MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/lekha-washington23363c40-0718-4a08-b548-94bdaac9abef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/lekha-washington23363c40-0718-4a08-b548-94bdaac9abef-415x250-IndiaHerald.jpgపెళ్లి తర్వాత అక్రమ సంబంధాలు చాల దారుణమైన పరిస్థితికి తీసుకొస్తున్నాయి. పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్న ఈ వివాహేతర సంబంధాలు తమ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయని తెలిసినా కొందరు స్త్రీ పురుషులు ఈ తరహా జీవనానికి అలవాటు పడుతున్నారు.. సామాన్యులే అనుకునే సినీ తారలు కూడా సమాజం తలదించుకునే పనులు చేస్తున్నారు. మంచి పనులతో ఇతరులకు ఆదర్శంగా ఉండేది పోయి ఇలాంటి వివాహేతర పనులతో ఇండస్ట్రీ మొత్తాన్ని తలదించుకునే లా చేస్తున్నారు.. భర్త పరిచయం చేసిన స్నేహితుడితోనే ఓ హీరోయిన్ అక్రమ సంబంధం పెట్టుకుంది.. lekha washington;aamir khan;imran khan;ameer khan;bollywood;cinema;telugu;marriage;industry;husband;hero;letter;heroine;stree;chitramభర్త స్నేహితుడితోనే అక్రమ సంబంధం పెట్టుకున్న హీరోయిన్..?భర్త స్నేహితుడితోనే అక్రమ సంబంధం పెట్టుకున్న హీరోయిన్..?lekha washington;aamir khan;imran khan;ameer khan;bollywood;cinema;telugu;marriage;industry;husband;hero;letter;heroine;stree;chitramTue, 02 Feb 2021 10:08:16 GMTపెళ్లి తర్వాత అక్రమ సంబంధాలు చాల దారుణమైన పరిస్థితికి తీసుకొస్తున్నాయి. పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్న ఈ వివాహేతర సంబంధాలు తమ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయని తెలిసినా కొందరు స్త్రీ పురుషులు ఈ తరహా జీవనానికి అలవాటు పడుతున్నారు.. సామాన్యులే అనుకునే సినీ తారలు కూడా సమాజం తలదించుకునే పనులు చేస్తున్నారు. మంచి పనులతో ఇతరులకు ఆదర్శంగా ఉండేది పోయి ఇలాంటి వివాహేతర పనులతో ఇండస్ట్రీ మొత్తాన్ని తలదించుకునే లా చేస్తున్నారు.. భర్త పరిచయం చేసిన స్నేహితుడితోనే ఓ హీరోయిన్ అక్రమ సంబంధం పెట్టుకుంది..

ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా లేఖ వాషింగ్టన్.. తెలుగులో డైనమేట్ చిత్రంలో చిన్న పాత్ర చేసి మెప్పించిన లేఖ ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అరకొర సినిమాలు చేసి సినీ జీవితానికి ప్యాకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఆ స్నేహితుడితోనే ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందట.. ఆ వ్యక్తి కూడా బాలీవుడ్ లో పెద్ద హీరో కావడం కొసమెరుపు.. అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ తో ఆమెకు ఎఫైర్ నడుస్తుందని బాలీవుడ్ కోడై కూస్తుంది. ఇద్దరికీ సంవత్సరాల క్రితమే వేరు వేరు పెళ్లిళ్లు అయినా ఈ పని ఏంటని బాలీవుడ్ జనాలు అంటున్నారు.

ఇమ్రాన్ ఖాన్ అతని భార్యకు విడాకులు ఇవ్వగా విడాకులకు కారణం కూడా లేఖ వాషింగ్టన్ అని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.లేఖ వాషింగ్టన్ తీరుపై కొంతమంది తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అయితే తనపై వ్యక్తమవుతున్న విమర్శల గురించి లేఖ వాషింగ్టన్ ఇప్పటివరకు స్పందించలేదు.ఇమ్రాన్ ఖాన్ విడాకులు ఇచ్చిన తరువాత అతనికి, లేఖ వాషింగ్టన్ కు మధ్య బంధం మరింత బలపడిందని వార్తలు వస్తున్నాయి. అయితే లేఖ వాషింగ్టన్, ఇమ్రాన్ ఖాఅన్ నోరు మెదిపితే మాత్రమే జోరుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది.ఇమ్రాన్ ఖాన్ తీరుపై కూడా కొందరు నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.




జ‌గ‌న్ టార్గెట్ చేసినా డోన్ట్‌కేర్ అంటోన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు అక్క‌ర్లేదా... కాపు ఓట్లు అక్క‌ర్లేదా ?

జగడ్డ : నిమ్మగడ్డ జైల్ కి... గత అనుభవాలు ఏమి చెబుతున్నాయి ?

ఏపీకి బడ్జెట్‌ షాక్‌ : సీఎం జగన్‌కు అధికారులు ఏం చెప్పారంటే.. ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌కే ఇన్ని బాధ‌లా ?

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?

జగడ్డ : రెండో విడత నామినేషన్లు షురూ.. ఈసారి బాబోరు పక్కా ప్లాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>