Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/vantaillu7d3d4b4f-d6e0-4a04-a6de-5524e2ff4f28-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/vantaillu7d3d4b4f-d6e0-4a04-a6de-5524e2ff4f28-415x250-IndiaHerald.jpgకరివేపాకును బాగా ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. ఈ పొడిని నిల్వచేసుకొని,కూరల్లో వేసుకోవడం వల్ల మంచి వాసన వస్తుంది. ప్లాస్క్ ని ఎంత అడిగినా దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మజ్జిగతో కడిగితే వాసన రాదు. బొంబాయి రవ్వ తో ఉప్మా చేసేటప్పుడు ఉండలు కడుతుంది. అలా జరక్కుండా ఉండాలంటే బొంబాయి రవలోకి ఒక స్పూను నూనె కలిపితే సరిపోతుంది. వంటలు బాగా రుచిగా ఉండాలంటే,వంట చేసేటప్పుడు కారం తో పాటు చిటికెడు ఉసిరిక పొడిని వేస్తే పదార్థాలకు మంచి రుచి వస్తుంది.. సvantaillu;mumbai;upma;oil;salt;brinjal;gas stove;curry leavesవంటింటికి అవసరమైన కొన్ని చిట్కాలు....వంటింటికి అవసరమైన కొన్ని చిట్కాలు....vantaillu;mumbai;upma;oil;salt;brinjal;gas stove;curry leavesWed, 03 Feb 2021 09:00:00 GMTప్లాస్క్ ని ఎంత అడిగినా దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మజ్జిగతో కడిగితే వాసన రాదు.                                                    

 బొంబాయి రవ్వ తో ఉప్మా చేసేటప్పుడు ఉండలు కడుతుంది.  అలా జరక్కుండా ఉండాలంటే బొంబాయి రవలోకి ఒక స్పూను నూనె కలిపితే సరిపోతుంది.

 వంటలు బాగా రుచిగా ఉండాలంటే,వంట చేసేటప్పుడు కారం తో పాటు చిటికెడు ఉసిరిక పొడిని వేస్తే పదార్థాలకు మంచి రుచి వస్తుంది..

 సూప్ ను స్టవ్ మీద నుంచి దించిన తర్వాత రెండు స్పూన్లు పాల మీగడ కలిపితే చిక్కదనం తోపాటు మంచి రుచి వస్తుంది.

 బంగాళాదుంపలను తరిగిన తర్వాత రంగు మారకుండా ఉండాలంటే,ముక్కలపై వెనిగర్ చల్లితే రంగు మారవు.

 తేనె సీసా లో చీమలు రాకుండా అందులోకి నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు రావు.

 బెండకాయ కూర చేయడానికి ముందు బెండకాయ ముక్కల మీద కాస్త నిమ్మరసం చల్లితే జిగురు ఉండదు.

 వంకాయ కూర రంగు మారకుండా ఉండాలంటే, కూరలోకి రెండు చుక్కలు నిమ్మరసం పిండితే రంగు మారదు,  రుచి కూడా బాగుంటుంది

 గుడ్లను ఉడకబెట్టినప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు వేస్తే గుడ్లు పగిలిపోకుండా ఉంటాయి.

 కిలో గోధుమలలో గుప్పెడు శనిగలు కలిపి మర పట్టిస్తే చపాతీలు తెల్లగా ఉండటమే కాకుండా రుచిగా కూడా ఉంటాయి.

రాగి సామాన్లను తోమే టప్పుడు వాటిపై నిమ్మరసం తల్లి ఉప్పుతో రుద్దితే తళతళా మెరుస్తాయి.

 పచ్చి బఠాణీలను ఉడికించేటప్పుడు అందులోకి చిటికెడు చక్కెర వేస్తే రంగు మారకుండా ఉంటాయి.

అల్లం, వెల్లుల్లిని రుబ్బేటప్పుడు వేయించి రుబ్బితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.


అమెజాన్ సీఈవో సంచలనం!

షాకింగ్‌: టీడీపీ నేత పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబేనా..?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>