌డంతో ఆ పార్టీ దూసుకు పోతోంది. ఇక బీజేపీతో పొత్తు పెట్టు కున్నాక తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీకి చాలా చోట్ల వార్డు మెంబ‌ర్లుగా పోటీ చేసేందుకు కూడా అభ్య‌ర్థులు లేని ప‌రిస్థితి.

అలాంటి జ‌న‌సేన‌కు ఓ చోట ఉప స‌ర్పంచ్ అభ్య‌ర్థి వార్డు మెంబ‌ర్ గా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజ‌క‌వ‌ర్గం చీడికాడ మండ‌లంలోని బైల‌పూడి పంచాయ‌తీలో 7వ వార్డు నుంచి జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త గుమ్మ‌డి సంత‌ష్ ఏక‌గ్రీవంగా ఎంపిక‌య్యారు. పైగా సంతోష్ ఉప స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా ప్ర‌చారంలో ఉన్నారు. దీంతో ఈ సంతోష్ ఏక‌గ్రీవ ఎంపిక‌ను జ‌న‌సేన సైనికులు ఓ సంబ‌రంగా చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపేస్తున్నారు. ఏదేమైనా ఒక వార్డు గెలిచారో లేదో జ‌న‌సేన సైనికులు మార్పు మొద‌లైంది అంటూ పోస్టులు పెడూత హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.




టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?

చినబాబుకు భలే ఛాన్స్...సక్సెస్ అవుతారా ?

దుబాయ్ వెళ్లిన దిల్ రాజు... ఆ సెటిల్మెంట్ కోసమేనా ?

షాకింగ్: చైనాకు దిమ్మతిరిగే ఇండియా వార్త..?

ఏపీకి మరిన్ని ఆర్థిక కష్టాలు రాబోతున్నాయా..?

షాకింగ్‌: టీడీపీ నేత పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబేనా..?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>