MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/brmhandam-propaete-moneyadea2b44-aa8f-463e-9001-48cde778a5c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/brmhandam-propaete-moneyadea2b44-aa8f-463e-9001-48cde778a5c7-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తమదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, ప్రేక్షకుల మదిలో ఎనలేని ప్రేమాభిమానాలు పెంచుకుంటారు కొంతమంది నటులు. ఇక అంతేకాకుండా వారి నటనతో ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్న నటులు ఎందరో. వారిలో ఒకరు కమెడియన్ బ్రహ్మానందం. సాధారణంగా స్క్రీన్ పై హీరో కనిపిస్తే విజిల్స్ పడతాయి అనే విషయం అందరికీ తెలుసు. కానీ కమెడియన్ ఎంట్రీ ఇచ్చినా విజిల్స్ పడుతున్నాయి అంటే అది ఒక బ్రహ్మానందంకే చెల్లింది. బ్రహ్మానందం స్క్రీన్ పై కనిపిస్తే చాలు, సినీ థియేటర్ అంతా చప్పట్లతో దద్దరిల్brmhandam,propaete,money;brahmanandam;gautham new;gautham;krishna vamshi;cinema;cinema theater;heart;comedy;comedian;hero;heart attack;ranga marthanda;chitramబ్రహ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే..!బ్రహ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే..!brmhandam,propaete,money;brahmanandam;gautham new;gautham;krishna vamshi;cinema;cinema theater;heart;comedy;comedian;hero;heart attack;ranga marthanda;chitramWed, 03 Feb 2021 11:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తమదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, ప్రేక్షకుల మదిలో ఎనలేని ప్రేమాభిమానాలు పెంచుకుంటారు కొంతమంది నటులు. ఇక అంతేకాకుండా వారి నటనతో ఇప్పటికీ అగ్రస్థానంలోనే  ఉన్న నటులు ఎందరో. వారిలో ఒకరు కమెడియన్ బ్రహ్మానందం. సాధారణంగా స్క్రీన్ పై  హీరో కనిపిస్తే విజిల్స్ పడతాయి అనే విషయం అందరికీ తెలుసు. కానీ కమెడియన్ ఎంట్రీ ఇచ్చినా  విజిల్స్ పడుతున్నాయి అంటే అది ఒక బ్రహ్మానందంకే చెల్లింది. బ్రహ్మానందం స్క్రీన్ పై కనిపిస్తే చాలు, సినీ థియేటర్ అంతా చప్పట్లతో దద్దరిల్లిపోతోంది. అంతలా తన కామెడీ టైమింగ్ జనాల్లో  చెరగని ముద్ర వేసుకుంది.

కమెడియన్ లలో అగ్రస్థానంలో నిలిచి, తన స్థానాన్ని ఎవరూ  కొల్లగొట్ట లేనంతగా నిలబడిపోయాడు.  బ్రహ్మానందం హార్ట్ ఎటాక్ కారణంగా గత కొద్ది రోజుల క్రితం ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆపరేషన్ కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే తిరిగి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకుంటున్న విషయం తెలిసిందే.

ఇక బ్రహ్మానందం కొడుకు  గౌతమ్ కూడా "పల్లకిలో పెళ్లికూతురు" సినిమా లో నటించి, ప్రేక్షకులను మెప్పించాడు. ఇక అంతేకాకుండా  బ్రహ్మానందం అతి తక్కువ సమయంలోనే 1000 చిత్రాలకుపైగా నటించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు. ఇక పది సంవత్సరాల క్రితమే ఆయన నటించిన సినిమాల్లో హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకునే వారని అనడంలో అతిశయోక్తి లేదు

బ్రహ్మానందం కేవలం సినిమాలలోనే నటించడం కాకుండా రియల్ ఎస్టేట్ కూడా నిర్వహిస్తున్నాడు. ఇక సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుని,మొత్తం రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసేవాడట.  ప్రస్తుతం వాటి విలువ 400 కోట్ల రూపాయల నుండి 450 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది.
ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న "రంగమార్తాండ" చిత్రంలో నటిస్తున్నాడు బ్రహ్మానందం.ఇక బ్రహ్మానందం రంగమార్తాండ సినిమాలో ప్రేక్షకులను ఎలా అలరించబోతున్నాడో  వేచి చూడాల్సిందే.




ముప్పైఏళ్లుగా మెగా స్టార్ నే నమ్ముకున్న వ్యక్తి.. చివరికి ఏం చేశాడంటే..?

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?

జ‌గ‌నోరు వ‌చ్చాక విశాఖ స్టీల్‌కు ఇన్ని కోట్ల న‌ష్టాలా... సేల్ పెట్టేసిన కేంద్రం ?

కాపు వేద‌న‌: సీమ‌లో ఈ కులం కాపుల‌ను అడ్డంగా తొక్కేస్తోందా... నోరు మెదిపే వారేరి ?

టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>