MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/srikaram2ad1c209-15ef-4480-9ccd-ff161c6d82e0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/srikaram2ad1c209-15ef-4480-9ccd-ff161c6d82e0-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి ‘ఆర్.ఎక్స్.100’ సినిమా ద్వారా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అటువంటి డబుల్ బ్లాక్ బస్టర్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న మరో చిత్రం ‘మహా సముద్రం’. శర్వానంద్ మెయిన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్దార్థ్ సెకండ్ హీరోగా నటిస్తున్నాడు. ఇక అదితి రావు హైదరి,అనూ ఇమాన్యుల్ వంటి క్రేజీ హాట్ బ్యూటీలు హీరోయిన్లుగాsharwaanand;sharwanand;aditi rao hydari;ajay;geetha;india;cinema;sangeetha;telugu;sunkara ramabrahmam;producer;love;blockbuster hit;director;husband;producer1;vegetable market;letter;rx100;maha;chitram;loverశర్వానంద్ ని నమ్మి అన్ని కోట్లు బడ్జెట్ పెడుతున్నారా?శర్వానంద్ ని నమ్మి అన్ని కోట్లు బడ్జెట్ పెడుతున్నారా?sharwaanand;sharwanand;aditi rao hydari;ajay;geetha;india;cinema;sangeetha;telugu;sunkara ramabrahmam;producer;love;blockbuster hit;director;husband;producer1;vegetable market;letter;rx100;maha;chitram;loverWed, 03 Feb 2021 19:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి ‘ఆర్.ఎక్స్.100’ సినిమా ద్వారా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అటువంటి డబుల్ బ్లాక్ బస్టర్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న మరో  చిత్రం ‘మహా సముద్రం’. శర్వానంద్ మెయిన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్దార్థ్ సెకండ్ హీరోగా నటిస్తున్నాడు. ఇక అదితి రావు హైదరి,అనూ ఇమాన్యుల్ వంటి క్రేజీ హాట్  బ్యూటీలు హీరోయిన్లుగా ఈ సినిమాలో  నటిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా  ఆగష్టు 19న గ్రాండ్‌గా విడుదలకాబోతున్నట్టు ఇటీవల దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించడం జరిగింది.

ఇక మన లవర్ బాయ్ సిద్ధార్థ 7 ఏళ్ళ గ్యాప్ తరువాత తెలుగులో ‘మహా సముద్రం’ చిత్రంలో  నటిస్తుండడం విశేషం. ‘ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్ పై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా ఆర్ ఎక్స్ 100 చిత్రానికి సంగీతం అందించిన  చైతన్‌ భరద్వాజే‌ సంగీతం అందిస్తుండడం విశేషం. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి ఏకంగా 40కోట్ల బడ్జెట్ పెడుతున్నాడట నిర్మాత. శర్వానంద్ సినిమాకి అంత బడ్జెట్ అవసరమా అని కొంతమంది నిర్మాతను హెచ్చరిస్తున్నప్పటికీ.. కథ డిమాండ్ చెయ్యడం వల్లనే అంత పెద్ద మొత్తం పెడుతున్నట్టు అతను చెప్పుకొస్తున్నాడట.

శర్వానంద్ గత సినిమాలు  ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ వంటి చిత్రాలు డిజాస్టర్లు అయిన సంగతి తెలిసిందే . ఆ సినిమాలు కనీసం 10కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయాయి. ఇలాంటి టైములో శర్వానంద్ సినిమాకి అంత బడ్జెట్ పెట్టడం అంటే కాస్త రిస్క్ అయినప్పటికీ.. ‘శ్రీకారం’ చిత్రం కనుక హిట్ అయితే శర్వా మార్కెట్ మళ్ళీ ఒక రేంజ్ కి వెళ్లే అవకాశం ఉందట. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్ స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.


ఈ రూట్లలోనే డబుల్ డెక్కర్ బస్సులు!

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...

జగడ్డ : నిమ్మగడ్డకు బీజేపీ షాక్!

టీచర్ల వెతలు : బళ్ళు తెరుచుకున్న..మారని గురువుల బతుకులు ..!!

సర్కారు వారి పాట సాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కొత్త రికార్డు సృష్టించిన సూపర్ స్టార్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>