Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar-not-happy-with-pushpa-release-date10a0bd6d-dae9-4bb1-b5fd-ed95eeecdbe8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar-not-happy-with-pushpa-release-date10a0bd6d-dae9-4bb1-b5fd-ed95eeecdbe8-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా‘పుష్ప’. ఈ సినిమా శేషాచలం అడవుల్లో జరుగుతున్న ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఇందులో స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా పతాకలపై తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇక పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కతున్న ‘పుష్ప’ఆగస్టు 13న రిలీజ్ చేయనున్నట్టు ఈ చిత్ర యూనిట్ ఈ మధ్యనే ప్రకటించింది.sukumar;kumaar;allu arjun;rashmika mandanna;sukumar;india;district;cinema;media;director;driver;bunny 1;arjun 1;lieఅయాయ్యో..పుష్ప రిలీజ్ డేట్ తో సుక్కు హ్యాపీగా లేడా.. ఎందుకబ్బా?అయాయ్యో..పుష్ప రిలీజ్ డేట్ తో సుక్కు హ్యాపీగా లేడా.. ఎందుకబ్బా?sukumar;kumaar;allu arjun;rashmika mandanna;sukumar;india;district;cinema;media;director;driver;bunny 1;arjun 1;lieTue, 02 Feb 2021 16:00:00 GMTఅల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా‘పుష్ప’. ఈ సినిమా శేషాచలం అడవుల్లో జరుగుతున్న ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఇందులో స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా పతాకలపై తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇక పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కతున్న ‘పుష్ప’ఆగస్టు 13న రిలీజ్ చేయనున్నట్టు ఈ చిత్ర యూనిట్ ఈ మధ్యనే ప్రకటించింది.
కాగా ఎన్నో అంచనాలతో తెరకెక్కతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పట్ల డైరెక్టర్ సుకుమార్ అసంతృప్తిగా ఉన్నాడన్న వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్ ముగియడానికి ఇంకా 170 రోజులు మిగిలి ఉంది. కానీ ఇన్ని రోజుల ముందుగానే పుష్ప రిలీజ్ డేట్ ను ప్రకటించడం పట్ల సుక్కు హ్యాపీగా లేడట. అప్పుడే రిలీజ్ డేట్ ను ప్రకటించడానికి కూడా కారణం ఉందట. షూటింగ్ కంప్లీట్ కావడానికి ఇన్ని రోజులు మిగిలుండగానే రిలీజ్ డేట్ ప్రకటించడంలై ఒత్తిడి ఏర్పడుతుందని.. అందుకే సుక్కు హ్యాపీగా లేడని వార్తలు వస్తున్నాయి. అయితే పుష్ప రిలీజ్ డేట్ పై కూడా బన్ని ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు.

ఎందుకంటారా.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికే రిలీజ్ అవుతుందని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ ఎవరూ ఊహించని విధంగా సుక్కు పుష్ప రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అయితే సినీ వర్గాల్లో వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం.. బన్ని ఒత్తిడి వల్లే రిలీజ్ డేట్ ను దర్శక నిర్మాతలు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కానీ.. రిలీజ్ డేట్ పై బన్ని ఫ్యాన్స్ ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. అయితే ప్రస్తుతం పుష్ప  ఖమ్మం జిల్లా లోని మోతుగూడెంలో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన నటిస్తోంది.




నానితో నాగ చైతన్య హీరోయిన్..వర్కౌట్ అవుతుందా..??

ప్రస్తుతం గంగోత్రి సినిమా హీరోయిన్ ఎలా ఉందో చూస్తే కన్నీళ్లు ఆగవు..

బాలయ్య - బోయపాటి సినిమాకి అదిరిపోయేలా ప్రీ రిలీజ్ బిజినెస్

పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేసిన త్రివిక్రమ్..మరో హీరో ఎవరంటే..??

అయ్యయ్యో.. అక్కినేని సామ్ కు అమెజాన్ ప్రైమ్ హ్యాండ్ ఇచ్చిందా?

జగడ్డ : అక్కడ టీడీపీకి అడ్వాంటేజ్....?

కాపు వేద‌న‌: సీమ కాపులు జ‌గ‌న్‌కు ప‌నికిరారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>