PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/brahmana-ghosha7e9d798a-ff04-461c-9932-7eeba0fd85ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/brahmana-ghosha7e9d798a-ff04-461c-9932-7eeba0fd85ce-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.మన ప్రాచీన యుగం నుంచి చూసుకున్నట్లయితే బ్రాహ్మణులకి ఒక అద్భుతమైన చరిత్ర వుంది. ఒక దేవునికి భక్తునికి మధ్య వారధి అంటే బ్రాహ్మణుడు మాత్రమే. అందుకే బ్రాహ్మణులను సమాజంలో అందరూ గౌరవిస్తారు. వారి విధానాలు, ఆచారాలు అన్ని ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. ఏదైనా వారు ఒక పని మొదలు పెడుతున్నారంటే దాని వెనకాల చాలా అర్ధం దాగి ఉంటుంది.హిందూ ఆధ్యాత్మిక ధ‌ర్మంలో ఏం చేయాల‌న్నా.. బ్రాహ్మ‌ణులు చేయాల్సిందే. మ‌ఠాలైనా.. ఆశ్ర‌మాలైనా.. పీఠాలైనా.. కూడా ఆధ్యాత్మిక రంగంలో బ్రాహ్మ‌ణుbrahmana-ghosha;pooja hegde;deva;tara;india;indiaherald group;rbi;smart phone;history;partyబ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...brahmana-ghosha;pooja hegde;deva;tara;india;indiaherald group;rbi;smart phone;history;partyWed, 03 Feb 2021 19:31:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.మన ప్రాచీన యుగం నుంచి చూసుకున్నట్లయితే  బ్రాహ్మణులకి ఒక అద్భుతమైన చరిత్ర వుంది. ఒక దేవునికి  భక్తునికి మధ్య వారధి అంటే బ్రాహ్మణుడు మాత్రమే. అందుకే బ్రాహ్మణులను సమాజంలో అందరూ గౌరవిస్తారు. వారి విధానాలు, ఆచారాలు అన్ని ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. ఏదైనా వారు ఒక పని మొదలు పెడుతున్నారంటే దాని వెనకాల చాలా అర్ధం దాగి ఉంటుంది.హిందూ ఆధ్యాత్మిక ధ‌ర్మంలో ఏం చేయాల‌న్నా.. బ్రాహ్మ‌ణులు చేయాల్సిందే. మ‌ఠాలైనా.. ఆశ్ర‌మాలైనా.. పీఠాలైనా.. కూడా ఆధ్యాత్మిక రంగంలో బ్రాహ్మ‌ణుల‌దే పెద్ద‌పీట‌. భగవంతునికి నైవేద్యం పెట్టాలన్న భక్తునికి ప్రసాదం పెట్టాలన్న గుడికి వచ్చే ప్రతి పేదవాడికి కడుపు నిండేలా అన్నదానం చెయ్యాలన్న అందులో బ్రాహ్మణుల  పాత్రలు, హస్తాలు  వుండాల్సిందే. అలా లేనిచో ఆ పనులకు  ఎలాంటి అర్ధం లేదు.

ఇక పూజార్లు జనాల కోసం గుడిలో దేవుడికి మొక్కుతారు. అంతేకాకుండా ప్రతి వ్యక్తి పూజని దగ్గరుండి మరీ జరిపిస్తారు. అలాగే పూజా కార్యక్రమాలు అయిపోయాక గుడిని వారే శుభ్రం చేసుకుంటారు. ఇక అలాంటి పూజార్లు బ్రతకడానికి వారికి డబ్బులు ఎలా వస్తాయి. దక్షిణ రూపంలో వచ్చిన డబ్బులు వారికి సరిపోవు. అవి కూడా వున్నవాడు ఇస్తాడు. లేనివాడు ఇవ్వలేడు కాబట్టి పూజార్లకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రతినెలా జీతం  రావాలి. అలా అయితే ఏ బ్రాహ్మణుడికి ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు వుండవు.

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.



మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!




జూమ్ యాప్ కి పోటీగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ ....

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

జగడ్డ : నిమ్మగడ్డకు బీజేపీ షాక్!

టీచర్ల వెతలు : బళ్ళు తెరుచుకున్న..మారని గురువుల బతుకులు ..!!

సర్కారు వారి పాట సాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కొత్త రికార్డు సృష్టించిన సూపర్ స్టార్....

జగడ్డ: పదవీకాలం పెంపుపై కోర్టుకు వెళ్లనున్న నిమ్మగడ్డ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>