MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi-aacharya6643e627-9017-481a-a1e9-22af30ae1a93-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi-aacharya6643e627-9017-481a-a1e9-22af30ae1a93-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..కొరటాల శివ చాలా తక్కువ టైంలోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు. తనదైన స్టైల్ లో సినిమాలను చాలా క్లాస్ గా తెరకెక్కించడంలో కొరటాల శివ దిట్ట. తీసింది తక్కువ సినిమాలే అయినా అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. పైగా అవి స్టార్ హీరోస్ తో తీసిన చిత్రాలు కావడం విశేషం. ఇక ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాను ఎంత లాంఛనంగా గా తెరకెక్కిస్తున్నాడో తెలిసిందే. మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ ని రంగంలోకి దింపారు. ఇప్పుడు చరణ్ కి జోడీగా పూజాహెగ్డేను తీసుకొచ్చారు. దీంతో సినిమా మాchiranjeevi;business;chiranjeevi;ram charan teja;shiva;abhishek;adhithya;dil raju;koratala siva;krishna;ram pothineni;sudhakar;visakhapatnam;india;warangal;cinema;vishakapatnam;king;blockbuster hit;director;lord siva;husband;vegetable market;letter;reddy;dilఆచార్య బిజినెస్ మాములుగా లేదుగా... ఏకంగా అన్ని కోట్లు...!!!ఆచార్య బిజినెస్ మాములుగా లేదుగా... ఏకంగా అన్ని కోట్లు...!!!chiranjeevi;business;chiranjeevi;ram charan teja;shiva;abhishek;adhithya;dil raju;koratala siva;krishna;ram pothineni;sudhakar;visakhapatnam;india;warangal;cinema;vishakapatnam;king;blockbuster hit;director;lord siva;husband;vegetable market;letter;reddy;dilWed, 03 Feb 2021 19:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..కొరటాల శివ చాలా తక్కువ టైంలోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు. తనదైన స్టైల్ లో సినిమాలను చాలా క్లాస్ గా తెరకెక్కించడంలో కొరటాల శివ దిట్ట. తీసింది తక్కువ సినిమాలే అయినా అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. పైగా అవి స్టార్ హీరోస్ తో తీసిన చిత్రాలు కావడం విశేషం. ఇక ప్రస్తుతం  కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాను ఎంత లాంఛనంగా  గా తెరకెక్కిస్తున్నాడో  తెలిసిందే. మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ ని రంగంలోకి దింపారు. ఇప్పుడు చరణ్ కి జోడీగా పూజాహెగ్డేను తీసుకొచ్చారు. దీంతో సినిమా మార్కెట్ వ్యవహారాలు వందల కోట్లు దాటేస్తుంది.

కొరటాల శివ కేవలం దర్శకత్వం వరకు చూసుకొని సినిమాని విడిచిపెట్టరు. మార్కెటింగ్ కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల విషయంలో అలానే జరిగింది. ఇప్పుడు ‘ఆచార్య’ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది.వైజాగ్, కృష్ణ, గుంటూరు ఏరియాల హక్కులను కొరటాల తన స్నేహితుడు సుధాకర్ దగ్గర ఉంచాడు. ఈస్ట్ ను భర్త చౌదరికి ఇచ్చారు. కొరటాల సినిమాలన్నీ కూడా ఈస్ట్ ఏరియాలోని ఈయనే పంపిణీ చేస్తుంటారు. ఇలా వెస్ట్ ఆదిత్య రెడ్డి, సీడెడ్ అభిషేక్ రెడ్డిలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క ఆంధ్రనే రూ.60 కోట్ల రేషియాలో కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక నైజాం  విషయంలో దిల్ రాజుతో మీటింగ్ పెట్టుకొని ఓ నిర్ణయానికి వస్తారు. ఆయనతో లెక్కలు తేలకపోతే.. వరంగల్ శ్రీను లైన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సినిమా మార్కెట్ మొత్తం చూసుకుంటే రూ.200 కోట్లు దాటేస్తున్నట్లు సమాచారం అందుతుంది.ఆయన మేకర్లు అడిగినంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 40 నుండి 45 కోట్లు ఇస్తామని ఆఫర్ చేస్తున్నాడట వరంగల్ శ్రీను. మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ.150 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక నాన్ థియేట్రికల్ హక్కులు కూడా కలుపుకుంటే సినిమా బిజినెస్ రూ.200 కోట్లు దాటేసేలా ఉంది.

అయితే సినిమా కోసం ఖర్చు పెట్టిన మొత్తమేమీ కూడా తక్కువ కాదు. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్ రెమ్యునరేషన్ కలుపుకుంటే వంద కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో తెలియాలంటే సమ్మర్ దాకా ఆగాల్సిందే.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


ఈ రూట్లలోనే డబుల్ డెక్కర్ బస్సులు!

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...

జగడ్డ : నిమ్మగడ్డకు బీజేపీ షాక్!

టీచర్ల వెతలు : బళ్ళు తెరుచుకున్న..మారని గురువుల బతుకులు ..!!

సర్కారు వారి పాట సాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కొత్త రికార్డు సృష్టించిన సూపర్ స్టార్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>