PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber686ff8a8-af69-4d9a-a2af-df045448adff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber686ff8a8-af69-4d9a-a2af-df045448adff-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏపీలో పలు జిల్లాల్లో అక్రమాలు జరిగే అవకాశాలు ఉన్న నేపధ్యంలో ప్రతీ అంశాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుని ఎన్నికల సంఘం ముందుకు వెళ్తుంది. ఏపీలో ఇప్పుడు రాజకీయం కాస్త భిన్నంగా ఉన్న నేపధ్యంలో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఏపీలో అక్రమాల విషయంలో ఎన్నికల కమీషనర్ తీసుకునే జాగ్రత్తలపై అధికార పార్టీ నేతలు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మొబైల్ యాప్app;watch;kumaar;andhra pradesh;smart phone;reliance;google;local language;application;partyఏపీలో కొత్త యాప్... ఎలా వాడాలి అంటేఏపీలో కొత్త యాప్... ఎలా వాడాలి అంటేapp;watch;kumaar;andhra pradesh;smart phone;reliance;google;local language;application;partyWed, 03 Feb 2021 17:10:38 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏపీలో పలు జిల్లాల్లో అక్రమాలు జరిగే అవకాశాలు ఉన్న నేపధ్యంలో ప్రతీ అంశాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుని ఎన్నికల సంఘం ముందుకు వెళ్తుంది. ఏపీలో ఇప్పుడు రాజకీయం కాస్త భిన్నంగా ఉన్న నేపధ్యంలో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఏపీలో అక్రమాల విషయంలో ఎన్నికల కమీషనర్ తీసుకునే జాగ్రత్తలపై అధికార పార్టీ నేతలు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా మొబైల్ యాప్ ని ఏపీ ఎన్నికల సంఘం లాంచ్ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ... ఎలక్షన్ వాచ్ అప్లికేషన్ వెబ్ బేస్డ్, మొబైల్ బేస్డ్ అని వివరించారు. ఎవ్వరైనా కంప్లైన్ట్ లాంచ్ చేయొచ్చు అని అన్నారు. కంప్లైంట్ లు డిస్పోజ్ ఎవరిదగ్గర ఆగాయో  తెలిసేలా రూపొందించాం అని ఆయన తెలిపారు. కంప్లైంట్స్ కేటగిరీ వారిగా విబజించి పరిష్కరిస్తాం అని ఆయన వివరించారు. మొబైల్ లో గూగుల్ స్టార్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేయొచ్చు అని అన్నారు.

వీడియో 5 ఎంబి వరకు పంపే లా ఈ అవకాశం ఉంటుంది అన్నారు. ఫోన్ నెంబర్ ద్వారా పిర్యాదుదారుడి ఐడెంటిటీ ని గుర్తిస్తాం అని తెలిపారు. ప్రతి పిర్యాదు కు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది అని ఆయన వివరించారు. పిర్యాదు వచ్చాక సీరియస్, నాన్ సీరియస్ పిర్యాదులుగా కాల్ సెంటర్ లో విభజస్తారు అన్నారు. పిర్యాదు సరిగా పరిష్కరం కాకపోతే రీఓపెన్ ఆప్షన్ ఉంటుంది అని తెలిపారు. ప్రస్తుతం కి ఆండ్రాయిడ్ లో రెపటినుండి ఈ వాచ్ అందుబాటులో ఉంటుంది అన్నారు. యాప్ సెక్యురిటి ఆడిట్ మరికొన్ని రోజుల్లో పూర్తి చేస్తాం అన్నారు ఆయన. కాల్ సెంటర్ రిలయన్స్ సపోర్ట్ తో పనిచేస్తుంది అని తెలిపారు. సెగ్రిగేషన్ ఎస్ ఈ సి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు అన్నారు.


ఏపీలో విద్యార్ధులకు బ్యాడ్ న్యూస్

మహేష్ బాబు పై నమోదైన పోలీస్ కేసు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆ నిర్మాత..

బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

చెప్పుల దండ‌: అంబేడ్క‌ర్ ప్లేస్‌లో రాజ‌న్న‌.. ఎన్టీఆర్ ఉంటే.. ఏమ‌య్యేది ?

జగడ్డ : ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు... బ్రహ్మాస్త్రమే....?

జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>