Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpgచైనా అరాచకం రోజురోజుకు పెరిగి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పడికే నియంతృత్వ దేశంగా ప్రపంచ వ్యాప్తంగా చైనా తీరు హాట్ టాపిక్ గా మారింది.. ఇక చైనా తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మమ్మల్ని ఎవరు అడుగుతారులే అన్న చందంగా ప్రస్తుతం చైనా తీసుకుంటున్న నిర్ణయాలు ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కనీసం చైనా ప్రజలకు అక్కడ భావప్రకటనా స్వాతంత్య్రం కూడా లేకుండా ఇక నియంత పాలన కొనసాగిస్తుంది ఇక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఎంత చెబితే అంత.. కనీసం ప్రభుత్chaina;deva;taraచైనా మరో అరాచకం.. ఇది నీచాతి నీచం..?చైనా మరో అరాచకం.. ఇది నీచాతి నీచం..?chaina;deva;taraTue, 02 Feb 2021 04:00:00 GMT


 అందుకే చైనా ప్రభుత్వం ఎంత అరాచకమైన నిర్ణయాలు తీసుకుని దారుణంగా వ్యవహరించినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం ప్రభుత్వానికి అడ్డు చెప్పరు. ఇదిలా ఉంటే చైనాలో ఉన్న మైనార్టీలు అయినా వీగర్  ముస్లింల పరిస్థితి అయితే మరీ ఇంత దారుణంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వీగర్  ముస్లిం లను దేశ ప్రజలు గా కాకుండా ఏకంగా తమ దేశంలో బానిసలుగా చూస్తూ ఉంటుంది అక్కడి ప్రభుత్వం. వీగర్  ముస్లింల ప్రార్థనా మందిరాలను పూర్తిగా ధ్వంసం చేసి ఇక చైనీస్ దేవుళ్ళని పూజించాలని కఠిన ఆంక్షలు పెట్టింది. వీగర్  ముస్లింల భాషతోపాటు చైనీస్ లాంగ్వేజ్ కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి అని నిబంధన పెట్టింది అక్కడి ప్రభుత్వం.



 ఈ క్రమంలోనే ఇక ప్రభుత్వానికి ఎదురు చెప్పలేక చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ ఎంతో మంది ముస్లింలు చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు ఇక ఇప్పుడు మైనార్టీల విషయంలో మరింత దారుణం నిర్ణయం తీసుకున్నది చైనా ప్రభుత్వ.. ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. చైనాలో ఉన్న మైనారిటీలు అయినా వీగర్  ముస్లింలు ఏకంగా తమ భాష కాకుండా అందరూ కేవలం చైనీస్ మాత్రమే నేర్చుకోవాలని రెండు భాషలు నేర్చుకోవడానికి అస్సలు వీలు లేదని.. నిబంధనలను ఉల్లంఘించి రెండు బాషలు  నేర్చుకుంటే కఠిన శిక్షలు పడతాయని చైనా ప్రభుత్వం హెచ్చరించింది.


హెరాల్డ్ ఎడిటోరియల్ : జైలు నుండి విడుదల కాగానే మొదలైన శశికళ రాజకీయం

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>