MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-pradeep-new-moviede0c27de-07e2-471a-8651-298a860931c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-pradeep-new-moviede0c27de-07e2-471a-8651-298a860931c3-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకొని.. ఇప్పుడున్న మేల్ యాంకర్స్ లో నంబర్ వన్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్.. తాజాగా వెండితెరపై హీరోగా పరిచయం అయ్యాడు.. ప్రదీప్ హీరోగా నూతన దర్శకుడు మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 30 రోజుల్లో పప్రేమించడం ఎలా?..ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే..సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మొత్తానికి సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే పెట్టిన పెట్టుబడులను వెనక్కి తెచ్చేసింది. ఇకanchor pradeep new movie;view;allu sirish;amrutha;munna producer;pradeep;sai dharam tej;sriram;cinema;audience;hero;heroine;yuva;sid sriramయాంకర్ ప్రదీప్ నటించిన సినిమాను ముందు ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా..??యాంకర్ ప్రదీప్ నటించిన సినిమాను ముందు ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా..??anchor pradeep new movie;view;allu sirish;amrutha;munna producer;pradeep;sai dharam tej;sriram;cinema;audience;hero;heroine;yuva;sid sriramWed, 03 Feb 2021 15:00:00 GMTప్రదీప్ హీరోగా నూతన దర్శకుడు మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 30 రోజుల్లో పప్రేమించడం ఎలా?..ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే..సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మొత్తానికి సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే పెట్టిన పెట్టుబడులను వెనక్కి తెచ్చేసింది. ఇక సోమవారం నుంచి వస్తున్న కలెక్షన్స్ అన్ని కూడా ప్రాఫిట్స్ లోకి వచ్చినట్లే.

అయితే ఈ సినిమాను మొదట కొందరు హీరోలు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.అసలైతే దర్శకుడు మున్నా ఈ కథను ఎక్కువగా చెప్పింది సత్యదేవ్ కు.అతనితో టెస్ట్ షూట్ కూడా చేయగా అంత బాగా రాలేదట. అలాగే మెగా కాంపౌండ్ లో కూడా ఈ కథ బాగానే తిరిగిందట. అల్లు శిరీష్ కు కూడా చెప్పగా ఆల్ మోస్ట్ అన్ని సెట్టయ్యాయని అనుకున్న సమయంలో అనుకోకుండా సినిమా క్యాన్సిల్ అయ్యింది.ఇక ఆ తరువాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోసం దర్శకుడు కథను చాలాసార్లు చేంజ్ చేసి చెప్పాడట. కానీ సాయి అంతగా ఇంట్రెస్ట్ చూపలేదట. ఫైనల్ గా మున్నా యాంకర్ ప్రదీప్ ను కలిసి స్టోరీ చెప్పడంతో వెంటనే ఒప్పేసుకున్నాడు..
కథ తనకు బాగా నచ్చడం..

ఇలాంటి కథతో హీరోగా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని డిసైడ్ అయి..ప్రదీప్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.. ఇక సినిమాకు ఒక్క పాటతోనే భారీ హైప్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. అనూప్ రూబేన్స్ స్వరపరిచిన నీలి నీలీ ఆకాశం సాంగ్ ను సిద్ శ్రీరామ్, సునీతల ఎంతో చక్కగా అలపించారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సాంగ్ యూ ట్యూబ్ లో ఇప్పటికే 300మిలియన్ల వ్యూవ్స్ ను దాటేసింది...మొత్తానికి ఈ సినిమా కథ ప్రదీప్ దగ్గరికి రాకముందే ఇద్దరు యువ హీరోల దగ్గరికి వెళ్లడం.. అందులో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఉండడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించే విషయమనే చెప్పాలి...!!





జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!

జగడ్డ : బాబోరికి పెరిగిపోతున్న గెలుపు ధీమా...రీజన్ అదే ....?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ‌ల విష‌యంలో బాబుకు మాత్రం బాధ్య‌త లేదా ?

రజనీ రాననలేదట.. మళ్లీ మెలికేనా..!

జగడ్డ: నిమ్మగడ్డ నిమ్మాడ ఎందుకు వెళ్లలేదో తెలుసా...కారణం వింటే షాక్...?

కాపు వేద‌న‌: జ‌గ‌న్ ఇలాకాలో 35 వేల ఓట్లున్న కాపులకు ఇంత అన్యాయ‌మా ?

జగడ్డ: జగన్ పై కోపంతో పంచాయతీ ఎన్నికల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>