MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-celebsbeaf78cd-12db-4428-b790-01109a9b06b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-celebsbeaf78cd-12db-4428-b790-01109a9b06b0-415x250-IndiaHerald.jpgఏ నటుడైనా, దర్శకుడైనా తమ మొదటి సినిమాని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. తమ మొదటి సినిమాని ఎంతో ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అయితే కొందరి నటీనటులకు తమ మొదటి సినిమా టైటిలే ఇంటిపేరు కూడా అవుతుంది. ఈదర నరేష్.. అల్లరి సినిమాలో నటించిన తర్వాత అల్లరి నరేష్ గా మారిపోయారు. tollywood celebs;naresh;kishore kumar;kumaar;ahuti prasad;allari naresh;arya;bhaskar;prasad;satya;satyam rajesh;sirivennela;sowkar janaki;vennela;vennela kishore;tollywood;cinema;baba bhaskar;producer;blockbuster hit;cancer;comedy;comedian;producer1;lung cancer;kims hospital;sakshi;dil;aryaa;allari;sirivennela sitaramasastri;ahutiసినిమా పేర్లను ఇంటిపేరుగా మార్చుకున్న టాలీవుడ్ ప్రముఖులు వీరే..!సినిమా పేర్లను ఇంటిపేరుగా మార్చుకున్న టాలీవుడ్ ప్రముఖులు వీరే..!tollywood celebs;naresh;kishore kumar;kumaar;ahuti prasad;allari naresh;arya;bhaskar;prasad;satya;satyam rajesh;sirivennela;sowkar janaki;vennela;vennela kishore;tollywood;cinema;baba bhaskar;producer;blockbuster hit;cancer;comedy;comedian;producer1;lung cancer;kims hospital;sakshi;dil;aryaa;allari;sirivennela sitaramasastri;ahutiWed, 03 Feb 2021 13:00:00 GMTసినిమా టైటిలే ఇంటిపేరు కూడా అవుతుంది. ఈదర నరేష్.. అల్లరి సినిమాలో నటించిన తర్వాత అల్లరి నరేష్ గా మారిపోయారు. ఇలా చాలా మంది తమ మొదటి సినిమాల పేర్లనే ఇంటి పేరుగా మార్చుకున్నారు. వారెవరో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

1. వెన్నెల కిషోర్

2005వ సంవత్సరంలో విడుదలైన వెన్నెల సినిమాలో బొక్కల కిషోర్ కుమార్ కధేర్ బాషా పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో ఆయన పండించిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఆయనకు మొదటి సినిమాతోనే ఎంతో పేరు వచ్చింది. ఎంతగా అంటే వెన్నెల సినిమా పేరు ఆయన ఇంటిపేరు అయింది.

2. దిల్ రాజు

2003వ సంవత్సరంలో దిల్ సినిమాని నిర్మించిన తర్వాత వెంకటరమణారెడ్డి అనే నిర్మాత పేరు దిల్ రాజు గా మారిపోయింది. తొలిసారిగా దిల్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు ఆ తర్వాత ఆర్య సినిమాని తెరకెక్కించి మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

3. సత్యం రాజేష్

కమెడియన్ రాజేష్ బాబు 2003వ సంవత్సరంలో విడుదలైన సత్యం సినిమాలో నటించి సత్యం రాజేష్ గా మారిపోయారు.

4. చిత్రం శీను

2006 సంవత్సరంలో విడుదలైన చిత్రం సినిమాలో అద్భుతంగా నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శీను.. చిత్రం శీను గా మారిపోయారు.

5. ఆహుతి ప్రసాద్

ఆహుతి సినిమా తర్వాత వరప్రసాద్ పేరు ఆహుతి ప్రసాద్ గా మారిపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించిన ఆహుతి ప్రసాద్ కొలన్ కాన్సర్ తో బాధపడుతూ కిమ్స్ ఆస్పత్రిలో మరణించారు.

ఇంకా చెప్పుకుంటూపోతే బొమ్మరిల్లు భాస్కర్, షావుకారు జానకి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, కళ్ళు చిదంబరం, దేవి శ్రీ ప్రసాద్, సాక్షి రంగారావు వంటి ప్రముఖులు తమ మొదటి సినిమా పేర్లను ఇంటి పేరుగా మార్చుకున్నారు.


రజనీ రాననలేదట.. మళ్లీ మెలికేనా..!

జగడ్డ: నిమ్మగడ్డ నిమ్మాడ ఎందుకు వెళ్లలేదో తెలుసా...కారణం వింటే షాక్...?

కాపు వేద‌న‌: జ‌గ‌న్ ఇలాకాలో 35 వేల ఓట్లున్న కాపులకు ఇంత అన్యాయ‌మా ?

జగడ్డ: జగన్ పై కోపంతో పంచాయతీ ఎన్నికల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>