PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/zoom-microsoft-teams8cbfaff9-71a0-44b6-8fad-e5962ed66a09-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/zoom-microsoft-teams8cbfaff9-71a0-44b6-8fad-e5962ed66a09-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది జనాలు చనిపోయారు. గతంలో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ వైరస్ ప్రభావం చూపించింది. ఎంతో మంది కోట్లాది మంది ప్రేక్షకులు ఈ వైరస్ భారిన పడి ఎంతో మంది ఇప్పటికి చనిపోతున్నారు. ఇక ప్రాణ నష్టమే కాదు. చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోవటం జరిగింది. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని చాలా దేశాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. ఆ లాక్ డౌన్ లో చాలాzoom-microsoft teams;india;microsoft;job;corporate;coronavirusజూమ్ యాప్ కి పోటీగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ ....జూమ్ యాప్ కి పోటీగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ ....zoom-microsoft teams;india;microsoft;job;corporate;coronavirusWed, 03 Feb 2021 21:34:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది జనాలు చనిపోయారు. గతంలో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ వైరస్ ప్రభావం చూపించింది. ఎంతో మంది కోట్లాది మంది ప్రేక్షకులు ఈ వైరస్ భారిన పడి ఎంతో మంది ఇప్పటికి చనిపోతున్నారు. ఇక ప్రాణ నష్టమే కాదు. చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోవటం జరిగింది. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని చాలా దేశాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. ఆ లాక్ డౌన్ లో చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు.

ఇక కొన్ని కార్పొరేట్ ఉద్యోగస్తులు అయితే ఇంట్లో వుండే ఆఫీసు కార్యకలాపాలు చేసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఇప్పటికి కూడా ఇంట్లోనే జాబ్ చేసుకుంటున్నారు. ఇక ఆ నేపథ్యంలో ఆఫీస్ మీటింగ్ లు కోసం జూమ్ యాప్ ని వినియోగించడం జరిగింది. ఆ జూమ్ యాప్ లోనే ఉద్యోగస్తులు మీటింగులు జరుపుతున్నారు. ఇక ఆ జూమ్ యాప్ వల్ల చాలా ఉపయోగం ఉందని స్పష్టంగా అర్ధమవుతుంది.

ఇక జూమ్ యాప్ చైనా యాప్ అని తెలిసిన సంగతే. ఆనాడు ఎన్నో చైనా యాప్స్ ని బ్యాన్ చెయ్యటం జరిగింది. ఆ చైనా యాప్స్ లో జూమ్ యాప్ ని అయితే బ్యాన్ చెయ్యలేదు. ఎందుకంటే అది ఉద్యోగస్తులకి చాలా అవసరం. చాలా ఉద్యోగస్తుల మీటింగులు దానిలోనే జరుగుతాయి. అయితే తాజాగా జూమ్ యాప్ కి ప్రముఖ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ గట్టి షాక్ ఇవ్వడం జరిగింది. జూమ్ యాప్ కి పోటీగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనే  ఒక మీటింగ్ యాప్ ని ప్రవేశపెట్టింది.

ఆ యాప్ జూమ్ యాప్ కంటే కూడా ఉన్నతమైన యాప్ అట. అందులో జూమ్ యాప్ కన్న మంచి క్వాలిటీ ని వాడారట. ఆ యాప్ లో 10 వేల మంది సభ్యులు కలిసి కూడా కూడా మీటింగ్ పెట్టుకోవచ్చట. నెలకి 1500 కడితే 10 వేల మంది కలిసి ఆ మీటింగులో పాల్గొనే ఫీచర్ ఆ యాప్ కి ఉందట. ఇక ఈ యాప్ వల్ల జూమ్ యాప్ భవిష్యత్తులో పడిపోవడం ఖాయమట...


అయోమయంలో పడ్డ ప్రభాస్...

జగడ్డ : నిమ్మగడ్డను వదలని వైసీపీ నేతలు..వరుస విమర్శలు !!

జగడ్డ : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల పంచాయితీ...

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...

జగడ్డ : నిమ్మగడ్డకు బీజేపీ షాక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>