Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oh-my-god-rangammattha-is-it-truth-or-not6c4dbcd3-fe5c-4a1d-a3c0-4539762d10b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oh-my-god-rangammattha-is-it-truth-or-not6c4dbcd3-fe5c-4a1d-a3c0-4539762d10b9-415x250-IndiaHerald.jpgఅనసూయ ఈ పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అప్పుడెప్పుడో 2003 లో ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాలో చిన్న రోల్ చేసింది. కానీ ఆ సినిమాలో ఆమె నటించిందని కూడా చాలామందికి తెలియదు. ఆ తర్వాత సాక్షి ఛానల్ లో వ్యాఖ్యాతగా పనిచేసి..అక్కడి నుండి ఈటీవీ జబర్దస్త్ షో కు యాంకర్ గా మారింది. ఈ షో అనసూయ జాతకాన్ని మొత్తం మార్చేసింది. ఫీమేల్ యాంకర్ లు ఇలా కూడా ఉంటారా అని రుజువుచేసింది అనసూయ.anasuya;ntr;ravi;ram gopal varma;anasuya bharadwaj;krishna vamshi;naga;ramesh varma;ravi teja;cinema;jabardasth;naga aswin;heroine;nandamuri taraka rama rao;silver screen;sakshi;anasuya 1అనసూయ స్పీడుకు హీరోయిన్స్ కూడా షాక్ అవుతున్నారు..!అనసూయ స్పీడుకు హీరోయిన్స్ కూడా షాక్ అవుతున్నారు..!anasuya;ntr;ravi;ram gopal varma;anasuya bharadwaj;krishna vamshi;naga;ramesh varma;ravi teja;cinema;jabardasth;naga aswin;heroine;nandamuri taraka rama rao;silver screen;sakshi;anasuya 1Wed, 03 Feb 2021 22:48:58 GMTఅనసూయ ఈ పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అప్పుడెప్పుడో 2003 లో ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాలో చిన్న రోల్ చేసింది. కానీ ఆ సినిమాలో ఆమె నటించిందని కూడా చాలామందికి తెలియదు. ఆ తర్వాత సాక్షి ఛానల్ లో వ్యాఖ్యాతగా పనిచేసి..అక్కడి నుండి ఈటీవీ జబర్దస్త్ షో కు యాంకర్ గా మారింది. ఈ షో అనసూయ జాతకాన్ని మొత్తం మార్చేసింది. ఫీమేల్ యాంకర్ లు ఇలా కూడా ఉంటారా అని రుజువుచేసింది అనసూయ. ఇప్పటికి ఈ షో రన్ అవుతుందంటే అది అనసూయ గ్లామర్ తోనే అని  చెప్పాలి.

చిన్న, పెద్ద, ముసలి అనే తేడాలు లేకుండా అనసూయ కోసం ఈ షో చూస్తుంటారు. ఆలా వచ్చిన పేరు, గుర్తింపు ఇప్పుడు ఈమెకు వెండితెర అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయి. సోగ్గాడే చిన్నినాయనా మూవీ లో ఐటెం సాంగ్ చేసి అబ్బా అనిపించినా ఈమె..రంగస్థలం మూవీలో రంగమ్మత్త గా తన నట విశ్వరూపం చూపించి అందరికి షాక్ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత అమ్మడికి వరుస అవకాశాలు తలుపుతడుతూనే ఉన్నాయి. హీరోయిన్ గా , సైడ్ క్యారెక్టర్ గా, ఐటెం సాంగ్ లలో ఇలా ఏ రోల్ వచ్చిన చేస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఈమె స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ రెండిటిలో దుమ్ములేపేస్తుంది.

ఇప్పటికే కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండలో స్పెషల్ రోల్ చేస్తున్న తాజాగా ఈమె రవితేజ ఖిలాడీ మూవీ లో కీలక రోల్ చేసే ఛాన్స్ దక్కించుకుంది. రమేష్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ సెట్ లో అనసూయ జాయిన్ అయ్యినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈ రోల్ కు గాను అమ్మడు గట్టి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అమ్మడి ఛాన్స్ లు చూసి బడా హీరోయిన్స్ సైతం షాక్ అవుతున్నారు.




ఆ రహస్యం బయటపడింది.. ఇక పాకిస్తాన్‌ కొంపకొల్లేరే..?

యూట్యూబ్ 'మిస్సమ్మ' వైష్ణవి చైతన్య.. వెబ్ సీరీస్ కు సూపర్ రెస్పాన్స్..!

ఆ ఫైర్ యాక్సిడెంట్ కి అయోమయంలో పడ్డ ప్రభాస్...

జగడ్డ : నిమ్మగడ్డను వదలని వైసీపీ నేతలు..వరుస విమర్శలు !!

జగడ్డ : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల పంచాయితీ...

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>