Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde3b1de096-2a88-4d2a-8ec1-7802dcb8ac09-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde3b1de096-2a88-4d2a-8ec1-7802dcb8ac09-415x250-IndiaHerald.jpgగతేడాది‘అల వైకుంఠపురములో’ సినిమాతో హ్యాట్రిక్ రికార్డు అందుకున్నారు పూజా హెగ్డే. మాటల మాత్రికుడి దర్శకత్వంలో నటించిన ఈ సినిమా ద్వారా ఈ చిన్నదానికి బుట్టబొమ్మ అని నిక్ నేమ్ ను పెట్టేసారు ఆమె అభిమానులు. ఈ సినిమా తర్వాత పూజా జాతకమే పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చెయ్యడంతో పూజా హెగ్డే కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. కాగా ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. టాలీవుడ్ లక్కీఛామ్ గా వెలిగుతున్న ఈ బుట్టబొమ్మను ఏ దర్శకుడు వదులు కోవడం లేదు. అందుకే ఈ లక్కీఛామ్ ను ప్pooja hegde;ntr;prabhas;pooja hegde;akhil akkineni;jr ntr;nageshwara rao akkineni;ram pothineni;trivikram srinivas;tollywood;cinema;ala venkatapuram lo;love;nandamuri taraka rama rao;father;darling;ala vaikunthapurramloo;ala vaikuntapuramloబుట్టబొమ్మతో ఉన్న ఈ స్టార్ కిడ్ ఎవరో మీకు తెలుసా?బుట్టబొమ్మతో ఉన్న ఈ స్టార్ కిడ్ ఎవరో మీకు తెలుసా?pooja hegde;ntr;prabhas;pooja hegde;akhil akkineni;jr ntr;nageshwara rao akkineni;ram pothineni;trivikram srinivas;tollywood;cinema;ala venkatapuram lo;love;nandamuri taraka rama rao;father;darling;ala vaikunthapurramloo;ala vaikuntapuramloWed, 03 Feb 2021 16:48:33 GMTపూజా హెగ్డే. మాటల మాత్రికుడి దర్శకత్వంలో నటించిన ఈ సినిమా ద్వారా ఈ చిన్నదానికి బుట్టబొమ్మ అని నిక్ నేమ్ ను పెట్టేసారు ఆమె అభిమానులు. ఈ సినిమా తర్వాత పూజా జాతకమే పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చెయ్యడంతో పూజా హెగ్డే కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. కాగా ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో చాలా సినిమాలే  ఉన్నాయి. టాలీవుడ్ లక్కీఛామ్ గా వెలిగుతున్న ఈ బుట్టబొమ్మను ఏ దర్శకుడు వదులు కోవడం లేదు. అందుకే ఈ లక్కీఛామ్ ను ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్  సరసన ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటుగా అక్కినేని అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలు వీలైనంత తొందరలోనే రిలీజ్ కానున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు తదుపరి పూజా హెగ్డే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది.
మూవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది. అయితే పూజా ఆన్ సెట్స్ నుంచి తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోనే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా పూజా షేర్ చేసిన ఓ అందమైన బాలుడి రూపం అందరినీ ఆకట్టుకుంటోంది. చురుకైన చూపులతో.. పాల నవ్వుతో ఉన్న ఈ చిన్నోడి రూపు అందరినీ కట్టిపడేస్తుంది. ఇంతకీ ఎరవీ గడుగ్గాయ్ అనుకుంటున్నారా.. ఆ విషయం తెలిస్తే ఓ .. అవునా .. అందుకే అచ్చం అలాగే ఉన్నాడంటూ తెగ సంబురపడిపోతారు మరి.

ఇంతకి ఈ బుడ్డోడు ఎవరంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొడుకు యమ ఎన్టీఆర్ అన్నమాట. ఈ ఫోటోను పూజా ఆన్ సెట్ లో ప్లేయింగ్ విత్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ లవ్ ఎమోజీతో పూజా తన అభిమానులకు షేర్ చేసింది. ఇప్పటికైనా అర్థమైంది కదా ఈ చిన్నోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారాల కొడుకు అభయ్ రామ్(6) అని. చిన్నప్పుడు చూసుంటారు.. చూస్తుండగానే ఈ బుడతడు అలా అలా ఎదిగిపోతున్నాయి. ఈ అభయ్ రామ్ రూపాన్ని చూసిన నెటిజన్లు అచ్చు తండ్రి లాగే ఉన్నాడంటూ తెగ సంబురపడిపోతున్నారు. ఇక నందమూరి వారసుల నుంచి బాల నటుడు అయ్యేది ఈ బాలుడే అనడంలో ఎలాంటి సందేహం లేదేమో.




మే నెలకి చిరంజీవి కి ఉన్న సెంటిమెంట్ గురించి మీకు తెలుసా..28 ఏళ్ళ తర్వాత మల్లి అలా..?

మహేష్ బాబు పై నమోదైన పోలీస్ కేసు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆ నిర్మాత..

బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

చెప్పుల దండ‌: అంబేడ్క‌ర్ ప్లేస్‌లో రాజ‌న్న‌.. ఎన్టీఆర్ ఉంటే.. ఏమ‌య్యేది ?

జగడ్డ : ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు... బ్రహ్మాస్త్రమే....?

జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>