MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/namitha6342fffb-c0da-46b7-90fc-c83b3a05ed4a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/namitha6342fffb-c0da-46b7-90fc-c83b3a05ed4a-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది హీరోయిన్ నమిత.. ఒకప్పుడు కుర్రకారు ను తన బొద్దు అందాలతో మత్తెకించిన నమిత పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.. దాంతో ఆమె గురించి ఎక్కడా చర్చ వచ్చేది కాదు. కానీ తాను బరువు తగ్గుతున్నాను అంటూ ఆమె సోషల్ మీడియా లో రచ్చ చేస్తూ అందరిలో తనను గుర్తు తెచ్చేలా ఫోటోలు పెడుతూ రచ్చ రచ్చ చేస్తుంది.. సౌత్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది నమిత.. namitha;namitha;cinema;telugu;media;television;tamil;marriage;reality show;heroine;raccha;chitramఅప్పట్లో రోజూ మద్యం తాగి ఆపని చేసేదాన్ని.. బరువు పై క్లారిటీ ఇచ్చిన నమిత..?అప్పట్లో రోజూ మద్యం తాగి ఆపని చేసేదాన్ని.. బరువు పై క్లారిటీ ఇచ్చిన నమిత..?namitha;namitha;cinema;telugu;media;television;tamil;marriage;reality show;heroine;raccha;chitramWed, 03 Feb 2021 19:00:00 GMTహీరోయిన్ నమిత.. ఒకప్పుడు కుర్రకారు ను తన బొద్దు అందాలతో మత్తెకించిన నమిత పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.. దాంతో ఆమె గురించి ఎక్కడా చర్చ వచ్చేది కాదు. కానీ తాను బరువు తగ్గుతున్నాను అంటూ ఆమె సోషల్ మీడియా లో రచ్చ చేస్తూ అందరిలో తనను గుర్తు తెచ్చేలా ఫోటోలు పెడుతూ రచ్చ రచ్చ చేస్తుంది..  సౌత్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది నమిత..

తమిళంలో అజిత్‌, విజయ్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించింది.తెలుగులో సొంతం సినిమాతో వెండితెరపై మెరిసిన నమిత.. ఆ తర్వాత  మలయాళం సినిమాల్లో కూడా నటించింది. తమిళ రియాల్టీ షో ‘బిగ్‌బా‌స్‌’లో కూడా పాల్గొంది. ఆ తర్వాత ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. కానీ, కొన్ని టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తోంది. ఆ తర్వాత తన ప్రియుడు వీరేంద్రను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నమిత సినిమాల వైపు కన్నెత్తి చూడలేదు. ఈలోపు శరీర బరువు కూడా పెరిగిపోవడంతో సినిమా లకు పూర్తిగా దూరమైంది.

 ఈ బొద్దు గుమ్మ ఇప్పుడు స్లిమ్ అయిపోతోంది. పెళ్లి టైమ్‌లో కూడా భారీ కాయంతో ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు స్లిమ్ అయిపోతోంది. ఏకంగా భారీ భారీ ఫైట్లు కూడా చేస్తోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఒకానొక సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. ‘బరువు వల్ల రాత్రిపూట నిద్రపోయేదాన్ని కాదు. ఆహారం ఎక్కువగా తీసుకోవడం అలవాటుగా మారింది. అనుకోకుండా విపరీతంగా బరువు పెరిగిపోయాను. అలా నా బరువు 97 కిలోలకు చేరింది. మద్యం తాగడం వల్లే నేను బరువు పెరిగానని అందరూ చెప్పుకున్నారు. థైరాయిడ్‌, పీసీఓడీ సమస్యల వల్లే లావుగా మారాననే విషయం నాకు మాత్రమే తెలుసు.  అని వివరించింది. 


ఈ రూట్లలోనే డబుల్ డెక్కర్ బస్సులు!

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...

జగడ్డ : నిమ్మగడ్డకు బీజేపీ షాక్!

టీచర్ల వెతలు : బళ్ళు తెరుచుకున్న..మారని గురువుల బతుకులు ..!!

సర్కారు వారి పాట సాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కొత్త రికార్డు సృష్టించిన సూపర్ స్టార్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>