MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sunitha7c78d8f7-2d0c-4aae-9f61-bc3edb46641f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sunitha7c78d8f7-2d0c-4aae-9f61-bc3edb46641f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత వ్యాపారవేత్త రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య ఆమె ఈ వివాహం చేసుకోగా టాలీవుడ్ లోని పలువురు ఆమెకు విషెష్ చెప్పి ఆమె సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.. సునీత కూడా తనకు వచ్చిన ఈ రెస్పాన్స్ ని చూసి చాలా సంతోషించారు. ఆమె తన మొదటి భర్త తో విడిపోయి చాల రోజులయ్యింది.. అయితే తన పిల్లలకోసం ఆమె ఇన్నాళ్లు ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. పిల్లల ప్రోద్భలంతోనే ఆమె ఈ పెళ్లి చేసుకున్sunitha;jeevitha rajaseskhar;prema;ram pothineni;santoshi;tollywood;marriage;love;husband;play back;santosham;anandamసునీత పిల్లలకోసం రెండో భర్త రామ్ సంచలన నిర్ణయం.. సునీత హ్యాపీ..?సునీత పిల్లలకోసం రెండో భర్త రామ్ సంచలన నిర్ణయం.. సునీత హ్యాపీ..?sunitha;jeevitha rajaseskhar;prema;ram pothineni;santoshi;tollywood;marriage;love;husband;play back;santosham;anandamWed, 03 Feb 2021 20:10:39 GMTటాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత వ్యాపారవేత్త రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య ఆమె ఈ వివాహం చేసుకోగా టాలీవుడ్ లోని పలువురు ఆమెకు విషెష్ చెప్పి ఆమె సంతోషంగా ఉండాలని కోరుకున్నారు..  సునీత కూడా తనకు వచ్చిన ఈ రెస్పాన్స్ ని చూసి చాలా సంతోషించారు. ఆమె తన మొదటి భర్త తో విడిపోయి చాల రోజులయ్యింది.. అయితే తన పిల్లలకోసం ఆమె ఇన్నాళ్లు ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. పిల్లల ప్రోద్భలంతోనే ఆమె ఈ పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది..

గత కొన్ని రోజులుగా రామ్, సునీతల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది.. పిల్లల అంగీకారంతో, పలువురి పెద్దల అంగీకారంతో ఈ పెళ్లి జరగగా  అయితే తాజాగా సునీత భర్త రామ్  పిల్లలకోసం చేసి పనికి వారు ఎంతో సంతోషిస్తున్నారు.. సునీత కూడా భర్త తన పిల్లల గురించి ఇలా ఆలోచించడం చూసి ఆనందంలో మునిగితేలుతున్నారట.. సునీత భర్త రామ్ వీరపనేని, సునీత పిల్లలకు తన ఆస్తిలో కొంత భాగం ఇవ్వడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. అదేవిదంగా  తన వ్యాపారంలో వారిని భాగస్వాములుగా చేర్చుకోబోతున్నాడు.

ఇప్పటికే సునీత అబ్బాయికి ఓ ఫామ్ హౌస్‌ ‌తో పాటు గా మ్యాంగో లో 20 శాతం వాటా ఇచ్చినట్టు వార్తలు వినపడుతున్నాయి.  ఇంకోవైపు కూతురుకి కూడా  రెండు బంగళాలు కూడా ఇచ్చినట్టు  సమాచారం. ఈ నేపథ్యంలో అయన ఇలా వరాలు ఇస్తూ పోతుండడం చూస్తుంటే వారంటే ఆయనకు ఎంత ప్రేమో అర్థం చేసుకోవోఅచ్చు..  టాలీవుడ్ లో సింగర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి అది తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీత. మొదటి భర్తతో అభిప్రాయం బేధాలు వచ్చి విడిపోయిన ఆమె రెండో పెళ్లి తో ఆమె జీవితం సుఖమయం అవ్వాలని కోరుకుందాం..


గతంలో జరిగిన ఏకగ్రీవాలు చెల్లవా!

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...

జగడ్డ : నిమ్మగడ్డకు బీజేపీ షాక్!

టీచర్ల వెతలు : బళ్ళు తెరుచుకున్న..మారని గురువుల బతుకులు ..!!

సర్కారు వారి పాట సాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కొత్త రికార్డు సృష్టించిన సూపర్ స్టార్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>