Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vari-patabf8fec6b-b061-460f-ae7b-0c408dc24d0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vari-patabf8fec6b-b061-460f-ae7b-0c408dc24d0e-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. పరశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మొదటిసారి మహేష్ తో కీర్తి జోడీ కడుతుందటంతో ఈ పెయిర్ మీద ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. ఇక సినిమాలో మహేష్ ఊర మాస్ లుక్ తో కనిపిస్తారని ఊరిస్తున్నారు. అయితే ఇది చాలదు అన్నట్టుగా షూటింగ్ స్పాట్ నుండి మహేష్ పిక్ ఒకటి షేర్ చేసి మ్యూజిక్ డైరక్టర్ థమన్ సినిమాపై మరింత అంచనాలు పెంచుతున్నాడు.mahesh-babu;mahesh;suresh;keerthi suresh;kirti;thaman s;cinema;rajani kanth;ala venkatapuram lo;bank;twitter;heroine;research and analysis wing;ala vaikunthapurramloo;dubai;pokiri;ala vaikuntapuramlo;mass;adirindiఊరిస్తున్న ఫ్యాన్స్ కు.. థమన్ ఇచ్చిన సూపర్ స్టార్ హింట్ అదిరింది..!ఊరిస్తున్న ఫ్యాన్స్ కు.. థమన్ ఇచ్చిన సూపర్ స్టార్ హింట్ అదిరింది..!mahesh-babu;mahesh;suresh;keerthi suresh;kirti;thaman s;cinema;rajani kanth;ala venkatapuram lo;bank;twitter;heroine;research and analysis wing;ala vaikunthapurramloo;dubai;pokiri;ala vaikuntapuramlo;mass;adirindiWed, 03 Feb 2021 11:05:50 GMTసూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. పరశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మొదటిసారి మహేష్ తో కీర్తి జోడీ కడుతుందటంతో ఈ పెయిర్ మీద ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. ఇక సినిమాలో మహేష్ ఊర మాస్ లుక్ తో కనిపిస్తారని ఊరిస్తున్నారు. అయితే ఇది చాలదు అన్నట్టుగా షూటింగ్ స్పాట్ నుండి మహేష్ పిక్ ఒకటి షేర్ చేసి మ్యూజిక్ డైరక్టర్ థమన్ సినిమాపై మరింత అంచనాలు పెంచుతున్నాడు.

దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న సర్కారు వారి పాట సినిమా సెట్స్ లో మహేష్ లుక్ ని షేర్ చేశాడు థమన్. షూటింగ్ స్పాట్ లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు.. థట్స్ ఇట్ ఫర్ నౌ అంటూ  మహేష్ బ్యాక్ ప్రొఫైల్ పిక్ ఒకటి పెట్టాడు. గాగుల్స్, ముక్కుకి ఖర్చీఫ్ కట్టుకుని మహేష్ లుక్ పూర్తిగా లేకపోయినా ప్రొఫైల్ లో కూడా అదిరిపోయిందని చెప్పొచ్చు. బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు నుండి సరిలేరు నీకెవ్వరు వరకు సాఫ్ట్ క్యారక్టర్స్ చేస్తూ వస్తున్న సూపర్ స్టార్ సర్కారు వారి పాటలో పోకిరి లుక్ తో అలరిస్తాడని తెలుస్తుంది.

బ్యాంక్ స్కాముల నేపథ్యంతో పొలిటికల్ సెటైర్ గా ఈ మూవీ వస్తుందని తెలుస్తుంది. సినిమాలో మహేష్ లుక్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తుందని తెలుస్తుంది. థమన్ మ్యూజిక్ కూడా సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లేలా ఉంటుందని అంటున్నారు. అల వైకుంఠపురములో తర్వాత థమన్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటనున్నారని తెలుస్తుంది. సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.            
" style="height: 807px;">
           




ఊర మాస్ లారీ డ్రైవర్ తో రొమాన్స్ చేస్తానంటున్న రష్మిక

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?

జ‌గ‌నోరు వ‌చ్చాక విశాఖ స్టీల్‌కు ఇన్ని కోట్ల న‌ష్టాలా... సేల్ పెట్టేసిన కేంద్రం ?

కాపు వేద‌న‌: సీమ‌లో ఈ కులం కాపుల‌ను అడ్డంగా తొక్కేస్తోందా... నోరు మెదిపే వారేరి ?

టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>