PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections752bd9d6-8d7b-49eb-81cc-04b1858cee2b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections752bd9d6-8d7b-49eb-81cc-04b1858cee2b-415x250-IndiaHerald.jpgచంద్రబాబుకు, ఆయన పార్టీకి 2019 ఎన్నికలు ఒక పీడ కలగా మిగిలాయి. టీడీపీ పెట్టిన తరువాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దారుణమైన ఫలితాలు ఆ సార్వత్రిక ఎన్నికల్లో చవి చూడాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత క్షణం అయినా గడువు ఇవ్వకుండా జగన్ సర్కార్ మీద చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం పోరు మొదలెట్టారు. jagan-nimmagadda-elections;view;cbn;jagan;2019;tdp;local language;success;ycp;march;josh;adhursజగడ్డ : ఆక్కడ‌ బాబోరి స్ట్రాటజీ అదుర్స్...?జగడ్డ : ఆక్కడ‌ బాబోరి స్ట్రాటజీ అదుర్స్...?jagan-nimmagadda-elections;view;cbn;jagan;2019;tdp;local language;success;ycp;march;josh;adhursWed, 03 Feb 2021 10:30:00 GMT2019 ఎన్నికలు ఒక పీడ కలగా మిగిలాయి. టీడీపీ పెట్టిన తరువాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దారుణమైన ఫలితాలు ఆ సార్వత్రిక ఎన్నికల్లో చవి చూడాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత క్షణం అయినా గడువు ఇవ్వకుండా జగన్ సర్కార్ మీద చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం పోరు మొదలెట్టారు.

ఇపుడు దాని తాలూకా ఫలితాలు వస్తున్నాయని అంటున్నారు. సరిగ్గా ఏడాది క్రితం మార్చి నెలలో కనుక స్థానిక ఎన్నికలు జరిగితే టీడీపీ మరో సారి చేదు అనుభవాలను మూటకట్టుకునేది. కానీ ఇపుడు  పూర్తిగా సీన్ మారిపోయింది. ఈ ఏడాదిలో అధికార వైసీపీ మీద వ్యతిరేకతను పెంచడంతో చంద్రబాబు బాగానే సక్సెస్ అయ్యారు.

దానికి తోడు ఎన్నికల సంఘం తో వైసీపీ సర్కార్ కి అనూహ్యంగా వచిన వైరం కూడా టీడీపీకి బాగా ఉపయోగపడుతోంది. మరో వైపు చూస్తే త్వరలో జమిలి ఎన్నికలు అని వాటి   మీద కూడా వస్తున్న ఊహాగానాలు ఇవన్నీ కలసి తమ్ముళ్లకు బాబు చెబుతున్న మాటలు బాగా ఎక్కుతున్నాయి. అయిదేళ్ల పాటు సర్పంచ్ పదవి ఉంటుంది. వైసీపీ గట్టిగా ఉంటే రెండేళ్ళు మాత్రమే ఉంటుంది. అందువల్ల ధైర్యంగా నామినేషన్లు వేయండి అంటూ క్యాడర్ కి బాబు ఇచ్చిన పిలుపు బ్రహ్మాండంగా పనిచేస్తోంది.

ఇక ఎన్నికల సంఘం నిక్కచ్చిగా ఉండడం వల్ల కూడా తమ్ముళ్లలో కూడా ఎక్కడలేని  ధైర్యం వస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తే పోయింది ఏమీ లేదన్న ఆలోచన కూడా వారిలో కలుగుతోంది. మొత్తానికి ఈ పరిణామాలు అన్నీ కలసి టీడీపీలో రెండేళ్ల తరువాత సరికొత్త జోష్ ని పెంచుతున్నాయి. అసలే గ్రామాల్లో టీడీపీకి మంచి పట్టు ఉంది. దాంతో ఇపుడు రెట్టించిన ఉత్సాహంతో వారంతా ఉన్నారు. ఇదే వూపులో ఎక్కువ సీట్లను గెలుచుకుంటే కనుక టీడీపీకి మళ్ళీ వైభవం మొదలైనట్లే అంటున్నారు.







కిమ్ జోంగ్ ఉన్‌ భార్య రిసోల్ యేడాదిగా ఏమైంది.. అస‌లు ఉందా ?

కాపు వేద‌న‌: సీమ‌లో ఈ కులం కాపుల‌ను అడ్డంగా తొక్కేస్తోందా... నోరు మెదిపే వారేరి ?

టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?

జగడ్డ: ఏకగ్రీవాల కోసం వైసీపీ బెదిరింపులు.. ఏ రేంజ్‌లో అంటే..?

జ‌న‌సేన‌కు ఏక‌గ్రీవాలు... వామ్మో దీనికే సంబ‌రాలా ?

చినబాబుకు భలే ఛాన్స్...సక్సెస్ అవుతారా ?

దుబాయ్ వెళ్లిన దిల్ రాజు... ఆ సెటిల్మెంట్ కోసమేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>