Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/mokkajonnab19f3ddb-7894-4f65-9900-36e266db78fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/mokkajonnab19f3ddb-7894-4f65-9900-36e266db78fc-415x250-IndiaHerald.jpg మొక్కజొన్న గురించి తెలియని వారు ఉండరు. ఎందుకంటే మొక్కజొన్న కంకులు ఎక్కడ చూసినా బండిమీద అమ్ముతూ ఉంటారు. నిప్పుల పైన కాల్చి లేదా ఉడకబెట్టి అమ్మతో ఉంటారు. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా మొక్కజొన్న లతో పాప్ కార్న్, కార్న్ ప్లెక్స్ తయారుచేస్తారు. ఇంకా రొట్టెలుచేసుకొని తినవచ్చు. ఈ రొట్టెలు చాలా బలమైన ఆహారం.అందుకే మొక్కజొన్నలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం... mokkajonna;tara;vitamin c;iron;vitamin;copper;fire;oil;accident;niacinమొక్కజొన్న లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే... వాటిని తినకుండా ఉండరు...మొక్కజొన్న లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే... వాటిని తినకుండా ఉండరు...mokkajonna;tara;vitamin c;iron;vitamin;copper;fire;oil;accident;niacinWed, 03 Feb 2021 07:00:00 GMT
 మలబద్ధకము,మొలలు వంటి వ్యాధులకు మొక్క జొన్నలు మంచి పరిష్కారం. ఎలా అంటే మొక్కజొన్న లో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, విటమిన్ బి 1,  విటమిన్ బి 6, నియాసిన్,పోలిక్ యాసిడ్,రైబోఫ్లెవిన్ వంటి విటమిన్లు ఎక్కువగా ఉండడమే కాకుండా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంది. అందువల్ల మలబద్దక సమస్య, మొలల సమస్య ను కాకుండా కాపాడతాయి.

 మొక్కజొన్న లో లవణాలు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి సహాయపడి, ఎముకలు గట్టిపడేలా చేస్తాయి. అంతేకాకుండా మెగ్నీషియం,ఐరన్, కాపర్, పాస్పరస్ వంటివి  కూడా ఉన్నాయి. ఇవి కిడ్నీలు సక్రమంగా పనిచేయడానికి సాయపడతాయి.

 మొక్కజొన్నలు తినడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎప్పటికీ యవ్వనంగా కనబడుతారు. ఎందుకంటే మొక్కజొన్న లో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.మొక్కజొన్న నూనె ను చర్మానికి రాయడం వల్ల మంటలు తగ్గుతాయి.

 రక్తహీనతతో బాధపడేవారు మొక్కజొన్నలను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే పోలిక్ యాసిడ్లు రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.

 మొక్కజొన్న లో విటమిన్ సి,పవర్ ఫుల్ యాంటీ యాక్సిడెంట్ లైకోపిన్ ఉండటం వల్ల జుట్టు స్మూత్ గా ఉంటుంది.అందుకే మొక్కజొన్నలను రోజు తీసుకోవడం మంచిది.


కరోనాని మించిన మరో మహమ్మారి ‘‘క్యాండిడా ఆరిస్‌’’ ప్రపంచాన్ని ముంచేయనుందా?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జగన్ బొమ్మని నమ్ముకున్న ఆ ఎమ్మెల్యేకు దిమ్మతిరుగుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>