MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/october-1-release-nijamena-leka-counter-ahc996bd37-5685-4ca0-99a3-af51d56e2924-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/october-1-release-nijamena-leka-counter-ahc996bd37-5685-4ca0-99a3-af51d56e2924-415x250-IndiaHerald.jpgలాక్‌ డౌన్‌ తర్వాత క్రమంగా సినిమా ఇండస్ట్రీ మళ్ళీ కోలుకుంటోంది. కేంద్రం ఇస్తోన్న సడలింపుల ఆధారంగా 100 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు కూడా నడుస్తున్నాయి. ఈ దెబ్బకి ఇప్పటి దాకా సినిమాలు రిలీజ్ చేయచ్చా ? లేదా ? అనే అనుమానాలతో ఉన్న అందరూ వరుసగా సినిమా డేట్స్ ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ దర్శక, నిర్మాతలు వరుసపెట్టి సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తున్న క్రమంలో తాజాగా విడుదల అయిన ఒక ఓ సినిమా పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. థియేటర్‌లో ఉండే కుర్చీపై కర్చీప్ వేస్తోన్నట్టుగా ఉన్న పిక్ మీద అక్టోబర్‌ 1న విడుదల dil raju;maruti;raj;satya;tollywood;cinema;producer;hindi;industry;director;october;producer1;hero;heroine;posters;central government;father;geetha artsఅక్టోబర్ 1 రిలీజ్ నిజమేనా ? లేక కౌంటరా ?అక్టోబర్ 1 రిలీజ్ నిజమేనా ? లేక కౌంటరా ?dil raju;maruti;raj;satya;tollywood;cinema;producer;hindi;industry;director;october;producer1;hero;heroine;posters;central government;father;geetha artsWed, 03 Feb 2021 11:03:00 GMTసినిమా ఇండస్ట్రీ మళ్ళీ కోలుకుంటోంది. కేంద్రం ఇస్తోన్న సడలింపుల ఆధారంగా 100 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు కూడా నడుస్తున్నాయి. ఈ దెబ్బకి ఇప్పటి దాకా సినిమాలు రిలీజ్ చేయచ్చా ? లేదా ? అనే అనుమానాలతో ఉన్న అందరూ వరుసగా సినిమా డేట్స్ ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ దర్శక, నిర్మాతలు వరుసపెట్టి సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తున్న క్రమంలో తాజాగా విడుదల అయిన ఒక ఓ సినిమా పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. థియేటర్‌లో ఉండే కుర్చీపై కర్చీప్ వేస్తోన్నట్టుగా ఉన్న పిక్ మీద  అక్టోబర్‌ 1న విడుదల అనే టైటిల్‌తో కూడిన ఫొటోను పోస్ట్‌ చేశారు.

అసలు ఇది ఏ సినిమా అనే దాని మీద క్లారిటీ లేదు. ఆ పోస్టర్‌లో ‘సినిమా పేరు లేదు.. హీరో పిక్ లేదు.. హీరోయిన్ ఎవరో తెలియదు.. డైరెక్టర్ పేరు రాయలేదు.. ఒక బ్యానర్ లేదు.. ఫస్ట్ లుక్ వదలలేదు.. ప్రొడ్యూసర్ పేరు లేదు.. షూటింగ్ డేట్ ఫిక్స్ అవలేదు.. అందరూ రిలీజ్ డేట్ ఖర్చీఫ్ చేస్తున్నారని ఊరికి ముందే అక్టోబర్ ఒకటి రిలీజ్ అనడమేంటో’ అంటూ కొన్ని కామెంట్స్ రాసుకొచ్చారు. అయితే అయితే ఈ సినిమా గోపీచంద్‌, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమానే అని ప్రచారం జోరుగా సాగుతోంది.

ముందుగా ఈ పోస్టర్ షేర్ చేసిన వాళ్ళు గీతా ఆర్ట్స్ కాంపౌండ్ కి చెందిన వాళ్ళు కావడంతో ఈ సినిమా గురించే అనే ప్రచారం జరుగుతోంది.  ఈ సినిమా హిందీ సినిమాలు సూపర్ హిట్, జాలీ ఎల్ఎల్బీ 2 అనే సినిమాలను బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో సత్య రాజ్ గోపీ తండ్రి పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. చూడాలి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడనుంది అనేది.


ముప్పైఏళ్లుగా మెగా స్టార్ నే నమ్ముకున్న వ్యక్తి.. చివరికి ఏం చేశాడంటే..?

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?

జ‌గ‌నోరు వ‌చ్చాక విశాఖ స్టీల్‌కు ఇన్ని కోట్ల న‌ష్టాలా... సేల్ పెట్టేసిన కేంద్రం ?

కాపు వేద‌న‌: సీమ‌లో ఈ కులం కాపుల‌ను అడ్డంగా తొక్కేస్తోందా... నోరు మెదిపే వారేరి ?

టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>