MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-new-heroine3a1f947e-2ed2-4f8f-8f3f-2e2422170920-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-new-heroine3a1f947e-2ed2-4f8f-8f3f-2e2422170920-415x250-IndiaHerald.jpg ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ వరీనా హుస్సేన్ నటిస్తారు అన్నది లేటెస్ట్ సమాచారం. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదుntr new heroine;beauty;ntr;pooja hegde;salman khan;bhama;munna producer;rajamouli;trivikram srinivas;bollywood;tollywood;rrr movie;cinema;blockbuster hit;hero;heroine;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;ntr artsఎన్టీఆర్ తో నటిస్తోంది ఆమెకు ఎంత అదృష్టం...?ఎన్టీఆర్ తో నటిస్తోంది ఆమెకు ఎంత అదృష్టం...?ntr new heroine;beauty;ntr;pooja hegde;salman khan;bhama;munna producer;rajamouli;trivikram srinivas;bollywood;tollywood;rrr movie;cinema;blockbuster hit;hero;heroine;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;ntr artsWed, 03 Feb 2021 11:00:00 GMTభామ, ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇక్కడ అసలు సంగతి ఏంటంటే... ఈమె పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిపి వినిపించడం విశేషం. త్వరలో మన డైనమిక్ హీరో ఎన్టీఆర్, అందాల హాట్ హీరోయిన్ వరీనా హుస్సేన్ తో జతకట్టనున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో తెగ ట్రెండ్ అవుతోంది. మున్నా బదనాం హువా బాలీవుడ్ సినిమాలో సల్మాన్ తో కలిసి సంచలనం సృష్టించిన ఈ భామ ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి చిందులు వేయబోతోందట.

ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి తో కలసి ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ వరీనా హుస్సేన్ నటిస్తారు అన్నది లేటెస్ట్ సమాచారం. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇది కనుక ఓకే అయితే... తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టనున్నారు వరీనా. కాగా ఈ సినిమాలో మొదటి నుండి పూజా హెగ్డే పేరు వినిపిస్తుండగా, మరో హీరోయిన్ గా వరీనాను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

హారికా క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో వీరి కాంబినేషన్ పై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమాలో వరీనా హుస్సేన్ కు ఛాన్స్ దొరికింది అంటూ వార్త వినిపించడంతో... ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ ఫోటోలో ఎంతో హాట్ గా కనిపిస్తూ.. తన అందంతో కుర్రకారుకు మతిపోగొట్టేస్తున్నారు బాలీవుడ్ హీరోయిన్ వరీనా హుస్సేన్...


ముప్పైఏళ్లుగా మెగా స్టార్ నే నమ్ముకున్న వ్యక్తి.. చివరికి ఏం చేశాడంటే..?

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?

జ‌గ‌నోరు వ‌చ్చాక విశాఖ స్టీల్‌కు ఇన్ని కోట్ల న‌ష్టాలా... సేల్ పెట్టేసిన కేంద్రం ?

కాపు వేద‌న‌: సీమ‌లో ఈ కులం కాపుల‌ను అడ్డంగా తొక్కేస్తోందా... నోరు మెదిపే వారేరి ?

టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>