PoliticsParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/candida-auris-a-dangerous-fungus-may-covers-the-world-like-covid-19efd961c8-4481-439e-862e-d7f175491ad6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/candida-auris-a-dangerous-fungus-may-covers-the-world-like-covid-19efd961c8-4481-439e-862e-d7f175491ad6-415x250-IndiaHerald.jpgఇలాంటి తరుణంలో లండన్‌ లోని ఇంపీరియల్‌ కాలేజీ శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసే మరో వార్త చెప్పారు. ‘‘క్యాండిడా ఆరిస్‌’’ అనే ఫంగస్‌ కోవిడ్‌ కంటే కూడా ఎన్నోరెట్లు ప్రమాదకరమైనదని హెచ్చరించారు. ఈ ప్రాణాంతక ఫంగస్‌ని న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ సిటీ మౌంట్ సినయ్ హాస్పిటల్‌లో కనుక్కున్నారు. ఈ ఫంగస్ మనిషి శరరీంలోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదమని, దీనికి ఎలాంటి విరుగుడు ఉండకపోవచ్చని అన్నారు ప్లేగు తరహాలో శరవేగంగా వ్యాపించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. candida auris fungus;india;history;september;october;letter;college;sakshi;v;mahaకరోనాని మించిన మరో మహమ్మారి ‘‘క్యాండిడా ఆరిస్‌’’ ప్రపంచాన్ని ముంచేయనుందా?కరోనాని మించిన మరో మహమ్మారి ‘‘క్యాండిడా ఆరిస్‌’’ ప్రపంచాన్ని ముంచేయనుందా?candida auris fungus;india;history;september;october;letter;college;sakshi;v;mahaWed, 03 Feb 2021 07:35:00 GMT“ఈ విశ్వము అంతమయ్యే రోజులొచ్చాయా!” అనే అనుమానం ఇప్పుడు ప్రపంచం  ఎదుర్కొంటున్న విపరీత పరిస్థితులను చూస్తుంటే రాకమానదు. ప్రపంచం మొత్తం కోవిడ్-19 తో దాదాపు ఒక సంవత్సర కాలంగా వణికిపోతోంది. అయితే ఆ ప్రళయానికి అడ్డుకట్ట వేయటానికి శాస్త్రవేత్తల కృషి ఫలించి కోవిడ్ కు వాక్సిన్లు వచ్చాయి. కొంచెం ఊపిరి పీల్చుకుంటున్న వేళ, మరో మహా ప్రళయం ముంచుకొస్తుందేమో? అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు బ్రిటీష్ శాస్త్రవేత్తలు.

1919లో భారత్ తో సహా ప్రపంచాన్ని వణికించిన  “స్పానిష్ ఫ్లూ “ తరహా ప్రమాదకర మహమ్మారి  “క్యాండిడా ఆరిస్‌’’ అనే ఫంగస్‌ నుంచి కోవిడ్-19 ను మించిన మరో ప్రమాదకర మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టనుందని అంటున్నారు.

ఇప్పటికే మహమ్మారి కరోనా19 దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలమైంది. భారత్‌ సహా కొన్ని దేశాల్లో ఇప్పటికే “వ్యాక్సినేషన్‌ ప్రక్రియ” మొదలైనప్పటికీ, కోవిడ్‌-19 భయాల నుంచి ఇప్పటికీ కొందరు తేరుకోలేపోతున్నారు. మరోవైపు కొన్నిచోట్ల టీకా తీసుకున్న వాళ్లలో కొంతమంది అనూహ్యంగా మృతి చెందుతుండటంతో వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందా? లేదా? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

ఇలాంటి తరుణంలో లండన్‌ లోని ఇంపీరియల్‌ కాలేజీ శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసే మరో వార్త చెప్పారు. ‘‘క్యాండిడా ఆరిస్‌’’ అనే ఫంగస్‌ కోవిడ్‌ కంటే కూడా ఎన్నోరెట్లు ప్రమాదకరమైనదని హెచ్చరించారు.

ఈ ప్రాణాంతక ఫంగస్‌ని న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ సిటీ మౌంట్ సినయ్ హాస్పిటల్‌లో కనుక్కున్నారు. ఈ ఫంగస్ మనిషి శరరీంలోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదమని, దీనికి ఎలాంటి విరుగుడు ఉండకపోవచ్చని అన్నారు

ప్లేగు తరహాలో శరవేగంగా వ్యాపించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 1919 సెప్టెంబర్ - అక్టోబర్ నెలల్లో భారతీయ నగరాలను శవాల దిబ్బలుగా మార్చిన మహమ్మారి - దాదాపు 12 మిలియన్ల మానవ కళేబరాలతో "నక్కలు విందు" చేసుకున్నాయని శవాలను తరలించే వారు కూడా లేరని చరిత్ర చెపుతుంది.

‘క్యాండిడా ఆరిస్‌’ బారిన పడితే బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, వ్యాప్తి మొదలైతే పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని తీవ్ర హెచ్చరికలు చేశారు.

2016లోనే ఇంగ్లండ్‌లో దీని ఆనవాలు గుర్తించామని, ఎలాంటి వాతావరణంలోనైనా జీవించగల సామర్థ్యం దీనికి ఉంటుందని తెలిపారు. కోతుల ద్వారా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎపిడెమిలాజిస్ట్‌ “జొహాన్న రోడ్స్‌” కీలక వ్యాఖ్యలు చేశారు.




ఆ విషయంలో బీజేపి- జనసేన మౌనం ఎందుకో..?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జగన్ బొమ్మని నమ్ముకున్న ఆ ఎమ్మెల్యేకు దిమ్మతిరుగుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>