MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/monal-gajjar-and-mahesh-babu8b408991-91a7-43b7-a4df-a046753b0716-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/monal-gajjar-and-mahesh-babu8b408991-91a7-43b7-a4df-a046753b0716-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది అభిమానులని ఆయన సొంతం చేసుకున్నాడు. మహేష్ సినిమా అంటే చాలు ఫ్యాన్స్ పండగల జరుపుకుంటారు. థియేటర్ లలో ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో "సర్కారు వారి పాట "సినిమా చేస్తున్నాడు.కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతmahesh-babu;business;cbn;mahesh;suresh;geetha;kirti;kranthi;kranti;parasuram;rajani;ram pothineni;thaman s;pongal;makar sakranti;india;sye-raa-narasimha-reddy;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;cinema theater;saira narasimhareddy;letter;heroine;reddy;adimulapu suresh;narasimhaసర్కారు వారి పాట సాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కొత్త రికార్డు సృష్టించిన సూపర్ స్టార్....సర్కారు వారి పాట సాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కొత్త రికార్డు సృష్టించిన సూపర్ స్టార్....mahesh-babu;business;cbn;mahesh;suresh;geetha;kirti;kranthi;kranti;parasuram;rajani;ram pothineni;thaman s;pongal;makar sakranti;india;sye-raa-narasimha-reddy;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;cinema theater;saira narasimhareddy;letter;heroine;reddy;adimulapu suresh;narasimhaWed, 03 Feb 2021 18:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది అభిమానులని ఆయన సొంతం చేసుకున్నాడు. మహేష్ సినిమా అంటే చాలు ఫ్యాన్స్ పండగల జరుపుకుంటారు. థియేటర్ లలో ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో "సర్కారు వారి పాట "సినిమా చేస్తున్నాడు.కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి సంక్రాంతి కి ఎదో ఒక సినిమాని విడుదల చేస్తుంటాడు. అయితే ఈసారి  ఈ సంక్రాంతిని అనుకోని విధంగా మిస్ అయ్యాడు. కానీ వచ్చే సంక్రాంతికి మాత్రం మిస్సయ్యే ఛాన్స్ లేదని క్లారిటీ వచ్చేసింది. సర్కారు వారి పాట 2022 పొంగల్ కి విడుదల అవ్వబోతున్న  విషయం తెలిసిందే. అయితే సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే మహేష్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ఆడియెన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

ఇక సినిమా శాటిలైట్ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. గతంలో సైరా సినిమానే 32 కోట్లతో ఎక్కువ అనుకుంటే ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రాఫిట్స్ ను అందిస్తోంది ఈ సినిమా. సర్కారు వారి పాట డిజిటల్ శాటిలైట్ రైట్స్ రెండు కలిపి రూ.35కోట్ల ధర పలికినట్లు సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మార్గంలో అత్యదిక ధర పలికించిన సినిమాగా సర్కారు వారి పాట  నిలవడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ పై కూడా అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి.చూస్తుంటే మహేష్ ఈ సారి బాక్సాఫీస్ వద్ద ఒక న్యూ వండర్ క్రియేట్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది. 


ఏపిలో పదోతరగతి షెడ్యూల్ ను విడుదల చేసిన సర్కార్..

జగడ్డ: పదవీకాలం పెంపుపై కోర్టుకు వెళ్లనున్న నిమ్మగడ్డ...?

బడ్జెట్ పై పీపుల్ స్టార్ ఆగ్రహం..ఇది పేదల బడ్జెట్ కాదు కార్పొరేట్ బడ్జెట్

అమ్మో.. డార్లింగ్ ప్రభాస్ తో నటించడానికి ఈ చిన్నది ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటోందా?

మహేష్ బాబు పై నమోదైన పోలీస్ కేసు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆ నిర్మాత..

బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>