Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shruti-hikes-her-remuneration-for-salaar-after-krack-success2fd1bd59-33a5-4f1e-b13d-a91c564288cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shruti-hikes-her-remuneration-for-salaar-after-krack-success2fd1bd59-33a5-4f1e-b13d-a91c564288cf-415x250-IndiaHerald.jpg‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో తెలుగు తెరకు తెరంగేట్రం చేసిన శృతిహాసన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతుంది. కాగా సిద్దర్థ్ హీరోగా నటించిన ఈ సినిమా తర్వత ఈ చిన్నది ‘ఓ మై ఫ్రెండ్, మాస్ మహారాజా తో ‘బలుపు’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో‘గబ్బర్ సింగ్’, స్టైలీష్ స్టార్ తో‘రేసుగుర్రం’, ప్రిన్స్ మహేష్ తో ‘శ్రీమంతుడు‘, అక్కినేని యువహీరో సరసన ‘ప్రేమమ్’ సినిమాల్లో నటించి నటించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని పేరును సంపాదించుకుంది శృతిహాసన్ . ఒకరకంగా చెప్పాలంటే ఈ చిన్నది ఐరన్ లెగ్ అని పేరు కూsruthi hasan;beauty;koti;pawan;mahesh;prabhas;shruti;shruti haasan;kalyan;nageshwara rao akkineni;pawan kalyan;prasanth;prashanth neel;prince;tollywood;2019;cinema;blockbuster hit;iron;success;prasanth neel;premam;darling;gabbar singh;prashant kishor;mass;oh my friend;krackఅమ్మో.. డార్లింగ్ ప్రభాస్ తో నటించడానికి ఈ చిన్నది ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటోందా?అమ్మో.. డార్లింగ్ ప్రభాస్ తో నటించడానికి ఈ చిన్నది ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటోందా?sruthi hasan;beauty;koti;pawan;mahesh;prabhas;shruti;shruti haasan;kalyan;nageshwara rao akkineni;pawan kalyan;prasanth;prashanth neel;prince;tollywood;2019;cinema;blockbuster hit;iron;success;prasanth neel;premam;darling;gabbar singh;prashant kishor;mass;oh my friend;krackWed, 03 Feb 2021 17:06:16 GMTశృతిహాసన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతుంది. కాగా సిద్దర్థ్ హీరోగా నటించిన ఈ సినిమా తర్వత ఈ చిన్నది  ‘ఓ మై ఫ్రెండ్, మాస్ మహారాజా తో ‘బలుపు’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో‘గబ్బర్ సింగ్’, స్టైలీష్ స్టార్ తో‘రేసుగుర్రం’, ప్రిన్స్ మహేష్ తో ‘శ్రీమంతుడు‘, అక్కినేని యువహీరో సరసన ‘ప్రేమమ్’ సినిమాల్లో నటించి నటించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని పేరును సంపాదించుకుంది  శృతిహాసన్ . ఒకరకంగా చెప్పాలంటే ఈ చిన్నది ఐరన్ లెగ్ అని పేరు కూడా తెచ్చుకుంది.
శృతిహాసన్ నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఈ చిన్నది లక్కిబ్యూటీ అని పిలిపించుకుంది. కాగా ఈ అమ్మడు పవన్ సరసన‘కాటమరాయుడు’ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా తర్వాత శృతిహాసన్ టాలీవుడ్ కు మూడేళ్ల పాటు దూరంగా ఉంటూ వచ్చింది. దాంతో ఈ చిన్నది సినిమాలకు ఇక దూరంగా ఉండటం ఖాయమని వార్తలు వచ్చాయి. కానీ ఈ మూడేళ్ల గ్యాప్ తర్వాత శృతిహాసన్ మాస్ మహారాజా సరసన ‘క్రాక్’ సినిమాలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కలెక్షన్లను కొల్లగొట్టింది. దీంతో శృతిహాసన్ సుడి మళ్లీ తరిగిందనే చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మళ్లీ ఈ బ్యూటీ ఒకప్పటిలా తన హవాను కొనసాగించనుందని అర్థమవుతోంది.  

మళ్లీ సక్సెస్ బాట పట్టడంతో ఈ చిన్నదానికి భారీగానే ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. అలాగే ఈ చిన్నది కూడా తన రెమ్యూనరేషన్ ను అమాంతం భారీగానే పెంచేసిందని తెలుస్తోంది. డార్లింగ్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న‘సలార్’ మూవీలో  శృతిహాసన్ ప్రభాస్ సరసన నటిస్తుందన్న విషయం తెలిసిందే. కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించడానికి ఈ బ్యూటీ ఏకంగా కోటి రూపాయలను డిమాండ్ చేసిందట. ఈ రెమ్యూనరేషన్ క్రాక్, వకీల్ సాబ్ సినిమాకంటే ఎక్కువేనట మరి. కాగా ఈ అమ్మడు ఆఫర్ ను మేకర్స్ కూడా ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి.


ఏపీలో విద్యార్ధులకు బ్యాడ్ న్యూస్

మహేష్ బాబు పై నమోదైన పోలీస్ కేసు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆ నిర్మాత..

బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

చెప్పుల దండ‌: అంబేడ్క‌ర్ ప్లేస్‌లో రాజ‌న్న‌.. ఎన్టీఆర్ ఉంటే.. ఏమ‌య్యేది ?

జగడ్డ : ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు... బ్రహ్మాస్త్రమే....?

జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>