PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/rayalaseemad0a709af-2f69-4fe6-8e0b-c532b3d9e061-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/rayalaseemad0a709af-2f69-4fe6-8e0b-c532b3d9e061-415x250-IndiaHerald.jpgసొసైటీ ప్రెసిడెంట్ల విష‌యంలో కూడా కాపుల‌తో పాటు కాపు ఉప కులాల‌కు ఎంత మాత్రం న్యాయం జ‌ర‌గ‌డం లేదు. చివ‌ర‌కు ఏవైనా ప‌నుల కోసం ఆ ప్ర‌ధాన సామాజిక వ‌ర్గం నేత‌ల ద‌గ్గ‌ర‌కు వెళితే ప‌ట్టించుకోని ప‌రిస్థితి. పై నుంచి ఉన్న ఆదేశాల తోనే ఈ కాపు వ‌ర్గాల‌ను అడ్డంగా తొక్కేస్తున్నార‌న్న చ‌ర్చ‌లు కూడా సీమ జిల్లాల్లో బ‌లంగా వినిపిస్తున్నాయి. కాపుల్లో ఆర్థికంగానే కాకుండా.. రాజ‌కీయంగా ఎవరైనా క్లీన్ ఇమేజ్ తో ఎదిగే ప్ర‌య‌త్నం చేస్తుంటే వారిని వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తూ చుక్క‌లు చూపించే ప్ర‌క్రియ కూడా తెర వెన‌క rayalaseema;indiaherald group;rbi;smart phone;rayalaseema;partyకాపు వేద‌న‌: సీమ‌లో ఈ కులం కాపుల‌ను అడ్డంగా తొక్కేస్తోందా... నోరు మెదిపే వారేరి ?కాపు వేద‌న‌: సీమ‌లో ఈ కులం కాపుల‌ను అడ్డంగా తొక్కేస్తోందా... నోరు మెదిపే వారేరి ?rayalaseema;indiaherald group;rbi;smart phone;rayalaseema;partyWed, 03 Feb 2021 10:10:00 GMT
అస‌లు జిల్లాలో ఎంపీటీసీలు.. జ‌డ్పీటీసీలు.. సొసైటీ ప్రెసిడెంట్ల విష‌యంలో కూడా కాపుల‌తో పాటు కాపు ఉప కులాల‌కు ఎంత మాత్రం న్యాయం జ‌ర‌గ‌డం లేదు. చివ‌ర‌కు ఏవైనా ప‌నుల కోసం ఆ ప్ర‌ధాన సామాజిక వ‌ర్గం నేత‌ల ద‌గ్గ‌ర‌కు వెళితే ప‌ట్టించుకోని ప‌రిస్థితి. పై నుంచి ఉన్న ఆదేశాల తోనే ఈ కాపు వ‌ర్గాల‌ను అడ్డంగా తొక్కేస్తున్నార‌న్న చ‌ర్చ‌లు కూడా సీమ జిల్లాల్లో బ‌లంగా వినిపిస్తున్నాయి. కాపుల్లో ఆర్థికంగానే కాకుండా.. రాజ‌కీయంగా ఎవరైనా క్లీన్ ఇమేజ్ తో ఎదిగే ప్ర‌య‌త్నం చేస్తుంటే వారిని వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తూ చుక్క‌లు చూపించే ప్ర‌క్రియ కూడా తెర వెన‌క న‌డిపిస్తున్నారు.

సీమ జిల్లాల్లో కాపులు ఎప్పుడూ ఇటువంటి దుస్థితి ఎదుర్కోలేద‌ని వారే చెపుతున్నారు. వీరిలో ఒక‌రిద్ద‌రు బ‌ల‌మైన వాయిస్ వినిపించినా బెదిరింపుల‌తో వారిని సైలెంట్ చేస్తోన్న ప‌రిస్థితి. ఈ ప్రాంతంలో ప్ర‌ధాన పార్టీలు వీరిని ఓటు బ్యాంకుగా చూస్తున్నాయే త‌ప్పా వీరిని ఏ విధంగా ఆదుకోవ‌డం లేద‌న్న ఆవేద‌న ఈ వ‌ర్గ ప్ర‌జ‌ల్లో ఉంది. ఇప్ప‌ట‌కి అయినా సీమ ప్రాంతంలో కాపుల‌తో పాటు కాపు ఉప కులాల్లో ఐక్య‌త వ‌చ్చి వారంద‌రూ ఒకే మాట .,. ఒకే బాట మీద ఉంటే ఎంత‌టోడు అయినా.. ఏ కండ‌లు తిరిగిన రాజ‌కీయ పార్టీ అయినా వీరికి త‌ల వంచాల్సిందే ?

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది  https://www.indiaherald.com/ కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/  సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది  ​https://www.indiaherald.com/​​​


జ‌న‌సేన‌కు ఏక‌గ్రీవాలు... వామ్మో దీనికే సంబ‌రాలా ?

చినబాబుకు భలే ఛాన్స్...సక్సెస్ అవుతారా ?

దుబాయ్ వెళ్లిన దిల్ రాజు... ఆ సెటిల్మెంట్ కోసమేనా ?

షాకింగ్: చైనాకు దిమ్మతిరిగే ఇండియా వార్త..?

ఏపీకి మరిన్ని ఆర్థిక కష్టాలు రాబోతున్నాయా..?

షాకింగ్‌: టీడీపీ నేత పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబేనా..?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>