MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth90941530-e90e-4cef-b7a0-b223ed556f8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth90941530-e90e-4cef-b7a0-b223ed556f8a-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో కరోనా కారణంగా చాల మంది హీరోలు పెళ్లి చేసుకున్నారు. ఇక గతేడాది మొదలైన ఈ బాజాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. హీరోలంతా వరుసపెట్టి తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే రానా, నిఖిల్, నితిన్ లాంటి హీరోలు పెళ్లిళ్లు చేసుకోగా.. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరో చేరుతున్నాడు. తాజాగా మరో హీరో కూడా ఏడడుగులు వేయబోతున్నాడు. ఆయనే సుమంత్ అశ్విన్. sumanth;rana;deepika;hari;hari music;prema;suma;suma kanakala;sumanth;sumanth ashwin;varsha;tollywood;cinema;naga aswin;marriage;producer;love;producer1;hero;girl;success;fashion;nithin reddy;varshamసందడి లేకుండా మరో టాలీవుడ్ హీరో పెళ్లి..!?సందడి లేకుండా మరో టాలీవుడ్ హీరో పెళ్లి..!?sumanth;rana;deepika;hari;hari music;prema;suma;suma kanakala;sumanth;sumanth ashwin;varsha;tollywood;cinema;naga aswin;marriage;producer;love;producer1;hero;girl;success;fashion;nithin reddy;varshamWed, 03 Feb 2021 09:00:00 GMTపెళ్లి చేసుకున్నారు. ఇక గతేడాది మొదలైన ఈ బాజాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. హీరోలంతా వరుసపెట్టి తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే రానా, నిఖిల్, నితిన్ లాంటి హీరోలు పెళ్లిళ్లు చేసుకోగా.. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరో చేరుతున్నాడు. తాజాగా మరో హీరో కూడా ఏడడుగులు వేయబోతున్నాడు. ఆయనే సుమంత్ అశ్విన్.

ఇక సుమంత్ అశ్విన్ ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు. సుమంత్ అశ్విన్ త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు. మరో 10 రోజుల్లో అతడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈనెల 13న దీపిక అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు సుమంత్. ఇక కరోనా కారణంగా ఎలాంటి సందడి లేకుండా ఈ పెళ్లి జరగనుంది. హైదరాబాద్‌లోనే జరగనున్న ఈ వివాహ వేడుకకు.. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.

ఇక స్టార్ ఎట్రాక్షన్ కు దూరంగా, పూర్తిగా కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా జరగబోతోంది ఈ వివాహం. కేవలం ఓ 10 మంది టాలీవుడ్ ప్రముఖుల్ని మాత్రం ఎమ్మెస్ రాజు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటుచేశారు. ఇది ప్రేమ వివాహమా లేక ఎమ్మెస్ రాజు కుదిర్చిన సంబంధమా అనేది తేలాల్సి ఉంది.

లవర్స్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లెడీస్ టైలర్ తర్వాత సుమంత్ సినిమాలకు దూరం అయ్యాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నా కూడా కరోనా కారణంగా విడుదల కాలేదు. ఏదేమైనా కూడా ఉరుములు లేని వర్షంలా ఉన్నట్లుండి తన పెళ్లి కబురు చెప్పేసాడు సుమంత్ అశ్విన్. ప్రస్తుతం 'ఇదే మా కథ' అనే సినిమాలో నటిస్తున్నాడు సుమంత్ అశ్విన్. సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ హీరో. ఈ 'రోడ్ మూవీ'పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అటు ఎమ్మెస్ రాజు ఈమధ్యే డర్టీ హరి సినిమాతో తొలిసారిగా ఓటీటీ వేదికపైకి వచ్చారు.


అమెజాన్ సీఈవో సంచలనం!

షాకింగ్‌: టీడీపీ నేత పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబేనా..?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>