Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-bachelor8652e81d-d7c0-42d1-ac27-f40a8c337194-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-bachelor8652e81d-d7c0-42d1-ac27-f40a8c337194-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సినిమాలో అఖిల్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్దే నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. అసలైతే ఈ సంక్రాంతికి వస్తుందని అనుకున్న ఈ మూవీ జూన్ 19న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి నుండి ఆగష్టు వరకు వరుస సినిమాలు రిలీజ్ లు ప్రకటించాయి. akhil-bachelor;pooja hegde;akhil akkineni;allu arjun;bhaskar;nageshwara rao akkineni;prasad;surender reddy;cinema;baba bhaskar;february;saira narasimhareddy;prize;june;geetha arts;reddy;massఅఖిల్ బ్యాచ్ లర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్..!అఖిల్ బ్యాచ్ లర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్..!akhil-bachelor;pooja hegde;akhil akkineni;allu arjun;bhaskar;nageshwara rao akkineni;prasad;surender reddy;cinema;baba bhaskar;february;saira narasimhareddy;prize;june;geetha arts;reddy;massWed, 03 Feb 2021 17:56:20 GMTఅక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సినిమాలో అఖిల్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్దే నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. అసలైతే ఈ సంక్రాంతికి వస్తుందని అనుకున్న ఈ మూవీ జూన్ 19న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి నుండి ఆగష్టు వరకు వరుస సినిమాలు రిలీజ్ లు ప్రకటించాయి.

ఇక జూన్ నెలలో కూడా వారానికో సినిమా రిలీజ్ ఎనౌన్స్ చేస్తున్నారు. అఖిల్ బ్యాచ్ లర్ మూవీని జూన్ థర్డ్ వీక్ రిలీజ్ ఫిక్స్ చేశారు. అక్కినేని ఫ్యాన్స్ కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న బ్యాచ్ లర్ రిలీజ్ డేట్ ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. ఈ సినిమాతో భాస్కర్ మాత్రమే కాదు అఖిల్ కూడా హిట్ ట్రాక్ ఎక్కాలని అనుకుంటున్నాడు. ఫిబ్రవరి టూ జూన్ మధ్యలో రిలీజ్ డేట్లు లేవా అంటే అఖిల్ కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన సినిమా కాబట్టి సోలోగా వస్తేనే బాగుంటుందని ఇలా డిసైడ్ చేశారట.

అఖిల్ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. పూజా హెగ్దే అందాలు కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని తెలుస్తుంది. ఇక బ్యాచ్ లర్ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా ప్లాన్ చేశారు. సైరా తర్వాత సురేందర్ రెడ్డి అఖిల్ తో మాస్ అండ్ కమర్షియల్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.                                    




వీళ్ల పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది..!

జగడ్డ: పదవీకాలం పెంపుపై కోర్టుకు వెళ్లనున్న నిమ్మగడ్డ...?

బడ్జెట్ పై పీపుల్ స్టార్ ఆగ్రహం..ఇది పేదల బడ్జెట్ కాదు కార్పొరేట్ బడ్జెట్

అమ్మో.. డార్లింగ్ ప్రభాస్ తో నటించడానికి ఈ చిన్నది ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటోందా?

మహేష్ బాబు పై నమోదైన పోలీస్ కేసు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆ నిర్మాత..

బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>