Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/india-vs-england49f64047-9fb8-4c90-9aaa-fcb1d95fd42b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/india-vs-england49f64047-9fb8-4c90-9aaa-fcb1d95fd42b-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ కారణంగా క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అడుగడుగున నిరాశే ఎదురవుతుంది అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వెలుగులోకి రావడంతో క్రికెట్ మ్యాచ్ లు అన్ని నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే క్రికెట్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం తో క్రికెట్ ప్రేక్షకులందరూ ఎంతో నిరాశ చెందారు. అయితే ఆ తర్వాత అన్లాక్ మార్గదర్శకాలతో కఠిన నిబంధనల మధ్య క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి అయినప్పటికీ క్రికెట్ ప్రేక్షకులకు మాత్రం నిరాశే ఎదురైంది. ఎందుకంటే స్వయంగా స్టేడియం కు వెళ్లి క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించి ఎంతో ఆనంద bumrah;cricket;india;england;bcci;february;chennai;central government;chepauk;coronavirusక్రికెట్ ప్రేక్షకులు సిద్ధం కండి.. అనుమతి వచ్చేసింది..?క్రికెట్ ప్రేక్షకులు సిద్ధం కండి.. అనుమతి వచ్చేసింది..?bumrah;cricket;india;england;bcci;february;chennai;central government;chepauk;coronavirusWed, 03 Feb 2021 11:00:00 GMTకరోనా వైరస్ కారణంగా క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అడుగడుగున నిరాశే ఎదురవుతుంది అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వెలుగులోకి రావడంతో క్రికెట్ మ్యాచ్ లు  అన్ని నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే క్రికెట్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం తో క్రికెట్ ప్రేక్షకులందరూ ఎంతో నిరాశ చెందారు. అయితే ఆ తర్వాత అన్లాక్ మార్గదర్శకాలతో  కఠిన నిబంధనల మధ్య క్రికెట్ మ్యాచ్ లు  ప్రారంభమయ్యాయి అయినప్పటికీ క్రికెట్ ప్రేక్షకులకు మాత్రం నిరాశే ఎదురైంది. ఎందుకంటే స్వయంగా స్టేడియం కు వెళ్లి క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించి ఎంతో ఆనంద పడిపోయే ప్రేక్షకులు.. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అలాంటి అవకాశం లేకుండా పోవడంతో నిరాశ చెందారు.


 ఈ క్రమంలోనే స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మార్గదర్శకాలను విడుదల చేస్తుందా అని  క్రికెట్ ప్రేక్షకులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే మరికొన్ని రోజుల్లో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ ప్రేక్షకులను అనుమతి ఇచ్చే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా టాక్ వినిపించింది.  ఈ నేపథ్యంలో దీనిపై బిసిసిఐ ఎలా నిర్ణయం తీసుకుంటుందోనని  అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.  ఇక ఇటీవల బీసీసీఐ  తో పాటు తమిళనాడు క్రికెట్ సంఘం కూడా కీలక నిర్ణయం తీసుకుని అభిమానులందరికీ అదిరిపోయే శుభవార్త చెప్పింది.



 చెన్నై లో జరగబోయే మొదటి టెస్ట్ కాకుండా ఇక మిగతా మూడు టెస్టులకు  కూడా క్రికెట్ ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించేందుకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 13 నుంచి చిదంబరం స్టేడియంలో జరగబోయే రెండవ  టెస్ట్ కోసం ఇక ఆ తర్వాత జరగబోయే 34 వ టెస్ట్ మ్యాచ్ల కోసం కూడా 50 శాతం వరకు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతులు ఇచ్చేందుకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం స్టేడియంకు చేరుకొని మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు.


ఊర మాస్ లారీ డ్రైవర్ తో రొమాన్స్ చేస్తానంటున్న రష్మిక

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?

జ‌గ‌నోరు వ‌చ్చాక విశాఖ స్టీల్‌కు ఇన్ని కోట్ల న‌ష్టాలా... సేల్ పెట్టేసిన కేంద్రం ?

కాపు వేద‌న‌: సీమ‌లో ఈ కులం కాపుల‌ను అడ్డంగా తొక్కేస్తోందా... నోరు మెదిపే వారేరి ?

టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>