PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-effect-screams-of-hunger-in-bharat010502ee-59a2-4792-af27-397357dff525-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-effect-screams-of-hunger-in-bharat010502ee-59a2-4792-af27-397357dff525-415x250-IndiaHerald.jpgదేశ రాజధాని ఢిల్లీలో రైతు ఉద్యమం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముందు పంజాబ్ హర్యాన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని నిరసనలు చేస్తే నిరసనలను పెద్దగా సీరియస్గా తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం. దీని కారణంగా పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అలాగే మరికొన్ని రాష్ట్రాల నుంచి ఇప్పుడు రైతులు ఢిల్లీ వెళ్తున్నారు. బీహార్ నుంచి కూడా పెద్ద ఎత్తున రైతుల ఢిల్లీ వెళ్తున్నారు. ఉల్లి అలాగే బంగాళదుంప రైతులు ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు. దేశ రాజధాని ఢిmodi;bhavana;delhi;rajasthan;government;bihar;capital;job;uttar pradesh;central government;punjab;partyసిఎం కొంప ముంచిన కేంద్రంసిఎం కొంప ముంచిన కేంద్రంmodi;bhavana;delhi;rajasthan;government;bihar;capital;job;uttar pradesh;central government;punjab;partyWed, 03 Feb 2021 12:00:00 GMTరాజధాని ఢిల్లీలో రైతు ఉద్యమం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముందు పంజాబ్ హర్యాన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని నిరసనలు చేస్తే నిరసనలను పెద్దగా సీరియస్గా తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం. దీని కారణంగా పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అలాగే మరికొన్ని రాష్ట్రాల నుంచి ఇప్పుడు రైతులు ఢిల్లీ వెళ్తున్నారు. బీహార్ నుంచి కూడా పెద్ద ఎత్తున రైతుల ఢిల్లీ వెళ్తున్నారు. ఉల్లి అలాగే బంగాళదుంప రైతులు ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు.

 దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో అన్ని రాష్ట్రాల రైతులు చేరుతున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేయడంపై కేంద్ర ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. ఉత్తరప్రదేశ్ రైతులు ఈ విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. రైతులు ఇంత వేగంగా వెళ్లే అవకాశం లేదని యుపి సిఎం భావించారు. రైతులు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కు రావాలని అల్టిమేటం జారీ చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ బలగాలను వాడుకొనే విషయంలో అతి ప్రదర్శించారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో రైతులు నిరసన ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో ప్రభావం చూపించే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు.

జాట్ సామాజిక వర్గానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున నిరసన లో పాల్గొంటున్నారు. దీని కారణంగా ఎక్కువగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. దీనితో ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన పెద్దగా ఆశ్చర్యం లేదని అంటున్నారు. పంజాబ్. హర్యాన రైతులు నిరసన దీక్షలు చేసినప్పుడే కట్టడి చేసి  ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్తులో అయినా సరే రైతుల విషయంలో ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి. అయితే చర్చల పేరుతో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అందుకే ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో కూడా రైతు ఉద్యమం వస్తుందని  కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ విషయంలో భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలి.


ఒక హిట్ సినిమా ఇద్దరిని శత్రువులుగా మార్చింది...?

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?

జ‌గ‌నోరు వ‌చ్చాక విశాఖ స్టీల్‌కు ఇన్ని కోట్ల న‌ష్టాలా... సేల్ పెట్టేసిన కేంద్రం ?

కాపు వేద‌న‌: సీమ‌లో ఈ కులం కాపుల‌ను అడ్డంగా తొక్కేస్తోందా... నోరు మెదిపే వారేరి ?

టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>