PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/apple-watch0ad5b0ae-5d7a-47d6-82a8-fc407cb5e00b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/apple-watch0ad5b0ae-5d7a-47d6-82a8-fc407cb5e00b-415x250-IndiaHerald.jpgదేశంలో టెక్నాలజీని కొంత మంది మంచికి వాడుతున్నారు. మరికొంత మంది టెక్నాలజీని చెడుకి వాడుతున్నారు. కొంతమంది టెక్నాలజీని వాడుకొని సోషల్ మీడియా ఖాతాలను హ్యాకింగ్ చేసి వారిని నుండి నగదుని రాబడుతున్నారు. టెక్నాలజీ మనిషికి ఎంత అవసరమో మరోసారి నిరూపణ అయింది. ముఖ్యంగా స్మార్ట్‌వాచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. apple watch;women;watch;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;police;media;woman;local languageకిడ్నాపర్ చెర నుండి మహిళను కాపాడిన యాపిల్ వాచ్.. ఎలా అంటే.!?కిడ్నాపర్ చెర నుండి మహిళను కాపాడిన యాపిల్ వాచ్.. ఎలా అంటే.!?apple watch;women;watch;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;police;media;woman;local languageWed, 03 Feb 2021 08:00:00 GMTమీడియా ఖాతాలను హ్యాకింగ్ చేసి వారిని నుండి నగదుని రాబడుతున్నారు. టెక్నాలజీ మనిషికి ఎంత అవసరమో మరోసారి నిరూపణ అయింది. ముఖ్యంగా స్మార్ట్‌వాచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇక యాపిల్ వాచ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. యాపిల్ వాచ్ వల్ల మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్‌లో ప్రాణాపాయం నుంచి వృద్ధుడిని కాపాడింది.

అయితే అంతకుముందు స్వీడన్‌లో ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన వ్యక్తి ప్రాణాలు నిలబెట్టిన ఘటన వరకు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. యాపిల్ వాచ్ వల్ల మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్‌లో ప్రాణాపాయం నుంచి వృద్ధుడిని కాపాడినా.. అంతకుముందు స్వీడన్‌లో ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన వ్యక్తి ప్రాణాలు నిలబెట్టిన ఘటన వరకు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. తాజాగా యాపిల్ స్మార్ట్‌వాచ్‌ కిడ్నాపర్ల చెర నుంచి మహిళను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది.

ఇక అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. టెక్సాస్‌లోని సెల్మా ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఆపదలో ఉన్నానని సహాయం చేయాలని కోరుతూ తన కూతురికి యాపిల్ స్మార్ట్‌వాచ్‌ ద్వారా సమాచారాన్ని అందించింది. ఆమె ఉన్న ప్రదేశం గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేలోపే వాచ్‌ నుంచి వచ్చిన కాల్ కట్ అయింది.

అయితే ఆమె కూతురు స్థానిక పోలీసులను ఆశ్రయించింది. వారు ఎమర్జెన్సీ సెల్యూలార్‌ పింగ్ సాయంతో కిడ్నాప్‌కు గురైన మహిళ ఫోన్‌ను ట్రాక్‌ చేశారు. ఫోన్‌కు కనెక్ట్‌యిన స్మార్ట్‌వాచ్‌ సహాయంతో ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. వెంటనే ఆ ప్రదేశానికి చేరుకున్న పోలీసులు బాధిత మహిళను రక్షించి కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు వారివురి మధ్య ట్రక్‌ లోంచి సామాన్లు దించే విషయంలో వాదులాట జరిగిందని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. ట్రక్ లోడింగ్ సమయంలో వారిద్దరి మధ్య ఘర్షణే ఈ కిడ్నాప్ కు కారణమని తేలింది. టెక్నాలజీని సరైన విధంగా వాడినప్పుడే సమాజానికి ఉపయోగపడే ఫలితాలు వస్తాయని మరోసారి నిరూపితమైంది.


ఆ విషయంలో బీజేపి- జనసేన మౌనం ఎందుకో..?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జగన్ బొమ్మని నమ్ముకున్న ఆ ఎమ్మెల్యేకు దిమ్మతిరుగుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>