Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajashker-movies2f4a602a-eb7c-4275-8ce5-b9b5dafbfcd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajashker-movies2f4a602a-eb7c-4275-8ce5-b9b5dafbfcd7-415x250-IndiaHerald.jpgయాంగ్రీ యంగ్ మాన్ అంటే ఎవరైనా రాజశేఖర్ పేరు చెపుతుంటారు. పోలీస్ ఆఫీసర్ రోల్ కు రాజశేఖర్ తర్వాత ఎవరైన అనే గుర్తింపు ఈయనకు ఉంది. పోలీస్ స్టోరీ లతో వచ్చిన చాల చిత్రాల్లో రాజశేఖర్ నటించారు. ఒకానొక టైం లో అగ్ర హీరోలకు సైతం రాజశేఖర్ పోటీ ఇచ్చారు. కేవలం పోలీస్ స్టోరీ లే కాదు ఫ్యామిలీ కథల్లో కూడా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. అల్లరి ప్రియుడు , సూర్యుడు , శివయ్య, ఆయుధం, మా అన్నయ్య, సింహరాశిrajasekhar;dr rajasekhar;praveen;sekhar;surya sivakumar;cinema;vijay kumar naidu;audience;director;february;traffic police;gift;maa annayya;allari;annayyaరాజశేఖర్ బర్త్ డే గిఫ్ట్..!రాజశేఖర్ బర్త్ డే గిఫ్ట్..!rajasekhar;dr rajasekhar;praveen;sekhar;surya sivakumar;cinema;vijay kumar naidu;audience;director;february;traffic police;gift;maa annayya;allari;annayyaWed, 03 Feb 2021 23:00:00 GMTరాజశేఖర్ పేరు చెపుతుంటారు. పోలీస్ ఆఫీసర్ రోల్ కు రాజశేఖర్ తర్వాత ఎవరైన అనే గుర్తింపు ఈయనకు ఉంది. పోలీస్ స్టోరీ లతో వచ్చిన చాల చిత్రాల్లో రాజశేఖర్ నటించారు. ఒకానొక టైం లో అగ్ర హీరోలకు సైతం రాజశేఖర్ పోటీ ఇచ్చారు. కేవలం పోలీస్ స్టోరీ లే కాదు ఫ్యామిలీ కథల్లో కూడా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. అల్లరి ప్రియుడు , సూర్యుడు , శివయ్య, ఆయుధం,  మా అన్నయ్య, సింహరాశి  ఇలా ఎన్నో ఫ్యామిలీ కథల్లో నటించి అలరించాడు.

ఈ మధ్యనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గరుడ వేగ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఆ తరువాత కల్కి సినిమాలో నటించాడు. ఈ మూవీ కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా రాజశేఖర్ కు మంచి పేరును తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్లీ కొంత గ్యాప్ తరువాత తన 91 మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్తానికి ముందుగా డైరెక్టర్ నీలకంఠను అనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో ఈ మూవీ నుండి తప్పుకున్నాడు. ప్రస్తుతం వేరే డైరెక్టర్ ను అనుకుంటున్నారు.

రేపు ఫిబ్రవరి 4 రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భాంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ తో కూడిన టైటిల్ ను ఉదయం 10 గంటలకు అధికారికంగా ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఈ మూవీ కు శేఖర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు చెపుతున్నారు. కాకపోతే ఇది నిజమా..కదా అనేది రేపు ఉదయం తెలుస్తుంది. ఈ మూవీ ని ఎంఎల్వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు.                                               




పవన్ సినిమాలో హైబ్రిడ్ పిల్ల ఫిక్స్ అయిందా .... ??

ఆ ఫైర్ యాక్సిడెంట్ కి అయోమయంలో పడ్డ ప్రభాస్...

జగడ్డ : నిమ్మగడ్డను వదలని వైసీపీ నేతలు..వరుస విమర్శలు !!

జగడ్డ : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల పంచాయితీ...

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>