MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-aadiopurushdfeb8109-fcec-403a-86d8-43fad11c8ea7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-aadiopurushdfeb8109-fcec-403a-86d8-43fad11c8ea7-415x250-IndiaHerald.jpg ప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సలార్’ ‘ఆదిపురుష్’ ల సినిమాలకు సంబంధించి రెండు దురదృష్టకర సంఘటనలు ఒకేరోజు జరగడంతో అభిమానులు టెన్షన్ పడుపోతున్నారు. ‘ఆదిపురుష్’ సినిమా ముంబైలో పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైన రోజే ఆ మూవీ సెట్ లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో పాటు సలార్ యూనిట్ ప్రయాణిస్తోన్న వెహికల్ పెద్దపల్లి దగ్గర ప్రమాదానికి గురైయింది అన్నవార్తలు మీడియాలో రావడంతో ఈ నెగిటివ్ వార్తలను చూసి అభిమానులు టెన్షన్ పడుతున్నారు.రామాయణం ఆధారంగా తీస్తున్న ‘ఆదిపురుష్’ మూవీలో రాముడు గా ప్రభాస్ రావణుడుprabhas aadiopurush;prabhas;ajay devgn;aly khan;pooja hegde;saif ali khan;tiger shroff;ajay;ali;indrajith;kausalya;krishna;ramu;seetha;bollywood;cinema;hero;peddapalli;paruguనెగిటివ్ సెంటిమెంట్ తో ఆదిపురుష్ టెన్షన్ లో ప్రభాస్ అభిమానులు !నెగిటివ్ సెంటిమెంట్ తో ఆదిపురుష్ టెన్షన్ లో ప్రభాస్ అభిమానులు !prabhas aadiopurush;prabhas;ajay devgn;aly khan;pooja hegde;saif ali khan;tiger shroff;ajay;ali;indrajith;kausalya;krishna;ramu;seetha;bollywood;cinema;hero;peddapalli;paruguWed, 03 Feb 2021 11:00:00 GMTప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సలార్’ ‘ఆదిపురుష్’ ల సినిమాలకు సంబంధించి రెండు దురదృష్టకర సంఘటనలు ఒకేరోజు జరగడంతో అభిమానులు టెన్షన్ పడుపోతున్నారు. ‘ఆదిపురుష్’ సినిమా ముంబైలో పూజా కార్యక్రమాలతో  అట్టహాసంగా ప్రారంభమైన రోజే ఆ మూవీ సెట్ లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో పాటు సలార్ యూనిట్ ప్రయాణిస్తోన్న వెహికల్ పెద్దపల్లి దగ్గర ప్రమాదానికి గురైయింది అన్నవార్తలు మీడియాలో రావడంతో ఈ నెగిటివ్ వార్తలను చూసి అభిమానులు టెన్షన్ పడుతున్నారు.


రామాయణం ఆధారంగా తీస్తున్న ‘ఆదిపురుష్’ మూవీలో రాముడు గా ప్రభాస్ రావణుడు గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉంటే సీత పాత్రలో కృతీ సనన్ ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఇక లక్ష్మణుడు పాత్రలో మరో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పేరు వినపడుతోంది. కౌసల్య పాత్ర‌లో హేమమాలి‌ని క‌నిపించ‌నుంద‌ని టాక్ ఉంది. మరోవైపు దశరథుడి పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.




సుమారు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం చేస్తున్న ఈమూవీ షూటింగ్ ప్రారంభం రోజున అగ్ని ప్రమాదం జరగడం పై అందరు విస్మయం వ్యక్త పరచడమే కాకుండా ఇలాంటి ప్రమాదాలు మొదటిరోజు జరగడం సెంటిమెంట్ గా మంచిది కాదనీ కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈమూవీలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ మరో కీలక పాత్రకు ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్న పరిస్థితులలో ఇతడి పాత్ర ఈ మూవీలో ఎంతవరకు ఉంటుంది అన్న విషయమై కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు.


మరికొందరైతే రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్ పాత్రకు అజయ్ దేవగణ్ ను ఎంపిక చేసి ఉంటారు అని అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు సినిమాల కోసం ప్రభాస్ నెలలో చెరో 15 రోజుల పాటు ఏప్రిల్ వరకు తన డేట్స్ ను కేటాయించి ఈ రెండు మూవీలను ఒకేవిధంగా పరుగులు తీయిస్తూ ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా వచ్చే ఏడాది విడుదల అయ్యేలా ప్రభాస్ చాల గట్టి పట్టుదల పై ఉన్నాడు..  




ముప్పైఏళ్లుగా మెగా స్టార్ నే నమ్ముకున్న వ్యక్తి.. చివరికి ఏం చేశాడంటే..?

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?

జ‌గ‌నోరు వ‌చ్చాక విశాఖ స్టీల్‌కు ఇన్ని కోట్ల న‌ష్టాలా... సేల్ పెట్టేసిన కేంద్రం ?

కాపు వేద‌న‌: సీమ‌లో ఈ కులం కాపుల‌ను అడ్డంగా తొక్కేస్తోందా... నోరు మెదిపే వారేరి ?

టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>