PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-newsaf67aeb8-35d8-47ac-8edf-f064caba284d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-newsaf67aeb8-35d8-47ac-8edf-f064caba284d-415x250-IndiaHerald.jpgఘనత వహించే పార్లమెంట్, అసెంబ్లీ సభలలో ప్రజా ప్రతినిధులు కొన్ని అనవసరపు కార్య కలాపాలు చేస్తూ సభ సమయాన్ని వృదా చేస్తూ ఉంటారు. సభలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, సభ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉంటారు. ముఖ్యంగా సెల్ ఫోన్లు మాట్లాడుతూ మొబైల్స్ లో పాటలు వింటూ కీలకమైన సభ సమయాన్ని వృదా చేస్తూ గడుపుతారు. వీటన్నిటికి దృష్టి లో ఉంచుకొని రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పార్లమెంట్ లోనే రాజ్యసభలో మొబైల్స్ ఫోన్స్ ఎట్టి పరిస్థితిలోను ఎవరుకూడా మొబైల్స్ వాడరాదంటూ సభ చైర్మన్ ఎం వెంకయ్యనాlatest news;tara;korcha;rajya sabha;parliment;twitter;assembly;letter;venkaiah naidu;v;yevaruరాజ్య సభలో ఇకపై మొబైల్స్ కు నో ఎంట్రీ ..!!రాజ్య సభలో ఇకపై మొబైల్స్ కు నో ఎంట్రీ ..!!latest news;tara;korcha;rajya sabha;parliment;twitter;assembly;letter;venkaiah naidu;v;yevaruWed, 03 Feb 2021 10:33:13 GMT ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతమైన స్థలాలుగా పార్లమెంట్, అసెంబ్లీలను చెప్పుకుంటారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా పతినిధులు,ప్రజలకోసం ఏర్పాటు చేసే విధివిధానాలను ను ఇక్కడే చర్చిస్తారు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించే రాజ్యాంగాన్ని సవరించాలన్న, రాజ్యాంగంలో కొత్తగా అధికారణలు చేర్చాలన్న పార్లమెంట్ లోనే నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వాలు కొత్తగా ఏమైనా ప్రవేశ పెట్టాలన్న కూడా పార్లమెంట్ లోనే ప్రవేశ పెట్టవలసి ఉంటుంది. ప్రభుత్వాలు చేసే తప్పులను ఎత్తి చూపేందుకు, ప్రజలకు నేరుగా తెలిపేందుకు పార్లమెంట్ అనేది కీలక పాత్ర వహిస్తుంది.. అందుకే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పార్లమెంట్ సమావేశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. 

అయితే ఇంతటి ఘనత వహించే పార్లమెంట్, అసెంబ్లీ సభలలో ప్రజా ప్రతినిధులు కొన్ని అనవసరపు కార్య కలాపాలు చేస్తూ సభ సమయాన్ని వృదా చేస్తూ ఉంటారు. సభలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, సభ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉంటారు. ముఖ్యంగా సెల్ ఫోన్లు మాట్లాడుతూ మొబైల్స్ లో పాటలు వింటూ కీలకమైన సభ సమయాన్ని వృదా చేస్తూ గడుపుతారు. వీటన్నిటికి దృష్టి లో ఉంచుకొని రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పార్లమెంట్ లోనే   రాజ్యసభలో మొబైల్స్ ఫోన్స్ ఎట్టి పరిస్థితిలోను ఎవరుకూడా మొబైల్స్  వాడరాదంటూ సభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు ఆదేశించారు. 

సభ జరుగుతున్న సమయంలో కొంతమంది సభ్యులు మొబైల్స్ వాడడమే కాకుండా.. సభా కార్యకలాపాలను కూడా వీడియోలు తీస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతమైన రాజ్యసభ చాంబర్ లో కూర్చుని కూడా సభ్యులు ఇలా వీడియోలు తియ్యడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం వంటివి చేస్తున్నారని, ఇలాంటి చర్యలు  పార్లమెంటు నిబంధనలకు విరుద్ధమని ఆయన అన్నారు. అందువల్ల ఇక నుంచి ఎవరూ కూడా చాంబర్లలో కానీ, సభా ప్రాంగణంలో కానీ మొబైల్స్ వాడడానికి వీల్లేదని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరి వీటిని ప్రజా ప్రతినిధులు ఎంత వరకు పతిస్తారో చూడాలి.
" style="height: 858px;">




ఊర మాస్ లారీ డ్రైవర్ తో రొమాన్స్ చేస్తానంటున్న రష్మిక

టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?

జ‌గ‌నోరు వ‌చ్చాక విశాఖ స్టీల్‌కు ఇన్ని కోట్ల న‌ష్టాలా... సేల్ పెట్టేసిన కేంద్రం ?

కాపు వేద‌న‌: సీమ‌లో ఈ కులం కాపుల‌ను అడ్డంగా తొక్కేస్తోందా... నోరు మెదిపే వారేరి ?

టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?

జగడ్డ: ఏకగ్రీవాల కోసం వైసీపీ బెదిరింపులు.. ఏ రేంజ్‌లో అంటే..?

జ‌న‌సేన‌కు ఏక‌గ్రీవాలు... వామ్మో దీనికే సంబ‌రాలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>