MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-nagab9ccedbf-c7b7-4cf7-a915-75ef0fb9a791-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-nagab9ccedbf-c7b7-4cf7-a915-75ef0fb9a791-415x250-IndiaHerald.jpgఅక్కినేని కాంపౌండ్ లో అరడజన్ దాకా హీరోలు ఉన్నారు. గట్టిగా చెప్పాలంటే నాగ్ ఇంట్లోనే ముగ్గురు హీరోలు ఉన్నారు. ఇక సుమంత్, సుశాంత్ వంటి హీరోలు కూడా ఉన్నారు. మరి ఇంతమంది హీరోలు ఉండగా నాగ్ తన కొత్త సినిమాలో వేరే హీరోతో నటిస్తే ఆ కధే వేరుగా ఉంటుంది కదా. ram naga;naga chaitanya;nagarjuna akkineni;naga;nageshwara rao akkineni;ram pothineni;shankar;suma;suma kanakala;sumanth;sushanth;cinema;naga aswin;ismart shankar;blockbuster hit;research and analysis wing;chaitanya 1;mass;redకొడుకు ప్లేస్ లో కొత్త హీరోని తెస్తున్న నాగ్...?కొడుకు ప్లేస్ లో కొత్త హీరోని తెస్తున్న నాగ్...?ram naga;naga chaitanya;nagarjuna akkineni;naga;nageshwara rao akkineni;ram pothineni;shankar;suma;suma kanakala;sumanth;sushanth;cinema;naga aswin;ismart shankar;blockbuster hit;research and analysis wing;chaitanya 1;mass;redWed, 03 Feb 2021 20:30:00 GMTఅక్కినేని కాంపౌండ్ లో అరడజన్ దాకా హీరోలు ఉన్నారు. గట్టిగా చెప్పాలంటే నాగ్ ఇంట్లోనే ముగ్గురు హీరోలు ఉన్నారు. ఇక సుమంత్, సుశాంత్ వంటి హీరోలు కూడా ఉన్నారు. మరి ఇంతమంది హీరోలు ఉండగా నాగ్ తన కొత్త సినిమాలో వేరే హీరోతో నటిస్తే ఆ కధే వేరుగా ఉంటుంది కదా.

అవును మరి నాగార్జున బంగార్రాజు మూవీని పట్టాలెక్కిస్తున్నాడు. ఈ మూవీ సోగ్గాడే చిన్ని నాయనా మూవీకి సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన మూవీ 2016 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది.ఈ మూవీ సీక్వెల్ అని నాటి నుంచి వినిపిస్తోంది. అదిపుడు కన్ ఫర్మ్ అయిందిట. అయితే ఈ మూవీకి మొదటి నుంచి ఒక్కటే ప్రాబ్లెం గా ఉంది అంటున్నారు.

నాగ చైతన్య డేట్స్ అడ్జస్ట్ కావడంలేదుట. నాగ చైతన్న ఇపుడొ కొత్తగా మూడు నాలుగు మూవీస్ చేస్తున్నాడు. మధ్యలో ఈ మూవీ అంటే అవన్నీ డిస్టర్బ్ అవుతాయని ఆలోచించిన నాగ్ బంగార్రాజు సీక్వెల్ లో రామ్ పోతినేనిని మరో హీరోగా తీసుకోవాలనుకుంటున్నాడుట. అంటే నాగ చైతన్య ప్లేస్ లో అన్న మాట.

నాగ చైతన్య వేయాల్సిన పాత్ర రాం తో చేయిస్తే మూవీకి మంచి హైప్ రావడమే కాకుండా అచ్చమైన మల్టీ స్టారర్ గా ఉంటుంది అంటున్నారు. ఇక రామ్ పోతినేని ఫుల్ ఎన‌ర్జీతో మూవీస్ చేస్తారు. ఆయన రెడ్ మూవీ కూడా మాస్  హీరోను బయటకు తెచ్చింది. ఇస్మార్ట్ శంకర్ తో రామ్ లో కొత్త యాంగిల్ కూడా బయటపడింది. దాంతో రామ్ ని తీసుకుంటే మూవీకి మంచి బజ్ వస్తుందని నాగ్ తో సహా చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది అంటున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే మాత్రం ఈ సూపర్ కాంబో తెర మీద చూసేయవచ్చు. మొత్తానికి ఇన్నాళ్ళకు సోగ్గాడే చిన్న నాయన సీక్వెల్ పట్టాలెక్కబోతోంది అన్న మాట.






గతంలో జరిగిన ఏకగ్రీవాలు చెల్లవా!

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...

జగడ్డ : నిమ్మగడ్డకు బీజేపీ షాక్!

టీచర్ల వెతలు : బళ్ళు తెరుచుకున్న..మారని గురువుల బతుకులు ..!!

సర్కారు వారి పాట సాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కొత్త రికార్డు సృష్టించిన సూపర్ స్టార్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>